6 LPA జీతం | DXC Technology Recruitment 2024 | Latest jobs in Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

DXC Technology Recruitment : హలో ఫ్రెండ్స్ ప్రముఖ కంపెనీ అయినటువంటి DXC Technology  నుండి జాబ్స్ విడుదల చేయడం జరిగింది.. ఈ కంపెనీ నుండి మనకు అనలిస్ట్ అనే రోడ్ మీద ఉద్యోగాలను  విడుదల చేయడం జరిగింది. మీరు డిగ్రీ లేదా బీటెక్ పూర్తి చేసి ఉంటే ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన వారికి  6 LPA   జీతం ఇస్తున్నారు.  ఈ జాబ్ కి  ఆన్లైన్ పరీక్ష మరియు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ఉద్యోగం ఇస్తారు. ఈ జాబ్ కి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు కాబట్టి త్వరగా అప్లై చేసుకోండి. ఈ జాబ్ కి సంబంధించిన పూర్తి సమాచారం క్రింద ఇచ్చాను చూడండి.

DXC Technology Recruitment :

 ప్రముఖ కంపెనీ అయినటువంటి DXC Technology  ఉద్యోగాలు విడుదల కావడం జరిగింది.

CategoryDetails
CompanyDXC Technology
Role Analyst
Salary6 LPA
QualificationAny Graduate
ExperienceNO Experience required
Age18
How to Apply      Link in Below Check Out

Role :

 ఈ కంపెనీ నుండి మనకు అనలిస్ట్ అని  రోల్ మీద ఉద్యోగాలు విడుదల కావడం జరిగింది.

Age Limit :

 ఈ ఉద్యోగానికి మీరు అప్లై చేసుకోవాలంటే మీకు 18 సంవత్సరాలు నిండి ఉండాలి.

Qualification :

 మీరు డిగ్రీ లేదా బీటెక్ పూర్తి చేసి ఉంటే ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు. మీకు ఎలాంటి అనుభవం లేకుండా కూడా తీసుకుంటారు.

Salary :

 ఈ జాబ్ కి అప్లై చేసిన వారికి 6 LPA  జీతం ఇస్తున్నారు. మరియు అదర్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

Selection Process :

 ఈ జాబ్ కి అప్లై చేసినావారికి ఆన్లైన్  పరీక్ష మరియు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ఉద్యోగం ఇస్తారు.

Job Location :

 ఈ జాబ్ సెలెక్ట్ అయిన వారికి బెంగళూరులో పోస్టింగ్ ఇస్తున్నారు.

DXC Technology Recruitment
DXC Technology Recruitment

Follow us for Jobs :

 ఇలాంటి జాబ్స్ కి సంబంధించిన పూర్తి సమాచారం మన టెలిగ్రామ్ లో పోస్ట్ చేస్తున్నాము కనుక అందరూ మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి క్రింద లింక్ ఇచ్చాను. 

How to Apply :

ఈ జాబ్ కి అప్లై చేయాలంటే క్రింద లింక్ ఇచ్చాను చూసి అప్లై చేసుకోండి.

For More Details & Apply Link – Click Here

   JOIN TELEGRAM CHANNEL 

Read Also :

Leave a Comment