EY కంపెనీలో భారీ ఉద్యోగాలు | EY Recruitment 2024 | Internships 2024 for Freshers | Latest Jobs in Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

EY Recruitment 2024 : హలో ఫ్రెండ్స్ EY కంపెనీ నుండి కొత్తగా రిక్రూట్మెంట్ రిలీజ్ చేశారు. ఈ కంపెనీ నుండి Internship అనే రోల్ మీద జాబ్స్ ని రిలీజ్ చేయడం జరిగింది.. ఈ జాబ్స్ కి మీరు అప్లై చేసుకోవాలి అంటే మీరు కనీసం బీటెక్ లేదా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన వారికి సంవత్సరానికి 5 LPA జీతం ఇస్తున్నారు. బెంగళూరులో పోస్టింగ్ ఇస్తారు. మన అందరికీ తెలుసు EY కంపెనీ అనేది ప్రైవేట్ రంగంలో అతిపెద్ద కంపెనీ అని. ఈ ఉద్యోగానికి సంబంధించిన పూర్తి సమాచారం క్రింద ఇచ్చాను ఆర్టికల్ పూర్తిగా చదివి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం అప్లై చేసుకోండి.

EY Recruitment 2024 : 

EY కంపెనీ నుండి కొత్తగా రిక్రూట్మెంట్ రిలీజ్ చేశారు.

రోల్ : Role

ఈ కంపెనీ నుండి Internship అనే రోల్ మీద జాబ్స్ ని రిలీజ్ చేయడం జరిగింది.

EY Recruitment 2024 Details :

Category Details
Company EY
Role Internship
Salary 5 LPA
Qualification ANY Graduate
Experience NO Experience required
Age 18
How to Apply       Link in Below Check Out

 

క్వాలిఫికేషన్ : Qualification

మీరు డిగ్రీ లేదా బీటెక్ పూర్తి చేసి ఉంటే ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు.

వయస్సు : Age Limit

మీకు మినిమం 18 సంవత్సరాల నుండి ఉంటేనే ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు.

అప్లికేషన్ ఫీజ్ : Application Fee

మీకు ఉద్యోగానికి అప్లై చేయడానికి ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ అవసరం లేదు. ఉచితంగా అప్లై చేసుకోవచ్చు.

జీతం : Salary

మీరు ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయితే మీకు సంవత్సరానికి 5 LPA జీతం ఇస్తారు. ఉచితంగా లాప్టాప్ ఇస్తారు మరియు అధర్ బెనిఫిట్స్ కూడా లభిస్తాయి.

ఎంపిక విధానం : Selection Process

ఈ ఉద్యోగానికి మీరు అప్లై చేసిన తర్వాత మీకు ఆన్లైన్ పరీక్ష(Online Test) మరియు ఇంటర్వ్యూ(Interview) కండక్ట్ చేస్తారు. ఎవరైతే ఇంటర్వ్యూలో ఎంపిక అవుతారో వారిని ఉద్యోగం లోకి తీసుకుంటారు.

జాబ్ లొకేషన్ : Job Location

మీరు ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అవుతే మీకు బెంగళూరులో పోస్టింగ్ ఇస్తున్నారు.

ఎలా అప్లై చేయాలి : How to Apply

  • ఈ జాబ్ కి మీరు అప్లై చేసుకోవాలి అంటే క్రింద లింక్ ఇచ్చాను ఆ లింకు క్లిక్ చేసి అప్లై చేసుకోండి.
  • ఆ లింకు క్లిక్ చేశాక మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్తారు.
  • ఆ వెబ్ సైట్ లో మీ వివరాలు ఇవ్వాలి.
  • మీ Resume ని అప్లోడ్ చేయాలి.
  • Submit Application ని క్లిక్ చేయాలి.

EY Recruitment 2024 – Skills :

  • మీరు ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అంటే మీకు మంచి Communication Skills ఉండాలి.
  • మీకు ఇంగ్లీషులో రాయడం మాట్లాడడంలో మంచి అనుభవం ఉండాలి.
  • మీకు Problem Solving మరియు Analytical Skills ఉండాలి.
  • మీకు ఏదైనా ఒక Programming Language వచ్చి ఉండాలి.
  • Team తో కలిసి పని చేయాల్సి ఉంటుంది.

 

Note : మీకు ఇలాంటి జాబ్ నోటిఫికేషన్లో రావాలి అంటే మన టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి. మన టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అయితే రోజువారి నోటిఫికేషన్ లో వస్తాయి. మీరు అందరికన్నా ముందుగా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. కాబట్టి పైన ఉన్న టెలిగ్రామ్ లింక్ ని క్లిక్ చేసి జాయిన్ అవ్వండి.

EY Recruitment 2024 Apply LinkClick Here

 

Read More :

Rithik Patel I am a motivated person with 5 years of experience as a freelance content writer. I am currently studying web development, SEO strategies, and digital marketing. After a long time, I realized that today's applicants face many obstacles when it comes to employment opportunities, so I decided to create a website called mypatashala to address all of the work-related concerns of recent graduates. I started posting all of the most recent employment opportunities and verified job openings in the form of articles from various businesses that will help new graduates.

Leave a Comment