8 LPA జీతంతో Walmart కంపెనీలో ఉద్యోగం | Walmart Bulk Hiring 2024 | Latest Jobs in Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Walmart Bulk Hiring 2024 : హలో ఫ్రెండ్స్ , మీరు సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా అయితే ఈ సమాచారం మీ కోసమే. వాల్ మార్ట్ కంపెనీ నుండి కొత్తగా జాబ్స్ ని రిక్రూట్ చేస్తున్నారు. ఈ కంపెనీ నుండి అనలిస్ట్ అనే రోల్ మీద జాబ్ ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మీరు కనీసం డిగ్రీ లేదా బీటెక్ పూర్తి చేసి ఉంటే ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు. మీరు ఈ జాబ్ కి ఎంపిక అవుతే మీకు సంవత్సరానికి 8 LPA జీతం ఇస్తారు. మన అందరికీ తెలుసు ప్రపంచవ్యాప్తంగా వాల్మార్ట్ కంపెనీ అనేది అతిపెద్ద కంపెనీ అని. ఈ కంపెనీలో జాబ్ వస్తే లైఫ్ సెట్ అయిపోతుంది.ఈ జాబ్ కి మీరు అప్లై చేసుకోవాలి అంటే క్రింద లింక్ ఇచ్చాను ఆ లింకు క్లిక్ చేసి అప్లై చేసుకోండి ఆలస్యం చేయకండి. ఈ జాబ్ కి సంబంధించిన పూర్తి సమాచారం క్రింద ఇచ్చాను చెక్ చేసుకుని మీకు అర్హత ఉంటే మాత్రం త్వరగా అప్లై చేసుకోండి వాల్ మార్ట్ లో జాబ్ కొట్టండి.

Walmart Bulk Hiring 2024 :

ప్రముఖ టాప్ ప్రైవేట్ సంస్థ అయినటువంటి Walmart సంస్థ నుండి జాబ్స్ ని కొత్తగా రిక్రూట్ చేస్తున్నారు. ఈ జాబ్ కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ క్రింద ఉన్నాయి చూడండి.

రోల్ :

అనలిస్ట్ అనే రోల్ మీద ఈ జాబ్స్ ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇంట్రెస్ట్ ఉన్నవారు త్వరగా అప్లై చేసుకోండి ఆలస్యం చేయకండి.

క్వాలిఫికేషన్ :

మీరు కనీసం డిగ్రీ లేదా బీటెక్ పూర్తి చేసి ఉంటే చాలు ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు. మీరు ఫ్రెషర్స్ అయినా లేదా ఎక్స్పీరియన్స్ అయినా ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు.

 వయస్సు :

మీరు ఏ కంపెనీలో జాబ్ చేసిన కనీసం మినిమం వయసు 18 సంవత్సరాలు నిండి ఉండాలి.

అప్లికేషన్ ఫీజు :

ఈ జాబ్ కి ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ లేదు ఉచితంగా అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది ప్రైవేట్ కంపెనీ కాబట్టి.

జీతం :

ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన వారికి సంవత్సరానికి 8 లక్షల ప్యాకేజీ వస్తుంది. ఆధార్ బెనిఫిట్స్ కూడా లభిస్తాయి. అదర్ బెనిఫిట్స్ లో మీకు హెల్త్ ఇన్సూరెన్స్ , క్యాబ్ ఫెసిలిటీ , పి టి ఓ , పేరంటం లీవ్, వంటి మరికొన్ని లభిస్తాయి.

ఎంపిక విధానం :

ఈ జాబ్ కి మీరు అప్లై చేసిన తర్వాత మీకు ఆన్లైన్ పరీక్ష మరియు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూలో ఎంపికైన వారికి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి జాబ్లో తీసుకుంటారు.

జాబ్ లొకేషన్ :

జాబ్ లో సెలెక్ట్ అయిన వారికి బెంగళూరులో పోస్టింగ్ ఇస్తారు.

స్కిల్స్ :

  • ఈ జాబ్ కి మీరు అప్లై చేయాలి అంటే మీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. మీరు ఇంగ్లీషులో రాయడం మాట్లాడడం లో మంచి అనుభవం ఉండాలి.
  • మీకు మైక్రోసాఫ్ట్ టూల్స్ లో మంచి అనుభవం ఉండాలి.
  • మీకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి.
  • మీకు SQL వచ్చి ఉండాలి.
  • మీకు అనలిటికల్ మరియు థియరీటికల్ స్కిల్స్లో మంచి అనుభవం ఉండాలి.
  • మీకు ప్రాబ్లం సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి.
  • ఎంఎస్ ఎక్స్ఎల్ , ఎంఎస్ వర్డ్ , ఎమ్మెస్ పవర్ పాయింట్ , కమ్యూనికేషన్స్ , ప్రజెంటేషన్ స్కిల్ , రిపోర్టింగ్ , అనలైజింగ్ , ఎక్స్పీరియన్స్ ఇన్ సర్వర్ , వంటి స్కిల్స్ ఉండాలి.

Walmart Bulk Hiring 2024 ఎలా అప్లై చేసుకోవాలి :

ఈ జాబ్ కి మీరు అప్లై చేసుకోవాలి అంటే క్రింద లింక్ ఉంది ఆ లింక్ క్లిక్ చేసి అప్లై చేసుకోండి. ఆ లింకు క్లిక్ చేశాక మీరు అఫీషియల్ వాల్ మార్ట్ వెబ్సైట్లోకి వెళ్తారు. అక్కడ అప్లై నౌ అని క్లిక్ చేసి మీ వివరాలన్నీ ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత సబ్మిట్ నౌ అని క్లిక్ చేయాలి.

