Wipro Jobs 2024 | 5.5 LPA జీతం ఇస్తారు | Jobs For Freshers

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Wipro Jobs 2024 : విప్రో కంపెనీ నుండి  ఉద్యోగాలు భారీగా రిలీజ్ చేశారు. మన అందరికీ తెలుసు విప్రో కంపెనీ భారత దేశంలో అతిపెద్ద కంపెనీ అని.  విప్రో కంపెనీ నుండి సర్వీస్ డెస్క్ అనలిస్ట్ అనే రోల్ మీద ఉద్యోగాలు భర్తీ చేశారు. ఈ ఉద్యోగానికి మీరు అప్లై చేయాలంటే కేవలం ఆన్లైన్లోనే అప్లై చేసుకోవచ్చు.  ఈ ఉద్యోగానికి మీరు సెలెక్ట్  అవుతే  మీకు 5.5 LPA  జీతం ఇస్తారు ఇంకా బోనస్ కూడా ఉంటుంది. ఏ ఉద్యోగానికి అప్లై చేసిన తర్వాత మీకు రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు.  ఎవరైతే రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతారో వారికి జాబ్ ఇస్తారు. ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయినా వారికి బెంగళూరులో పోస్టింగ్ ఇస్తారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పూర్తి వివరాలు కింద ఉన్నాయి.

   JOIN TELEGRAM CHANNEL 

Wipro Jobs 2024 :

Wipro కంపెనీ నుండి ఉద్యోగాలు భారీగా భర్తీ చేస్తున్నారు.

Role :

 Wipro కంపెనీ నుండి Service Desk Analyst అనే రోల్ మీద ఉద్యోగాలు రిలీజ్ చేశారు.

CategoryDetails
CompanyWipro
RoleService Desk Analyst
Salary5.5 LPA
QualificationANY Degree
ExperienceNO Experience required
Age18
How to Apply      Link in Below Check Out

Educational Qualification :

 ఈ ఉద్యోగానికి మీరు అప్లై చేసుకోవాలి అంటే కచ్చితంగా డిగ్రీ లేదా బీటెక్ పూర్తి చేసి ఉండాలి. ఎలాంటి అనుభవం లేకుండా కూడా తీసుకుంటారు.

Application Fee :

 ఈ ఉద్యోగానికి మీరు  ఉచితంగా అప్లై చేసుకోవచ్చు.

Salary :

 ఈ ఉద్యోగానికి మీరు సెలెక్ట్ అయిన తర్వాత మీకు 5.5 LPA  జీతం ఇస్తారు మరియు బెనిఫిట్స్ కూడా ఉన్నాయి.

Wipro Jobs 2024 Selection Process :

 ఉద్యోగానికి అప్లై చేసిన తర్వాత  రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. వీటిలో సెలెక్ట్ అయిన వారికి ఉద్యోగం ఇస్తారు.

Wipro Jobs 2024
Wipro Jobs 2024
Job Location :

 ఈ ఉద్యోగం వచ్చిన వారికి బెంగళూరులో పోస్టింగ్ ఇస్తారు.

Latest Job Updates :

 ఇలాంటి  ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి . 

         For More Details & Apply Link – Click Here

   JOIN TELEGRAM CHANNEL 

 

Read Also-

Leave a Comment