Wipro Mega Walk-in Drive : హలో ఫ్రెండ్స్ , ఈరోజు మనకు విప్రో కంపెనీ నుండి Mega Walk in Drives జరగబోతున్నాయి. ఈ కంపెనీ నుండి మనకు ఆఫ్ లైన్ ఇంటర్వ్యూలు జరగబోతున్నాయి. ఈ మెగా వాక్ ఇన్ డ్రైవ్ నవంబర్ 18 నుండి నవంబర్ 21 వరకు జరుగుతున్నాయి. ఈ Walk-in ఇంటర్వ్యూ గురించి పూర్తి సమాచారం క్రింద ఇచ్చాను చూడండి. ఈ ఉద్యోగానికి మీరు అప్లై చేసుకోవాలి అంటే మీరు కనీసం డిగ్రీ లేదా బీటెక్ పూర్తి చేసి ఉండాలి మరియు మీకు ఎలాంటి అనుభవం లేకుండా కూడా వీరు తీసుకుంటున్నారు కనుక అనుభవం లేని వారు కూడా అప్లై చేసుకోవచ్చు.
Wipro Mega Walk-in Drive :
- విప్రో కంపెనీ నుండి భారీగా ఉద్యోగాలను విడుదల చేశారు. ఈ ఉద్యోగాలు అన్ని Walk in Drive ద్వారా కండక్ట్ చేస్తున్నారు. హైదరాబాదులో ఉన్న వారు తప్పకుండా ఈ ఇంటర్వ్యూ కి అటెండ్ అవ్వండి.
- ఈ ఉద్యోగానికి మీరు అప్లై చేసుకోవాలి అంటే మీరు ఖచ్చితంగా డిగ్రీ లేదా బీటెక్ పూర్తి చేసి ఉండాలి.
- మీ డిగ్రీ సర్టిఫికెట్ లేదా PC&CMM కచ్చితంగా తీసుకెళ్లాలి.
- మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినట్లయితే MBA వాళ్లు కూడా అప్లై చేసుకోవచ్చు.
- మీరు 2022 , 2023 , 2024 బ్యాచ్ అయిన అప్లై చేసుకోవచ్చు.
- మీకు కచ్చితంగా మంచి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ ఉండాలి.
- మీకు Microsoft Excel లో మంచి పట్టు ఉండాలి.
- మీకు online frauds గురించి కూడా తెలిసి ఉండాలి.
- ఈ కంపెనీ వారికి ఇమీడియట్ జాయినర్స్ కావాలి.
- ఈ ఉద్యోగానికి మీరు సెలెక్ట్ అవుతే వారానికి ఐదు రోజులు పని ఉంటుంది. మరియు మీకు Rotational Week off కూడా ఉంటాయి.
- ఈ కంపెనీ నుండి మొత్తం 100 ఓపెనింగ్స్ విడుదల చేశారు.
- మీరు కంపెనీలో సెలెక్ట్ అవుతాయి మీకు హైదరాబాదులోనే పోస్టింగ్ ఇస్తున్నారు.
- ఉద్యోగానికి మీరు అప్లై చేసుకోవాలి అంటే మీకు కచ్చితంగా 18 సంవత్సరాలు నిండి ఉండాలి.
- ఉద్యోగానికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు మీరు ఉచితంగా అప్లై చేసుకోవచ్చు. క్రింద లింక్ ఇచ్చాను చూసి అప్లై చేసుకోండి.
- మీరు ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయితే మీకు వారంలోపే జాయినింగ్ డేట్ ఇస్తారు.
| Category | Details |
|---|---|
| Company | Wipro |
| Role | Mega Walk-in Drive |
| Salary | Not Mentioned |
| Qualification | Any Graduate can apply (2022 , 2023 , 2024 Batches can apply) |
| Experience | NO Experience required |
| Age ( వయస్సు ) | 18+ |
| How to Apply | Link in Below Check Out |
Wipro Mega Walk-in Drive Documents :
ఈ Walk in Drive కి మీరు వెళ్లాలంటే మీరు కచ్చితంగా ఈ డాక్యుమెంట్లలో తీసుకెళ్లాలి.
- మీరు కచ్చితంగా మీ Updated Resume ని తీసుకెళ్లాలి.
- మీరు మీ Original సర్టిఫికేట్ మరియు PC , CMM తీసుకెళ్లాలి.
- మీరు ఆధార్ కార్డు ఒరిజినల్ మరియు జిరాక్స్ తీసుకెళ్లాలి.
- మీరు Passport Size ఫోటో తీసుకెళ్లాలి.

Wipro Mega Walk-in Drive Dates :
విప్రో కంపెనీ నుండి ఈ Mega Walk in Drive నెల 18 నుండి 21 వరకు ఉంటుంది. ఈ డ్రైవ్ ఉదయం 10 గంటల నుండి 12 గంటల లోపే ఉంటుంది. అన్ని డాక్యుమెంట్లు క్యారీ చేయండి.
Wipro Mega Walk-in Drive Address :
ఈ Mega Walk-in drive హైదరాబాదులోనే జరుగుతుంది. Wipro Campus , Vendor Gate , Opp-Dominos , Gachibowli , Nanakaramguda , Hyderabad , Telangana.
For More Information Click Here and Apply
Read More :
- Genpact Recruitment 2024 | QA Automation Engineer | బంపర్ ఆఫర్ జాబ్ | Jobs in Telugu
- HP Recruitment 2024 | 4 LPA జీతం | Freshers Can Apply | Jobs in Telugu
- 6 LPA జీతం | DXC Technology Recruitment 2024 | Latest jobs in Telugu
