12th Pass అయినవారికి జాబ్ | Tech Mahindra Jobs | Jobs in Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Tech Mahindra Jobs  : హలో ఫ్రెండ్స్ Tech Mahindra  కంపెనీ నుండి ఉద్యోగాలు భారీగా రిలీజ్ చేశారు.  ఈ కంపెనీ నుండి టెక్నికల్ సపోర్ట్ అనే రోల్ మీద రిలీజ్ చేశారు. మన అందరికీ తెలుసు టెక్ మహీంద్రా కంపెనీ భారత దేశంలో టాప్ టెక్ కంపెనీ అని. మాకు వెంటనే జాబ్ కావాలి అనేవారు ఈ జాబ్ కి త్వరగా అప్లై చేసుకోవచ్చు.  ఈ జాబ్ కేవలం ఆన్లైన్ లోనే అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్ కి మీరు అప్లై చేసుకోవాలంటే మీకు 12th పాస్ అయి ఉండాలి. ఈ జాబ్ కి మీరు సెలెక్ట్ అయితే మీకు 3.7 LPA  జీతం ఇస్తారు. ఈ జాబ్ కి  అప్లై చేసిన తర్వాత మీకు రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు ఎవరైతే ఇంటర్వ్యూలో పాస్ అవుతారో వారికి మాత్రమే ఉద్యోగం ఇస్తారు. ఈ జాబ్ కి సంబంధించిన వివరాలు కింద ఉన్నాయి.

Tech Mahindra Jobs :

Tech Mahindra  కంపెనీ నుండి ఉద్యోగాలు రిలీజ్ చేశారు.

Role :

 ఈ కంపెనీ నుండి Technical Support అనే రోల్ మీద ఉద్యోగాలు రిలీజ్ అయ్యాయి.

CategoryDetails
CompanyTech Mahindra
RoleTechnical Support
Salary6.5 LPA
Qualification12th pass
ExperienceNO Experience required
Age18
How to Apply      Link in Below Check Out

Qualification :

 ఈ జాబ్ కి మీరు అప్లై చేసుకోవాలి అంటే మీరు కచ్చితంగా ఇంటర్ పాస్ అయి ఉండాలి. ఎలాంటి అనుభవం లేకుండా కూడా తీసుకుంటారు.

Age Limit :

 ఈ జాబ్ కి మీరు అప్లై చేయాలంటే మీకు కచ్చితంగా 18 సంవత్సరాలు ఉండాలి.

Application Fee :

 ఈ జాబ్ కి ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు.

Salary :

 ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన వారికి 3.7 LPA  జీతం ఇస్తారు.  అధర్ బెన్ఫిట్స్ కూడా ఉంటాయి.

Tech Mahindra Jobs
Tech Mahindra Jobs
Selection Process :

 ఈ జాబ్ కి అప్లై చేసిన తర్వాత మీకు రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఎవరైతే ఇంటర్వ్యూలో పాస్ అవుతారో వారికి మాత్రమే ఉద్యోగం ఇస్తారు.

Tech Mahindra Jobs Job Location :

 ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన వారికి హైదరాబాదులోనే పోస్టింగ్ ఇస్తున్నారు. హైదరాబాదులో ఉన్న వారు త్వరగా అప్లై చేసుకోండి. 

Follow US For Latest Jobs :

ఇలాంటి ఉద్యోగాల నోటిఫికేషన్ల గురించి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి .

   For More Details & Apply Link – Click Here

   JOIN TELEGRAM CHANNEL 

 

Read Also-

Leave a Comment