Ditto Jobs 2025 | Ditto కంపెనీలో పర్మనెంట్ Work From Home జాబ్స్ | Latest Jobs in Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Ditto Jobs 2025 : హలో ఫ్రెండ్స్  ఈరోజు మనకు Ditto కంపెనీ నుండి భారీగా ఉద్యోగాలు రిలీజ్ అయ్యాయి.  ఈ కంపెనీ నుండి Customer Service Quality Executive అనే రోల్ మీద ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగానికి మీరు అప్లై చేసుకోవాలంటే కేవలం ఆన్లైన్ లోనే చేసుకోవచ్చు.  ఈ ఉద్యోగానికి మీరు అప్లై చేయాలంటే మీకు డిగ్రీ లేదా బీటెక్ ఉండాలి. ఈ రిక్రూట్మెంట్ కి మీరు అప్లై చేసుకున్న తర్వాత మీకు మెయిల్ వస్తుంది  తర్వాత ఇంటర్వ్యూ కండక్ట్ చేసి ఉద్యోగం ఇస్తారు.

ఈ ఉద్యోగానికి మీరు సెలెక్ట్ అవుతే మీకు 4 LPA  జీతం ఇస్తారు. ఈ ఉద్యోగంలో మీరు కేవలం కస్టమర్లతో కాల్స్ మరియు ఇమెయిల్ చేయాలి. ఎలాంటి అనుభవం లేకుండా కూడా తీసుకుంటున్నారు. ఎవరికైతే ఇంట్లోనే కూర్చొని వర్క్ చేయాలని ఉందో వారు మాత్రం తప్పకుండా అప్లై చేసుకోండి. ఈ జాబు వర్క్ ఫ్రం కి సంబంధించింది. ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు క్రింద ఉన్నాయి.

Note : ఇటువంటి ఉద్యోగాల వివరాలు ప్రతిరోజు తెలుసుకోవాలి అంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి.

   JOIN TELEGRAM CHANNEL 

Ditto Jobs 2025 :

 ఈ రిక్రూట్మెంట్ మనకు Ditto కంపెనీ నుండి వచ్చింది.

Role :

 Ditto కంపెనీ నుండి Customer Service Quality Executive అనే రోల్ మీద ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.

CategoryDetails
CompanyDitto
RoleCustomer Service Quality Executive
Salary4 LPA
QualificationANY Degree
ExperienceNO Experience required
Age18
How to Apply      Link in Below Check Out

Educational Qualifications :

 ఈ ఉద్యోగానికి మీరు అప్లై చేసుకోవాలంటే  మీరు డిగ్రీ లేదా బీటెక్ పూర్తి చేసి ఉండాలి. ఎలాంటి అనుభవం లేకుండా కూడా తీసుకుంటున్నారు కాబట్టి త్వరగా అప్లై చేసుకోండి.

Age Limit :

 ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవాలంటే మీకు 18 సంవత్సరాలు నిండి ఉండాలి. మీకు ఎలాంటి అనుభవం లేకుండా కూడా తీసుకుంటున్నారు.

Ditto Jobs 2024 Application Fee :

 ఈ ఉద్యోగానికి అప్లై చేయాలంటే మీరు ఒక్క రూపాయి కూడా  చెల్లించాల్సిన అవసరం లేదు.

Salary :

 ఈ ఉద్యోగానికి మీరు సెలెక్ట్ అయిన తర్వాత మీకు 4 LPA  జీతం ఇస్తారు. ఇంకా అధర్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

Selection Procedure :

 ఈ ఉద్యోగానికి అప్లై చేసిన తర్వాత మీకు  మెయిల్ వస్తుంది ఆ తర్వాత ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు అందులో సెలెక్ట్ అయిన వారికి ఉద్యోగం ఇస్తారు. Training Provided .

Responsibilities :

 ఈ ఉద్యోగంలో మీకు  కస్టమర్ కాల్స్ మరియు ఈ మెయిల్స్ వర్క్ ఉంటుంది .  కస్టమర్స్ డీటెయిల్స్ మరియు కంపెనీ డీటెయిల్స్ అభివృద్ధి చేయాలి.

How to Apply Ditto Jobs 2025 :

ఉద్యోగానికి మీరు కేవలం ఆన్లైన్ లోనే అప్లై చేసుకోగలరు. కంపెనీ వెబ్సైట్లో మాత్రమే అప్లై చేయాలి. అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి మెయిల్ వస్తుంది. తర్వాత మిమ్మల్ని షార్ట్లిస్ట్ చేసి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. అందులో సెలెక్ట్ అయిన వారికి ఉద్యోగం ఇస్తారు.

                     

Ditto Jobs 2025 For More Details & Apply Link – Click Here

   JOIN TELEGRAM CHANNEL 

 

Read Also-

 

Leave a Comment