Genpact Recruitment 2024 | QA Automation Engineer | బంపర్ ఆఫర్ జాబ్ | Jobs in Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Genpact Recruitment 2024 : హలో ఫ్రెండ్స్ , ఈరోజు మనకు ప్రముఖ MNC కంపెనీ అయినటువంటి Genpact కంపెనీ నుండి జాబ్ ని విడుదల చేయడం జరిగింది.. ఈ కంపెనీ నుండి మనకు QA Automation Engineer అనే రోల్ మీద జాబ్స్ ని రిలీజ్ చేశారు.ఈ జాబ్ కి మీరు అప్లై చేసుకోవాలంటే మీరు కనీసం డిగ్రీ లేదా బీటెక్ పూర్తి చేసి ఉండాలి. ఈ జాబ్ కి ఫ్రెషర్స్ మరియు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ తీసుకుంటున్నారు. ఎవరైతే ఈ జాబ్ కి అప్లై చేసుకోవాలని అనుకుంటున్నారో క్రింద లింక్ ఇచ్చాను చూసి అప్లై చేసుకోండి. ఈ జాబ్ కి మీరు BE/B.TECH /MCA  చేసిన వారైతే అప్లై చేసుకోండి. ఈ జాబ్ కి సంబంధించిన పూర్తి సమాచారం కింద ఇచ్చాను చూసి అప్లై చేసుకోండి.

 

Genpact Recruitment 2024 :

ప్రముఖ MNC  కంపెనీ అయినటువంటి Genpact కంపెనీ నుండి ఉద్యోగాలను రిలీజ్ చేశారు. ఈ కంపెనీ నుండి మనకు QA Automation Engineer అనే రోల్ మీద జాబ్స్ ని విడుదల చేయడం జరిగింది.. మనందరికీ తెలుసు జెన్ ప్యాక్ కంపెనీ భారత దేశంలోనే టాప్ టెక్ కంపెనీ అని. ఈ కంపెనీ 30+ దేశాలలో కొనసాగుతూ ఉంది. ఈ కంపెనీలో సెలెక్ట్ అయిన వారికి మంచి ప్యాకేజీ వస్తుంది. మీరు ఫ్రెషర్స్ అయినా లేదా ఎక్స్పీరియన్స్ అయినా ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు.

Category Details
Company Genpact
Role  QA Automation Engineer
Salary Not Mentioned
Qualification Any Graduate can apply
Experience NO Experience required
Age ( వయస్సు ) 18+
How to Apply       Link in Below Check Out

Qualification : క్వాలిఫికేషన్   (అర్హత)

ఈ జాబ్ కి మీరు అప్లై చేసుకోవాలి అంటే మీరు BE/B.TECH/MCA చేసి ఉండాలి. ఎలాంటి అనుభవం లేకుండా కూడా వీరు తీసుకుంటున్నారు. మీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది.

Details :

  • ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన వారికి బెంగళూరులో పోస్టింగ్ ఇస్తున్నారు.
  • ఈ జాబ్ కి అప్లై చేసేవారు కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి.
  • ఈ జాబ్ కి అప్లై చేసినావారికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. మీరు ఉచితంగా అప్లై చేసుకోవచ్చు.
  • ఈ జాబ్ కి మీరు అప్లై చేసుకోవాలి అంటే మీకు ఖచ్చితంగా ఈ స్కిల్స్ ఉండాలి.

ఎంపిక విధానం :

ఈ జాబ్ కి మీరు అప్లై చేసిన తర్వాత మీకు ఆన్లైన్ పరీక్ష మరియు ఇంటర్వ్యూ కన్వర్ట్ చేస్తారు. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్లు వెరిఫికేషన్ చేసే ఉద్యోగం ఇస్తారు.

ఎలా అప్లై చేసుకోవాలి :

  • ఈ జాబ్ కి మీరు అప్లై చేసుకోవాలి అంటే క్రింద లింక్ ఇచ్చాను చూసి అప్లై చేసుకోండి.
  • లింక్ క్లిక్ చేసి అప్లై ఆన్లైన్ క్లిక్ చేయాలి.
  • మీ డీటెయిల్స్ సరిగ్గా ఇవ్వాలి మరియు మీ రెస్యూమ్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
  • మీ డీటెయిల్స్ మరియు రెస్యూమ్ అప్లోడ్ చేశాక మీకు కన్ఫర్మేషన్ మెయిల్ కూడా వస్తుంది.

Role & Responsibility :

  • మీకు Functional testing , UI Automation Using Selenium లో మంచి అండర్స్టాండింగ్ ఉండాలి.
  • మీకు SQL , SQL Serve , MSQL , & Databases లో మంచి నాలెడ్జ్ ఉండాలి.
  • మీకు కచ్చితంగా మాన్యువల్ మరియు ఆటోమేషన్ టెస్టింగ్ లో మంచి పట్టు ఉండాలి.
  • మీకు Develops tools గురించి తెలిసి ఉండాలి.
  • మీకు ఆటోమేషన్ ఫ్రేమ్ వర్క్ గురించి ఖచ్చితంగా తెలిసి ఉండాలి మరియు ఎక్స్పీరియన్స్ అయి ఉండాలి.
  • మీకు Git , Bitbucket , maven , లాంటి టూల్స్ లో ఎక్స్పీరియన్స్ అయి ఉండాలి.
  • మీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ , కులాబరేషన్ స్కిల్స్ , మరియు అనల్టికల్స్ స్కిల్స్ ఉండాలి.
Genpact Recruitment 2024
Genpact Recruitment 2024
Genpact Recruitment 2024 Job Description :
  • SQL Server Management Studio for MSSQL server is the preferred tool for database testing with SQL.
  •  A mindset that is constantly aware of collaboration across scrum teams and cross-functional teams; A willingness to troubleshoot problems and offer solutions to the issues brought up during testing; and  A “can do” attitude with an eye for quality
  • Knowledge of the most recent trends in automation testing best practices, tools, techniques, tips, and tricks
  • development and implementation of automation testing frameworks and strategies
  •  automation efforts to minimize functional flaws and identify performance issues long before code is put into production.

 

 

For More Details & Apply Link – Click Here

   JOIN TELEGRAM CHANNEL 

Read Also :

Rithik Patel I am a motivated person with 5 years of experience as a freelance content writer. I am currently studying web development, SEO strategies, and digital marketing. After a long time, I realized that today's applicants face many obstacles when it comes to employment opportunities, so I decided to create a website called mypatashala to address all of the work-related concerns of recent graduates. I started posting all of the most recent employment opportunities and verified job openings in the form of articles from various businesses that will help new graduates.

Leave a Comment