PM Internship Scheme 2024 | 80000+ ఉద్యోగాలు ఫ్రీగా అప్లై చేసుకోండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

PM Internship Scheme 2024 : హాయ్ ఫ్రెండ్స్  మన అందరికీ తెలుసు  PM Internship Scheme 2024 గురించి.  PM Internship Scheme 2024 ద్వారా మన భారతదేశంలో ఉన్న నిరుద్యోగ మహిళలకు మరియు పురుషులకు ,  విద్యార్థులకు ఒక సంవత్సరం పాటు వివిధ రకాల విభాగంలో ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగం ఇస్తున్నారు. ఈ పథకం ద్వారా 80000 ఇంటెన్షిప్ ఉద్యోగాలు విడుదల చేస్తున్నారు. మీరు అప్లై చేసుకోవాలి అంటే మీకు 21 నుండి 24 సంవత్సరాల గల వయసు కలిగి ఉండాలి. అప్లై చేసుకోవాలంటే కేవలం ఆన్లైన్లోనే అప్లై చేసుకోగలరు. క్రింద లింక్ ఇచ్చాను అఫీషియల్ వెబ్సైట్ కి వెళ్లి అప్లై  చేసుకోండి. ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు క్రింద ఉన్నాయి.

Note : ఇటువంటి ఉద్యోగాల వివరాలు ప్రతిరోజు తెలుసుకోవాలి అంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రతిరోజు జాబ్ నోటిఫికేషన్  మరియు  ఇంటర్వ్యూ మెటీరియల్స్ ,  ఇంటర్వ్యూ కోషన్స్  పోస్ట్ చేస్తాము. కనుక ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ చానల్లో జాయిన్ అయి ఉండండి.  క్రింద టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది జాయిన్ అవ్వండి.

   JOIN TELEGRAM CHANNEL 

PM Internship Scheme 2024 :

 ఈ పథకం మన పీఎం నరేంద్ర మోడీ గారు విడుదల చేశారు.

Total Posts and Salary :

 ఈ ఇంటెన్షిప్ కి 80000  ఉద్యోగాలు విడుదల చేస్తున్నారు. దీనికి ఎంపికైన వారికి నెలకు 4,500 ప్రభుత్వం ఇస్తుంది. మరియు ట్రైనింగ్ ఇచ్చి 5000  రూపాయలు స్టీఫెన్ చెల్లిస్తుంది. అలాగే మీకు వన్ టైం గ్రాంట్ కింద 6000 కూడా ఇస్తుంది. ఈ ఇంటెన్షిప్ కి మీకు ఇన్సూరెన్స్ పాలసీ కూడా లభిస్తుంది. కనుక ఎలిజిబులిటీ ఉన్నవారు త్వరగా అప్లై చేసుకోగలరు.

PM Internship Scheme 2024 Training Period :

 ఈ ఇంటెన్షిప్ కి  సెలెక్ట్ అయిన తర్వాత మీకు 12 నెలలు ట్రైనింగ్ ఇస్తారు.  ఈ ట్రైనింగ్ లో మీకు ఒక జాబ్  తెచ్చుకోవడానికి కావలసిన ప్రతి ఒక్క స్కిల్ నేర్పిస్తారు. ఈ ట్రైనింగ్ భారతదేశ మొత్తం లో 741 జిల్లాల్లో ఇస్తున్నారు.

How to Apply PM Internship Scheme 2024:

ఈ ఇంటెన్షిప్ కి మీరు అప్లై చేసుకోవాలంటే మీరు  అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్లి రిజిస్ట్రేషన్ కావాలి.  ఆ తర్వాత అర్హత కలిగిన వారిని సెలెక్ట్ చేస్తారు.

PM Internship Scheme 2024
PM Internship Scheme 2024

Application Fee of PM Internship Scheme 2024 :

  ఈ ఇంటెన్షిప్ పోస్టులకి మీరు అప్లై చేసుకోవాలి అంటే మీరు ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు. ఇది ఒక ఉచితమైన గవర్నమెంట్ పథకం. కాబట్టి త్వరగా అప్లై చేసుకోండి.

PM Internship Scheme 2024 Application Process :

 మీరు అప్లై చేసుకోవాలంటే మీరు అఫీషియల్ వెబ్సైట్స్ కి వెళ్లి అప్లై చేసుకోవచ్చు.. క్రింద అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇచ్చాను అది క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ కావాలి. ఆ తర్వాత అప్లై చేసుకోండి. 

 

 For More Details & Apply Link – Click Here

   JOIN TELEGRAM CHANNEL 

Read Also-

Rithik Patel I am a motivated person with 5 years of experience as a freelance content writer. I am currently studying web development, SEO strategies, and digital marketing. After a long time, I realized that today's applicants face many obstacles when it comes to employment opportunities, so I decided to create a website called mypatashala to address all of the work-related concerns of recent graduates. I started posting all of the most recent employment opportunities and verified job openings in the form of articles from various businesses that will help new graduates.

Leave a Comment