CGI Latest Recruitment 2024 | Latestjobs24 | Jobs For Freshers in Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

CGI Latest Recruitment :

CGI కంపెనీ నుండి భారీగా ఉద్యోగాలు రిలీజ్ చేశారు.  మన అందరికీ తెలుసు CGI కంపెనీ భారత దేశంలో చాలా పెద్ద కంపెనీ అని. ఈ కంపెనీ నుండి కంప్యూటర్ విజన్ ఇంటర్ అనే రోల్ మీద జాబ్స్ రిలీజ్ చేశారు. ఈ జాబ్ కి మీరు అప్లై చేసుకోవాలంటే మీరు కచ్చితంగా డిగ్రీ లేదా బీటెక్ పూర్తి చేసి ఉండాలి. ఈ జాబ్స్ కేవలం మీరు ఆన్లైన్ లోనే అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ ఉండదు. ఈ జాబ్స్ కి అప్లై చేసిన తర్వాత మీకు ఆన్లైన్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూ తర్వాత సెలెక్ట్ చేసి 35000 జీతం ఇస్తారు. ఈ జాబ్ కి సంబంధించిన పూర్తి వివరాలు క్రింద ఉన్నాయి.

 

CGI Latest Recruitment : Company

 ప్రముఖ కంపెనీ అయినటువంటి CGI కంపెనీ నుండి జాబ్స్ రిలీజ్ అయ్యాయి.

CGI Latest Recruitment
CGI Latest Recruitment

CGI Latest Recruitment : Role

 ఈ కంపెనీ నుండి మనకు  Associate Software Engineer అనే రోల్ మీద జాబ్స్ రిలీజ్ చేశారు.

Category Details
Company CGI
Role Associate Software Engineer
Salary 35000
Qualification ANY GRADUATE
Experience No experience required (Freshers and experienced candidates can apply)
Age Minimum 18 years
How to Apply Link in Below Apply Now
CGI Latest Recruitment : Salary

ఈ జాబ్ కి మీరు సెలెక్ట్ అయితే మీకు 35000  జీతం ఇస్తున్నారు. ఇంకా అదర్ బెనిఫిట్స్ మరియు బోనస్ కూడా ఉంటుంది.

CGI Latest Recruitment : Location

 ఈ జాబ్ కి సెలెక్ట్ అయితే మీకు బెంగళూరులో పోస్టింగ్ ఇస్తారు.

CGI Latest Recruitment : Educational Qualifications

  • డిగ్రీ  లేదా బీటెక్ చేసిన వారు ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు.
  • మీరు ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అంటే డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి.
  •  ఫ్రెషర్స్ ని కూడా తీసుకుంటున్నారు.
  •  మీరు ఎక్స్పీరియన్స్ అయినా అప్లై చేసుకోవచ్చు.
  •  మీకు మంచి  జీతం ఉంటుంది.
  •  అధర్ బెనిఫిట్స్ కూడా ఉంటాయట

CGI Latest Recruitment : Age Limit

మీకు 18 సంవత్సరాలు ఉంటేనే జాబ్ కి అప్లై చేసుకోవచ్చు.

 

CGI Latest Recruitment : Selection Process

 ఈ జాబ్ కి మీరు అప్లై చేశాక మీకు ఆన్లైన్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతే డాక్యుమెంట్లు వెరిఫికేషన్ చేసి ఉద్యోగం ఇస్తారు.

CGI Latest Recruitment
CGI Latest Recruitment

 

For More Details & Apply Link – Click Here 

JOIN TELEGRAM CHANNEL 

 

 

For More jobs related information follow us on Facebook , Instagram , Youtube , Telegram , Whatsaap .

 

Read Also-

 

 

Rithik Patel I am a motivated person with 5 years of experience as a freelance content writer. I am currently studying web development, SEO strategies, and digital marketing. After a long time, I realized that today's applicants face many obstacles when it comes to employment opportunities, so I decided to create a website called mypatashala to address all of the work-related concerns of recent graduates. I started posting all of the most recent employment opportunities and verified job openings in the form of articles from various businesses that will help new graduates.

Leave a Comment