Latest SBI Clerk Notification 2024 : హలో ఫ్రెండ్స్ చాలామంది బ్యాంకు జాబ్ ల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కొడితే బ్యాంకు జాబే కొట్టాలని ప్రిపేర్ అవుతూ ఉంటారు. అయితే ఈరోజు మనకు ప్రముఖ బ్యాంక్ అయినటువంటి SBI బ్యాంకు నుండి కొత్తగా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI నుండి జూనియర్ అసోసియేట్ (క్లర్క్) అనే విభాగం నుండి భారీగా రిక్రూట్మెంట్ రిలీజ్ చేశారు. ఈ జాబ్స్ కి మీరు అప్లై చేసుకోవాలంటే మీరు కనీసం ఏదైనా ఒక డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి.
మీరు ఈ జాబ్ కి అప్లై చేసిన తర్వాత మీకు రాత పరీక్ష కండక్ట్ చేస్తారు. ఎవరైతే రాత పరీక్షల్లో ఎంపిక అవుతారో వారి డాక్యుమెంట్లు వెరిఫికేషన్ చేసి మెరిట్ బేస్డ్ ఆధారంగా ఉద్యోగం ఇస్తారు. ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయిన వారికి ప్రతి నెల 30 వేల రూపాయల జీతం కూడా ఇస్తారు. ఈ జాబ్ కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ క్రింద ఇచ్చాను పూర్తిగా చదివి అప్లై చేసుకోండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం కొట్టండి.
Latest SBI Clerk Notification 2024 :
ప్రముఖ టాప్ ప్రభుత్వ బ్యాంక్ అయినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI నుండి కొత్తగా రిక్రూట్మెంట్ రిలీజ్ చేశారు.
రిక్రూట్ చేస్తున్న ఉద్యోగాలు మరియు ఖాళీలు :
ఈ నోటిఫికేషన్ ద్వారా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI నుండి జూనియర్ అసోసియేట్ (క్లర్క్) అనే విభాగం నుండి మొత్తం 50 ఉద్యోగాలను రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగానికి రిజర్వేషన్ వర్తిస్తుంది. ఈ ఉద్యోగాలని క్యాస్ట్ పరంగా రిలీజ్ చేశారు క్రింద ఉన్నాయి చూడండి.
- GEN-23
- EWS-5
- OBC-13
- SC-4
- ST-2
క్వాలిఫికేషన్ :
మీరు ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవాలంటే కనీసం ఏదైనా ఒక డిగ్రీ పూర్తి చేసి ఉండాలి మీకు ఎలాంటి అనుభవం లేకుండా కూడా తీసుకుంటున్నారు.
ఎంత వయస్సు ఉండాలి :
అప్లై చేసుకునే వారి వయసు మినిమం 20 నుండి 28 సంవత్సరాల గల వయసు ఉండాలి. అప్పుడే ఈ ఉద్యోగానికి మీరు అప్లై చేసుకోవచ్చు.. అలాగే ఈ ఉద్యోగానికి రిజర్వేషన్ వర్తిస్తాయి. ఎస్సీ ఎస్టీ వారికి ఐదు సంవత్సరాలు , ఓబిసి వారికి మూడు సంవత్సరాలు , PWD వారికి పది సంవత్సరాలు రిజర్వేషన్ లభిస్తుంది.
అప్లికేషన్ ఫీజు :
ఈ ఉద్యోగానికి అప్లై చేసుకున్న వారికి అప్లికేషన్ ఫీజు ఉంటుంది. GEN/OBC/EWS వారికి 750 రూపాయల అప్లికేషన్ ఫీజు ఉంటుంది. మిగతా వారికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. మీరు ఈ అప్లికేషన్ ఫీజ్ కేవలం ఆన్లైన్ లో మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది.
Latest SBI Clerk Notification 2024 ఎలా అప్లై చేసుకోవాలి :
ఈ ఉద్యోగానికి అప్లై చేసుకునే వారు SBI బ్యాంకు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్లి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఈ ఉద్యోగం కేవలం ఆన్లైన్ లో మాత్రమే అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకునే సమయంలో అడిగిన డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత సబ్మిట్ బటన్ క్లిక్ చేసి మీ అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.
ఎంపిక విధానం :
ఈ ఉద్యోగానికి అప్లై చేసుకున్న వారికి రాత పరీక్ష నిర్వహిస్తారు. ఎవరైతే రాత పరీక్షలో ఎంపిక అవుతారో వారిని మెరిట్ బేస్డ్ ఆధారంగా ఎంపిక చేసి డాక్యుమెంట్లు వెరిఫికేషన్ చేసి ఉద్యోగం ఇస్తారు.
ఎగ్జామ్ ఎలా ఉంటుంది :
ప్రిలిమినరి పరీక్షలో 100 ప్రశ్నలకు వంద మార్కులు ఉంటాయి. ఈ పరీక్షకు సిలబస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లోనే ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో 30 ప్రశ్నలకు 30 మార్కులు , ఎబిలిటీ 35 ప్రశ్నలకు 35 మార్కులు , రీజనింగ్ ఎబిలిటీకి 35 ప్రశ్నలకు 35 మార్కులు ఉంటాయి. 60 నిమిషాలు ఉంటుంది. ఈ పరీక్ష పాస్ అయిన వారికి మెయిన్ పరీక్ష కూడా నిర్వహిస్తారు. మెయిన్ పరీక్షలో 190 ప్రశ్నలకు 200 మార్కులు ఉంటాయి. అందులో జనరల్ నాలెడ్జ్ కోషన్స్ ఉంటాయి. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పిడిఎఫ్ డౌన్లోడ్ చేసి చూడండి.
జీతం :
సెలెక్ట్ అయిన వారికి 30 వేల రూపాయల జీతం ఇస్తారు. గీతం తో పాటు అలవెన్స్ కూడా వర్తిస్తాయి.
Latest SBI Clerk Notification 2024 అప్లికేషన్ చివరి తేదీ :
నిరుద్యోగానికి మీరు అప్లై చేసుకోవాలి అంటే చివరి తేదీ డిసెంబర్ 27. కాబట్టి త్వరగా అప్లై చేసుకోండి ఆలస్యం చేయకండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం కొట్టండి. ధన్యవాదాలు.
Latest SBI Clerk Notification 2024 – PDF – Click Here
Related Jobs :
