Meesho లో భారీ ఉద్యోగాలు | Meesho Bulk Hiring 2024 | Latest Jobs in Telugu | Latestjobs24

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Meesho Bulk Hiring 2024 : మీరు జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నారా ? అయితే ఈ జాబ్ నోటిఫికేషన్ మీకోసమే. Meesho కంపెనీ నుండి టాలెంట్ పార్ట్నర్ అనే రోల్ మీద జాబ్స్ ని రిక్రూట్ చేస్తున్నారు. మనందరికీ తెలుసు Meesho కంపెనీ అనేది భారతదేశంలోనే షాపింగ్ కి సంబంధించిన అతి పెద్ద కంపెనీ అని. ఈ కంపెనీ నుండి బల్క్ రిక్రూట్మెంట్ ని విడుదల చేశారు. ఎవరైతే సాఫ్ట్వేర్ జాబ్ల కోసం ఎదురుచూస్తున్నారు ఇది వారికి ఒక మంచి అవకాశం అని చెప్పవచ్చు. ఈ జాబ్ కి మీరు అప్లై చేసుకోవాలి అంటే మీరు కనీసం బీటెక్ లేదా డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. మీకు సంవత్సరానికి 4.5 LPA జీతం ఇస్తారు. ఈ జాబ్ కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ కింద ఇచ్చాను పూర్తిగా చదివి అర్హత ఉంటే మాత్రం తప్పకుండా అప్లై చేసుకోండి.

 

CategoryDetails
CompanyMEESHO
RoleTalent Partner
Salary4.5 LPA
QualificationAny Graduate
ExperienceNO Experience required
Age ( వయస్సు )18+
How to Apply      Link in Below Check Out

Meesho Bulk Hiring 2024 :

ప్రముఖ ఆన్లైన్ షాపింగ్ కంపెనీ అయినటువంటి Meesho కంపెనీ నుండి కొత్తగా జాబ్స్ ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు.

రోల్ :

ఈ కంపెనీ నుండి టాలెంట్ పార్ట్నర్ అనే రోల్ మీద రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇది బల్క్ హైరింగ్ కిందికి వస్తుంది. కాబట్టి ఎవరైతే జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నారో వారు త్వరగా అప్లై చేసుకోండి Meeshoలో జాబ్ కొట్టండి.

క్వాలిఫికేషన్ :

ఈ జాబ్స్ కి మీరు అప్లై చేసుకోవాలంటే మీరు కనీసం బీటెక్ లేదా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అప్పుడే జాబ్ కి మీరు అప్లై చేసుకోగలరు. ఫ్రెషర్స్ ని కూడా తీసుకుంటున్నారు ఒకవేళ మీరు ఫ్రెషర్స్ అయినా లేదా ఎక్స్పీరియన్స్ అయినా ఈ జాబ్ కి అప్లై చేసుకోండి.

వయస్సు :

ఈ జాబ్ కి మీరు అప్లై చేసుకోవాలంటే మీకు 18 ప్లస్ ఇయర్స్ ఉండాలి.

జాబ్ లోకేషన్ :

ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన వారికి బెంగళూరులో పోస్టింగ్ ఇస్తున్నారు. ఎవరైతే బెంగళూరులో జాబ్ చేయాలని అనుకుంటున్నారో వారు త్వరగా అప్లై చేసుకోండి.

జీతం :

ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన వారికి సంవత్సరానికి 4.5 LPA జీతం ఇస్తారు.

ఎంపిక విధానం :

ఈ జాబ్ కి మీరు అప్లై చేసిన తర్వాత మీకు ఆన్లైన్ పరీక్ష మరియు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూలో ఎంపికైన వారికి డైరెక్టుగా జాబ్ ఇస్తారు.

Meesho Bulk Hiring 2024
Meesho Bulk Hiring 2024

Meesho Bulk Hiring 2024 ఎలా అప్లై చేయాలి :

ఈ జాబ్ కి మీరు అప్లై చేసుకోవాలి అంటే క్రింద లింక్ ఇచ్చాను ఆ లింక్ క్లిక్ చేసి అప్లై చేసుకోండి. ఆ లింక్ ఓపెన్ చేసాక మీరు అఫీషియల్ మీ షో వెబ్సైట్ లోకి వెళ్తారు. ఆ వెబ్సైట్లో మీ రెజ్యూమ్ మరియు మీ సమాచారాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత సబ్మిట్ బటన్ క్లిక్ చేయాలి. మీ అప్లికేషన్ సబ్మిట్ అవుతుంది.

స్కిల్స్ :

  • ఈ జాబ్ కి మీరు అప్లై చేసుకోవాలంటే మీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
  • మీకు ఇంగ్లీషులో రాయడం మాట్లాడడం లో అనుభవం ఉండాలి.
  • మీకు మైక్రోసాఫ్ట్ టూల్స్ గురించి తెలిసి ఉండాలి.
  • మీకు అనార్టికల్ స్కిల్స్ మరియు ప్రాబ్లం సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి.
  • టీం తో కలిసి పనిచేసే అనుభవం ఉండాలి.
  • కస్టమర్ల ప్రాబ్లంలను సాల్వ్ చేయాలి.

 

Meesho Bulk Hiring 2024 Apply Link – Click Here

 

Note : ఫ్రెండ్స్ ఇలాంటి జాబ్ నోటిఫికేషన్లో కోసం మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి మీకు రోజువారి అప్డేట్లు వస్తూనే ఉంటాయి. మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవుతే మీకు అందరికన్నా త్వరగా నోటిఫికేషన్ వస్తుంది మరియు మీరు అందరికన్నా త్వరగా అప్లై చేసుకోవచ్చు. పైన ఉన్న లింక్ ని క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. ధన్యవాదాలు.

Related Jobs :

Leave a Comment