ZOHO Recruitment 2024 : ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేయాలని ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ఇండియాలోనే అతిపెద్ద టాప్ టేక్ కంపెనీ అయినటువంటి ZOHO కంపెనీ నుండి S0ftware Developer అనే రోల్ మీద జాబ్స్ ని విడుదల చేశారు. మీరు ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అవుతాయి మీకు 5 LPA జీతం ఇస్తారు మరియు అదర్ బెనిఫిట్స్ ఉంటాయి. ఈ జాబ్ కేవలం మీరు ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్ కి సంబంధించిన పూర్తి సమాచారం క్రింద ఇచ్చాను చూసి చదివి అప్లై చేసుకోండి.
ZOHO Recruitment 2024 : Role
ఈ ఉద్యోగాలను ZOHO కంపెనీ నుండి విడుదల చేశారు. ఈ కంపెనీ నుండి మనకు Software Developer అనే రోల్ మీద రిలీజ్ చేయడం జరిగింది. ఈ ఉద్యోగానికి అర్హత ఉన్న ప్రతి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి.
Category | Details |
---|---|
Company | ZOHO |
Role | Software Developer |
Salary | 5 LPA |
Qualification | Any Graduate |
Experience | NO Experience required |
Age ( వయస్సు ) | 18+ |
How to Apply | Link in Below Check Out |
వయస్సు :
ప్రైవేట్ కంపెనీ నుండి విడుదలైన ఏ ఉద్యోగానికైనా మీరు అప్లై చేసుకోవాలి అంటే మీకు కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
అర్హత :
ZOHO కంపెనీ నుండి విడుదలైన ఈ ఉద్యోగాలకి మీరు అప్లికేషన్ పెట్టుకోవాలి అంటే మీరు ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అప్పుడే మీరు ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు.
అప్లికేషన్ ఫీజ్ :
ప్రైవేట్ కంపెనీ నుండి విడుదలైన ఉద్యోగాలకి ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. మీరు ఎటువంటి ఫీజ్ పే చేయాల్సిన అవసరం లేదు. ఉచితంగా అప్లై చేసుకోవచ్చు.
Related Jobs :
జీతం :
ఈ ఉద్యోగానికి మీరు అన్ని రౌండ్స్ క్లియర్ చేసి సెలెక్ట్ అవుతాయ్ ఫైనల్ గా మీకు 5 LPA జీతం ఇస్తున్నారు.
స్కిల్స్ :
- మీరు ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవాలంటే మీకు ఇంగ్లీష్ చదవడం , రాయడం మరియు మాట్లాడడం వచ్చి ఉండాలి.
- మీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
- కంపెనీ కస్టమర్లతో కాల్స్ , చాట్ , ఈమెయిల్ ద్వారా మాట్లాడటం వారి సమస్యలను సాల్వ్ చేయాల్సి ఉంటుంది.
- మీకు MS Word , MS power Point , MS Excel వంటి స్కిల్స్ ఉండాలి.
- Problem Solving స్కిల్స్ ఉండాలి.
- Analytical స్కిల్స్ ఉండాలి.
- Programming languages వచ్చి ఉండాలి .
- టీం తో కలిసి పని చేయాల్సి ఉంటుంది.
డాక్యుమెంట్స్ :
- మీరు ఈ ఉద్యోగానికి అప్లై చేయాలంటే మీ దగ్గర ఈ డాక్యుమెంట్లు తప్పనిసరిగా ఉండాలి.
- Resume / CV ఉండాలి.
- పైన తెలిపిన ఉద్యోగానికి సంబంధించిన అర్హతల డిగ్రీ సర్టిఫికెట్లు ఉండాలి. 10th సర్టిఫికెట్ , 12th సర్టిఫికెట్ , డిగ్రీ సర్టిఫికెట్.
- ఆధార్ కార్డు లేదా పాన్ కార్డు ఉండాలి.
- PC , CMM సర్టిఫికెట్ ఉండాలి.

ఎంపిక విధానం :
ఈ ఉద్యోగానికి మీరు అప్లై చేసిన తర్వాత షార్ట్ లిస్ట్ అయిన వారికి ఆన్లైన్ పరీక్ష పెట్టి అందులో అర్హత సాధించిన వారికి HR ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వారికి ఉద్యోగం ఇస్తారు.
ఎలా అప్లై చేసుకోవాలి :
మీరు ఉద్యోగానికి అప్లై చేయాలి అంటే కంపెనీ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్లి పూర్తి వివరాలు నమోదు చేసుకొని అప్లికేషన్ పెట్టాల్సి ఉంటుంది. క్రింద కంపెనీ అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇచ్చాను అక్కడికి వెళ్లి అప్లై చేసుకోండి.
ZOHO Recruitment 2024 Click Here
thanks you sir