Latest Infosys Jobs 2024 : Infosys కంపెనీ నుండి భారీగా ఉద్యోగాలు రిలీజ్ చేశారు. మన అందరికీ తెలుసు Infosys కంపెనీ మన భారతదేశంలోనే టాప్ టెక్ కంపెనీ అని. ఈ కంపెనీ నుండి Process Executive అనే రోల్ మీద ఉద్యోగాలు భర్తీ చేశారు. ఈ ఉద్యోగానికి మీరు అప్లై చేసుకోవాలంటే మీరు కచ్చితంగా డిగ్రీ లేదా బీటెక్ పూర్తి చేసి ఉండాలి. ఈ ఉద్యోగం కేవలం ఆన్లైన్లోనే అప్లై చేసుకోగలరు. ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయిన వారికి 5 LPA జీతం ఇస్తారు. ఈ ఉద్యోగానికి మీరు అప్లికేషన్ తర్వాత మీకు రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ చేస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి 45 రోజులు ట్రైనింగ్ ఇస్తారు. ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు మరియు జీతం మరియు అప్లికేషన్ ఫీజు క్రింద ఉన్నాయి.
Latest Infosys Jobs 2024 :
Infosys కంపెనీ నుండి ఉద్యోగాలు రిలీజ్ చేశారు.
Role :
ఇన్ఫోసిస్ కంపెనీ నుండి Process Executive అనే రోల్ మీద ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
| Category | Details |
|---|---|
| Company | Infosys |
| Role | Process Executive |
| Salary | 5 LPA |
| Qualification | ANY Degree |
| Experience | NO Experience required |
| Age | 18 |
| How to Apply | Link in Below Check Out |
Educational Qualifications :
ఈ ఉద్యోగానికి మీరు అప్లై చేసుకోవాలంటే మీరు డిగ్రీ లేదా బీటెక్ పూర్తి చేసి ఉండాలి.
Salary :
ఉద్యోగానికి సెలెక్ట్ అయిన వారికి 5 LPA జీతం ఇస్తున్నారు మరియు బోనస్ కూడా ఉంటుంది.
Selection Procedure :
ఈ ఉద్యోగానికి అప్లై చేసిన తర్వాత మీకు రాత పరీక్ష ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. 45 Days Training Period .
Application Fee :
ఈ ఉద్యోగానికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.
Age Limit :
ఈ ఉద్యోగానికి 18 సంవత్సరాల నిండిన వారే అప్లై చేసుకోగలరు.

Job Location :
ఈ ఉద్యోగం వచ్చిన వారికి చెన్నైలో మరియు కోయంబత్తూర్ లో పోస్టింగ్ ఇస్తున్నారు.
How to Apply Latest Infosys Jobs 2024 :
ఉద్యోగానికి మీరు కేవలం ఆన్లైన్ లోనే అప్లై చేసుకోగలరు. కంపెనీ వెబ్సైట్లో మాత్రమే అప్లై చేయాలి. అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి మెయిల్ వస్తుంది. తర్వాత మిమ్మల్ని షార్ట్‌లిస్ట్ చేసి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. అందులో సెలెక్ట్ అయిన వారికి ఉద్యోగం ఇస్తారు.
For More Details & Apply Link – Click Here
Read Also-
- Paytm Jobs 2024 | Free Laptop | Latest Jobs in Telugu
- Ditto Jobs 2024 | Females కి బెస్ట్ జాబ్ | ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు | Work From Home
- Infosys Jobs 2024 | 4.8 LPA Salary | ట్రైనింగ్ + జాబ్
- For More jobs related information follow us
