Sony Recruitment 2024 | Jobs For Freshers | 4 LPA జీతం

Sony Recruitment 2024

Sony Recruitment 2024: సోనీ కంపెనీ నుండి భారీగా ఉద్యోగాలు రిలీజ్ చేశారు.  మన అందరికీ తెలుసు సోనీ కంపెనీ భారత దేశంలో చాలా పెద్ద కంపెనీ అని. ఈ కంపెనీ నుండి Computer Vision Intern అనే రోల్ మీద జాబ్స్ రిలీజ్ చేశారు. ఈ జాబ్ కి మీరు అప్లై చేసుకోవాలంటే మీరు కచ్చితంగా డిగ్రీ లేదా బీటెక్ పూర్తి చేసి ఉండాలి. ఈ జాబ్స్ కేవలం మీరు ఆన్లైన్ లోనే అప్లై చేసుకోవచ్చు. … Read more