Amazon Recruitment 2024 | 4.5 LPA | Work From Home in Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Amazon Recruitment 2024 : హలో ఫ్రెండ్స్ ఈరోజు మనకు ప్రముఖ  టాప్ టెక్ కంపెనీ అయినటువంటి అమెజాన్ కంపెనీ నుండి జాబ్స్ ని రిలీజ్ చేశారు. అమెజాన్ కంపెనీ నుండి మనకు డాటా అసోసియేట్ అనే రోల్ మీద జాబ్స్ ని విడుదల చేయడం జరిగింది. మన అందరికీ తెలుసు అమెజాన్ కంపెనీ భారత దేశంలోనే అతిపెద్ద టాపిక్ కంపెనీ అని. కాబట్టి ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారు వారు మాత్రం తప్పకుండా అప్లై చేసుకోండి. ఈ జాబ్ కేవలం ఆన్లైన్ లోనే అప్లై చేసుకోవచ్చు. మీరు ఈ జాబ్ కి అప్లై చేసుకోవాలి అంటే మీరు డిగ్రీ లేదా బీటెక్ కంప్లీట్ చేసి ఉండాలి.  ఈ జాబ్ కి సెలెక్ట్ అయినా వారికి  4.5 LPA  జీతం మరియు అధర్ బెనిఫిట్స్ కూడా ఇస్తున్నారు. 

ఈ జాబ్ కి అప్లై చేసినవారికి  రాత పరీక్షతో పాటు ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేస్తున్నారు.  ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్లు వెరిఫికేషన్ చేసి ఉద్యోగం ఇస్తారు. ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన వారికి మాత్రం  వర్క్ ఫ్రం హోం ఇస్తున్నారు. . మీరు ఇంటి నుండే పని చేసుకోవచ్చు.  హౌస్ వైఫ్ ,  ఫిమేల్స్  కూడా అప్లై చేసుకోండి.  ఈ జాబ్ కి సంబంధించిన  జీతం ,  వర్క్ ,  టైమింగ్స్ ,  అప్లికేషన్ ప్రాసెస్ ,  అప్లికేషన్ ఫీజ్ ,  జాబ్ లొకేషన్ ,  ఏజ్ లిమిట్ ,  క్వాలిఫికేషన్  వంటి పూర్తి వివరాలు క్రింద ఉన్నాయి.

Amazon Recruitment 2024 :

 ప్రముఖ కంపెనీ అయినటువంటి అమెజాన్ కంపెనీ నుండి ఈ జాబ్స్ ని రిలీజ్ చేయడం జరిగింది. మనందరికీ తెలుసు అమెజాన్ కంపెనీ భారత దేశంలోనే టాప్ కంపెనీ అని.  ఈ కంపెనీ నుండి మనకు దాటా అసోసియేట్ అనే రోల్ మీద ఉద్యోగాలు రిలీజ్ చేశారు. ఎవరైతే అమెజాన్ లో  పనిచేయాలనుకుంటారో  వారు మాత్రం తప్పకుండా అప్లై చేసుకోండి. ఎందుకంటే ఈ ఉద్యోగం వర్క్ ఫ్రం హోం కి సంబంధించింది.

Role :

 ఈ కంపెనీ నుండి  మనకు డాటా అసోసియేట్ అనే రోల్ మీద ఉద్యోగాలు రిలీజ్ చేశారు. ఈ జాబ్ కి సంబంధించిన పూర్తి సమాచారం క్రింద ఉంది చూడండి.

Age Limit :

 ఈ జాబ్ కి అప్లై చేసుకోవాలి అంటే మీకు కచ్చితంగా 18 సంవత్సరాలు నిండి ఉండాలి. మీకు ఎలాంటి అనుభవం లేకుండా కూడా తీసుకుంటున్నారు.

CategoryDetails
CompanyAmazon
RoleData Associate
Salary4.5 LPA
QualificationAny Graduate
ExperienceNO Experience required
Age18
How to Apply      Link in Below Check Out

Application Fee :

 ఈ ఉద్యోగానికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. మీరు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం కూడా లేదు కేవలం ఆన్లైన్ లోనే అప్లై చేసుకోవచ్చు.

Salary :

ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయిన వారికి  4.5 LPA  జీతం ఇస్తున్నారు మరియు ఇంకా బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

Amazon Recruitment 2024 Training :

 ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయిన వారికి  ట్రైనింగ్ ఇచ్చి ఉచితంగా లాప్టాప్ సౌకర్యం చేసి మీకు వర్క్ ఫ్రం హోం ఉద్యోగం ఇస్తారు.

Amazon Recruitment 2024 Selection Process :

 ఈ ఉద్యోగానికి అప్లై చేసుకున్న వారికి రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఎవరైతే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతారో వారి డాక్యుమెంట్లు వెరిఫికేషన్ చేసి వారికి ఉద్యోగం ఇస్తారు.

Job Location :

 ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయిన వారికి  వర్క్ ఫ్రం హోం పోస్టింగ్ ఇస్తున్నారు. ఇంటి నుండే పని చేసుకోవచ్చు.

How to Apply Amazon Recruitment 2024 :

 ఈ ఉద్యోగానికి మీరు అప్లై చేసుకోవాలి అంటే  అమెజాన్ కంపెనీ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్లి  అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ లో మీ  వివరాలు సరిగ్గా ఇవ్వాలి ,  మరియు మీ రెజ్యూమ్ ని అప్లోడ్ చేయాలి. ఈ ఉద్యోగానికి అప్లై చేసిన తర్వాత మీకు ఒక మెయిల్ వస్తుంది. ఆ మెయిల్ నుండి మీకు రాత పరీక్ష నిర్వహిస్తారు. ఎప్పుడైతే మీరు రాత పరీక్షలో సెలెక్ట్ అవుతారో అప్పుడు మీకు మరొక మెయిల్ వస్తుంది. ఈమెయిల్ ఇంటర్వ్యూ కి సంబంధించింది. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వారికి ఉద్యోగం ఇస్తారు.

 For More Details & Apply Link – Click Here

   JOIN TELEGRAM CHANNEL 

 

Read More :

Leave a Comment