Walmart Bulk Hiring 2024 : About Company

ఒకే లైన్ కోడ్ ద్వారా వందల మిలియన్ల మంది ప్రజల జీవితాలను మెరుగుపరచగల ప్రదేశంలో పని చేయడం ఊహించండి. వాల్‌మార్ట్ గ్లోబల్ టెక్‌లో, మనం చేసేది అదే. తదుపరి రిటైల్ విప్లవంలో అగ్రగామిగా, మేము సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, డేటా సైంటిస్టులు, సైబర్‌ సెక్యూరిటీ స్పెషలిస్ట్‌లు మరియు ప్రపంచంలోని అతిపెద్ద షాపింగ్ సెంటర్‌లో పనిచేసే సేవా నిపుణుల సమూహం. మా ఆలోచనలు వ్యక్తులచే శక్తిని పొందుతాయి మరియు మేము ఆవిష్కరణలకు కారణం ప్రజలే. మేము సాంకేతికతతో నడిచేవాళ్ళం మరియు ప్రజలు నడిపిస్తున్నాము. భవిష్యత్తులో నైపుణ్యాలను అభివృద్ధి చేయడంలో మరియు మా సిబ్బందికి నేర్పించడంలో మాకు సహాయం చేయడానికి మీలాంటి నిపుణులను మేము పిలుస్తాము. వారి మొదటి అవకాశాన్ని కోరుకునే వ్యక్తులకు మరియు వారి కెరీర్‌ను రూపొందించే అవకాశాన్ని వెతుకుతున్న వారికి ఇద్దరికీ మేము స్థానాలను కలిగి ఉన్నాము.

Walmart Bulk Hiring 2024 : Responsibilities

కస్టమర్లతో మౌఖికంగా మరియు వ్రాతపూర్వకంగా కమ్యూనికేట్ చేస్తుంది; సమ్మతి సమీక్షలను నిర్వహిస్తుంది; ఒప్పందాలు అసమ్మతి తీర్మానాలు; కస్టమర్ సమీక్ష కోసం సమాచారాన్ని విశ్లేషించడం, అర్థం చేసుకోవడం మరియు ఏకీకృతం చేయడం; కస్టమర్‌లతో వారి విచారణలను పరిష్కరించడానికి, స్థితి నవీకరణలు మరియు నిర్వహణకు సలహాలను అందిస్తుంది మరియు అద్భుతమైన కస్టమర్ సేవను అందించడానికి విస్తృతమైన పరిశోధన కోసం పిలిచే క్లయింట్‌లతో సమస్యలను మరియు అత్యవసర విచారణలను నిర్వహిస్తుంది.

  • నివేదికలను అంచనా వేయడం మరియు వివరించడం ద్వారా, హెచ్‌ఆర్ సమ్మతి ప్రక్రియలను ఉంచడం మరియు వాటిపై నిఘా ఉంచడం, మెరుగైన సామర్థ్యం కోసం కార్యాచరణ ప్రణాళికలను నిర్వహించడం మరియు సమాచారం, డాక్యుమెంటేషన్ మరియు కేటాయించిన రికార్డుల గోప్యతను నిర్ధారించడం ద్వారా, ఈ వ్యక్తి స్థానిక, రాష్ట్ర మరియు మరియు ఫెడరల్ చట్టాలు అలాగే కంపెనీ విధానాలు మరియు విధానాలు.
  • పర్యవేక్షకులు, సహచరులు, కస్టమర్‌లు మరియు ఇతర వ్యాపార భాగస్వాములతో బాగా సహకరిస్తుంది.డేటా అడ్మినిస్ట్రేషన్ ప్రక్రియను మెరుగుపరచడానికి పరిష్కారాలను కనుగొనడానికి మరియు సిఫార్సు చేయడానికి సృజనాత్మక ఆలోచనను ఉపయోగిస్తుంది.
  • అద్భుతమైన మౌఖిక మరియు వ్రాత సంభాషణ నైపుణ్యాలు, తీవ్రమైన సెట్టింగ్‌లలో మల్టీ టాస్క్ చేయగల సామర్థ్యం మరియు గడువుకు గట్టి నిబద్ధతను చూపుతుంది.
  • సమస్యలను గుర్తించేటప్పుడు మరియు తగిన ప్రక్రియ-సంబంధిత పరిష్కారాలను అభివృద్ధి చేస్తున్నప్పుడు స్వతంత్ర ఆలోచనను చూపుతుంది.
  • వృత్తి నైపుణ్యం మరియు నైతిక సూత్రాలను సమర్థిస్తుంది, ఆశావాదాన్ని ప్రోత్సహిస్తుంది మరియు జట్టు సభ్యునిగా సహకరిస్తుంది.

Latest Jobs in Telugu :

ఇలాంటి జాబ్స్ కి సంబంధించిన వివరాల కోసం మన టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి రోజువారి అప్డేట్లను తెలుసుకోండి. పైన ఉన్న లింక్ ని క్లిక్ చేసి జాయిన్ అవ్వండి త్వరగా ఆలస్యం చేయకండి ఈ ఉద్యోగానికి కూడా త్వరగా అప్లై చేసుకోండి.

 

 

Walmart Bulk Hiring 2024 for more information – Click Here

 

Related Jobs :

Leave a Comment