Infosys Recruitment: హలో ఫ్రెండ్స్ ఈరోజు మనకు ప్రముఖ కంపెనీ అయినటువంటి Infosys కంపెనీ నుండి భారీగా ఉద్యోగాలు రిలీజ్ చేశారు. ఈ కంపెనీ నుండి మనకు Technical Support Executive అనే రోల్ మీద ఉద్యోగాలు రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగానికి మీరు అప్లై చేయాలంటే మీరు కచ్చితంగా డిగ్రీ లేదా బీటెక్ పూర్తి చేసి ఉండాలి. ఈ ఉద్యోగం కేవలం ఆన్లైన్ లోనే అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగానికి మీకు రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఎవరైతే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతారో వారికి ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగం ఇస్తున్నారు. ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయిన వారికి 4 LPA రూపాయలు జీతం కూడా ఇస్తున్నారు. ఈ ఉద్యోగం కేవలం ఆన్లైన్ లోనే అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్ కి సంబంధించిన పూర్తి వివరాలు క్రింద ఉన్నాయి.
How to Apply Latest jobs :
We also advise you to join our Telegram Channel .
Infosys Recruitment: Company
మన అందరికీ తెలుసు ప్రముఖ కంపెనీ Infosys నుండి ఈ ఉద్యోగాలు రిలీజ్ అయ్యాయి.
Infosys Recruitment: Role
Infosys కంపెనీ నుండి Technical Support Executive అనే రోల్ మీద ఉద్యోగాలు రిలీజ్ చేశారు.
Category | Details |
---|---|
Company | Infosys |
Role | Technology Support Executive |
Salary | 4 LPA |
Qualification | ANY GRADUATE |
Experience | No experience required (Freshers and experienced candidates can apply) |
Age | Minimum 18 years |
How to Apply | Link in Below Apply Now |
Infosys Recruitment: Educational Qualifications
ఈ ఉద్యోగానికి మీరు అప్లై చేయాలంటే మీరు కచ్చితంగా డిగ్రీ లేదా బీటెక్ పూర్తి చేసి ఉండాలి. మీకు ఎలాంటి అనుభవం లేకుండా కూడా తీసుకుంటారు.
Infosys Recruitment : Age Limit
ఈ ఉద్యోగానికి మీరు అప్లై చేయాలంటే మీకు కచ్చితంగా 18 సంవత్సరాలు నిండి ఉండాలి.
Infosys Recruitment: Required Skills For this Role
ఈ ఉద్యోగానికి సెలెక్ట్ కావాలి అంటే మీకు ఖచ్చితంగా కమ్యూనికేషన్ స్కిల్స్ మరియు లీడర్షిప్ స్కిల్స్ ఉండాలి.
Infosys Recruitment: Salary
ఈ ఉద్యోగానికి మీరు సెలెక్ట్ అయితే మీకు 4 LPA రూపాయలు జీతం ఇస్తున్నారు.
Infosys Recruitment : Location
ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయిన వారికి Bangalore పోస్టింగ్ ఇస్తున్నారు.
Infosys Recruitment : Selection Process
ఈ ఉద్యోగానికి మీకు రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. ఎవరైతే ఇంటర్వ్యూలో పాస్ అవుతారో వారికి మాత్రమే ఉద్యోగం ఇస్తారు. ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు.
For More Details & Apply Link – Click Here
ఇలాంటి జాబ్స్ కి మీరు అప్లై చేయాలి అంటే మన టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి. మీకు రోజు జాబ్ అప్డేట్లు వస్తూనే ఉంటాయి. పైన లింకు ఉంది అది క్లిక్ చేసి జాయిన్ అవ్వండి.
Read Also-
-
For More jobs related information follow us
- ట్రైనింగ్ ఇచ్చి వర్క్ ఫ్రం జాబ్ | 12th Pass | Jio Jobs 2024 | Work From Home
- Work From Home Jobs
- 4 వారాలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ | Nxtwave Jobs 2024 | Telugu Jobs
I am a fresher