EY Recruitment 2024 | Jobs For Freshers | 7.5 LPA | Jobs in Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

EY Recruitment 2024 : EY కంపెనీ నుండి  టెస్టింగ్ అసోసియేట్ కి సంబంధించిన ఉద్యోగాలు రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగానికి మీరు అప్లై చేసుకోవాలంటే మీరు కచ్చితంగా డిగ్రీ లేదా బీటెక్ పూర్తి చేసి ఉండాలి. ఈ ఉద్యోగం కేవలం ఆన్లైన్ లోనే అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయిన వారికి 7.5 LPA  జీతం ఇస్తున్నారు ఇంకా వేరే బెనిఫిట్స్ కూడా ఉన్నాయి.  ఉద్యోగానికి సెలెక్ట్ అయిన వారికి చెన్నైలో పోస్టింగ్ ఇస్తారు. ఈ ఉద్యోగానికి అప్లై చేసిన తర్వాత మీకు ఆన్లైన్ టెస్ట్  మరియు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. వీటిలో సెలెక్ట్ అయిన వారికి ఉద్యోగం ఇస్తారు. ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు మరియు జీతం ట్రైనింగ్ పీరియడ్ గురించి క్రింద  ఉన్నాయి.

EY Recruitment 2024 :

EY  కంపెనీ నుండి  కొత్తగా ఉద్యోగాలు రిలీజ్ చేశారు.

Role :

EY  కంపెనీ నుండి టెస్టింగ్ అసోసియేట్ అనే  రోల్ మీద  ఉద్యోగాలు రిలీజ్ చేశారు.

CategoryDetails
CompanyEY
RoleTesting Associate
Salary7.5 LPA
QualificationANY Degree
ExperienceNO Experience required
Age18
How to Apply      Link in Below Check Out

Educational Qualification :

 ఈ ఉద్యోగానికి మీరు అప్లై చేయాలి అంటే మీకు డిగ్రీ లేదా బీటెక్ ఉండాలి.. ఎలాంటి అనుభవం లేకుండా తీసుకుంటారు.

Age Limit :

 ఈ ఉద్యోగానికి కేవలం 18 సంవత్సరాల నిండిన వారే అప్లై చేసుకోవచ్చు.

Application Fee :

 ఈ ఉద్యోగానికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.

Salary :

 ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయిన వారికి 7.5 LPA  జీతం ఇస్తారు మరియు అదర్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

Selection Process :

 అప్లై చేసుకున్న తర్వాత  రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. వీటిలో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.

EY Recruitment 2024
EY Recruitment 2024
Job Location :

 జాబ్ వచ్చినవారికి చెన్నైలో పోస్టింగ్ ఇస్తారు.

Follow US For Latest Jobs :

 ఇలాంటి ఉద్యోగాల నోటిఫికేషన్ల గురించి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి .

   For More Details & Apply Link – Click Here

   JOIN TELEGRAM CHANNEL 

 

Read Also-

Leave a Comment