Sony Recruitment 2024 | Jobs For Freshers | 4 LPA జీతం

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Sony Recruitment 2024:

సోనీ కంపెనీ నుండి భారీగా ఉద్యోగాలు రిలీజ్ చేశారు.  మన అందరికీ తెలుసు సోనీ కంపెనీ భారత దేశంలో చాలా పెద్ద కంపెనీ అని. ఈ కంపెనీ నుండి Computer Vision Intern అనే రోల్ మీద జాబ్స్ రిలీజ్ చేశారు. ఈ జాబ్ కి మీరు అప్లై చేసుకోవాలంటే మీరు కచ్చితంగా డిగ్రీ లేదా బీటెక్ పూర్తి చేసి ఉండాలి. ఈ జాబ్స్ కేవలం మీరు ఆన్లైన్ లోనే అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ ఉండదు. ఈ జాబ్స్ కి అప్లై చేసిన తర్వాత మీకు ఆన్లైన్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూ తర్వాత సెలెక్ట్ చేసి 4 LPA జీతం ఇస్తారు. ఈ జాబ్ కి సంబంధించిన పూర్తి వివరాలు క్రింద ఉన్నాయి.

 

Sony Recruitment 2024 : Company

 ప్రముఖ కంపెనీ అయినటువంటి సోనీ కంపెనీ నుండి జాబ్స్ రిలీజ్ అయ్యాయి.

Sony Recruitment 2024
Sony Recruitment 2024

Sony Recruitment 2024 : Role

 ఈ కంపెనీ నుండి మనకు  Computer Vision Intern అనే రోల్ మీద జాబ్స్ రిలీజ్ చేశారు.

CategoryDetails
CompanySony
RoleComputer Vision Intern
Salary4 LPA
QualificationANY GRADUATE
ExperienceNo experience required (Freshers and experienced candidates can apply)
AgeMinimum 18 years
How to ApplyLink in Below Apply Now
Sony Recruitment 2024 : Salary

 ఈ జాబ్ కి మీరు సెలెక్ట్ అయితే మీకు 4 LPA  జీతం ఇస్తున్నారు. ఇంకా అదర్ బెనిఫిట్స్ మరియు బోనస్ కూడా ఉంటుంది.

Sony Recruitment 2024 : Location

ఈ జాబ్ కి సెలెక్ట్ అయితే మీకు బెంగళూరులో పోస్టింగ్ ఇస్తారు . So Apply Now link in below.

Sony Recruitment 2024 : Educational Qualifications

 డిగ్రీ  లేదా బీటెక్ చేసిన వారు ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు.

Sony Recruitment 2024 : Age Limit

 మీకు 18 సంవత్సరాలు ఉంటేనే జాబ్ కి అప్లై చేసుకోవచ్చు.

Sony Recruitment 2024 : Selection Process

ఈ జాబ్ కి మీరు అప్లై చేశాక మీకు ఆన్లైన్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతే డాక్యుమెంట్లు వెరిఫికేషన్ చేసి ఉద్యోగం ఇస్తారు.

Sony Recruitment 2024
Sony Recruitment 2024

 

For More Details & Apply Link – Click Here

JOIN TELEGRAM CHANNEL 

 

Read Also-

Leave a Comment