HCL Tech Recruitment | డిగ్రీ అర్హతతో HCL Tech కంపెనీలో భారీగా ఉద్యోగాలు | Latest Jobs in Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

HCL Tech Recruitment : హలో ఫ్రెండ్స్ HCL  కంపెనీ నుండి ఉద్యోగాలు రిలీజ్ చేశారు. ఈ కంపెనీ నుండి Software Engineer అనే రోల్ మీద ఉద్యోగాలు భర్తీ చేశారు. ఈ జాబ్ కి మీరు అప్లై చేయాలంటే మీరు కచ్చితంగా డిగ్రీ లేదా బీటెక్ పూర్తి చేసి ఉండాలి. ఈ జాబ్ కేవలం ఆన్లైన్ లోనే అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన వారికి 5 LPA  జీతం ఇస్తారు. ట్రైనింగ్ కూడా ఇస్తారు. ఈ జాబ్ కి సంబంధించిన పూర్తి సమాచారం క్రింద ఉంది.

HCL Tech Recruitment :

HCL  కంపెనీ నుండి ఉద్యోగాలు రిలీజ్ చేశారు.

Role :

HCL  కంపెనీ నుండి మనకు Software Engineer అనే రోల్ మీద ఉద్యోగాల్లో భర్తీ చేస్తున్నారు.

Category Details
Company HCL
Role Software Engineer
Salary 5 LPA
Qualification ANY Degree
Experience NO Experience required
Age 18
How to Apply       Link in Below Check Out

Qualification :

 ఈ ఉద్యోగానికి మీరు అప్లై చేసుకోవాలి అంటే మీకు ఖచ్చితంగా డిగ్రీ లేదా బీటెక్ ఉండాలి. ఎలాంటి అనుభవం లేకుండా కూడా తీసుకుంటారు.

HCL Jobs 2024 Age Limit :

 మీకు కచ్చితంగా 18 సంవత్సరాలు ఉంటేనే జాబ్ కి అప్లై చేసుకోవచ్చు.

Salary :

ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయిన వారికి 5 LPA  జీతం ఇస్తున్నారు మరియు బెనిఫిట్స్ కూడా ఉన్నాయి.

HCL Tech Recruitment Selection Process :

ఈ జాబ్ కి అప్లై చేసుకున్న తర్వాత మీకు రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు ఎవరైతే ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అవుతారో వారికి ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు.

Job Location :

 ఈ జాబ్ వచ్చినవారికి  Nagpur లో పోస్టింగ్ ఇస్తారు.

Follow US For Latest Jobs :

ఇలాంటి ఉద్యోగాల నోటిఫికేషన్ల గురించి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి .

HCL Tech Recruitment For More Details & Apply Link – Click Here

   JOIN TELEGRAM CHANNEL 

 

Read Also-

 

Rithik Patel I am a motivated person with 5 years of experience as a freelance content writer. I am currently studying web development, SEO strategies, and digital marketing. After a long time, I realized that today's applicants face many obstacles when it comes to employment opportunities, so I decided to create a website called mypatashala to address all of the work-related concerns of recent graduates. I started posting all of the most recent employment opportunities and verified job openings in the form of articles from various businesses that will help new graduates.

Leave a Comment