Cognizant Jobs 2024 | 4 LPA Salary | Training Provided | Jobs in Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Cognizant Jobs 2024 : హలో ఫ్రెండ్స్ ఈరోజు మనకు Cognizant కంపెనీ నుండి కొత్తగా రిక్రూట్మెంట్ విడుదల చేశారు. ఈ కంపెనీ నుండి మనకు Non Voice Process  అనే రోల్ మీద జాబ్స్ ని రిలీజ్ చేశారు. ఈ జాబ్స్ కి మీరు అప్లై చేసుకోవాలంటే మీరు కచ్చితంగా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఈ జాబ్స్ కేవలం ఆన్లైన్ లోనే అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన వారికి 4 LPA జీతం ఇస్తారు.  ఈ జాబ్ కి అప్లై చేసిన వారికి రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ  కండక్ట్ చేస్తారు. ఎవరైతే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతారో వారికి జాబ్ ఇస్తారు. ఈ జాబ్ కి సంబంధించిన పూర్తి సమాచారం క్రింద ఉంది.

Cognizant Jobs 2024 :

 ప్రముఖ కంపెనీ అయినటువంటి Cognizant కంపెనీ నుండి  కొత్తగా రిక్రూట్మెంట్ విడుదల చేశారు.

Role :

ఈ కంపెనీ నుండి మనకు Non Voice Process  అనే రోల్ మీద జాబ్స్ ని రిలీజ్ చేశారు.

CategoryDetails
CompanyCognizant
RoleNon Voice Process
Salary4 LPA
QualificationAny Graduate
ExperienceNO Experience required
Age18
How to Apply      Link in Below Check Out

Qualification :

 ఈ జాబ్స్ కి మీరు అప్లై చేసుకోవాలంటే మీరు కచ్చితంగా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. 

Age Limit :

మీకు 18 సంవత్సరాల నుండి ఉంటే ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు.

Cognizant Jobs 2024 Salary :

 ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన వారికి 4 LPA  జీతం ఇస్తున్నారు. ఇంకా అదర్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

Selection Process :

 ఈ జాబ్ కి అప్లై చేసిన వారికి  రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు.  ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వారికి ఉద్యోగం ఇస్తారు.

 

 

For More Details & Apply Link – Click Here

   JOIN TELEGRAM CHANNEL 

 

 

Read Also :

Leave a Comment