TG Contract Basis Jobs Notification 2024 : తెలంగాణ రాష్ట్రంలో వైద్య ఆరోగ్యశాఖ నుండి కొత్తగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ జాతీయ ఆరోగ్య మిషన్ భాగంగా ఖాళీలను చేసినందుకు అర్హత ఉన్న వారి నుండి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాల కు ఎటువంటి రాత పరీక్ష లేకుండా మెరిట్ బేస్డ్ ఆధారంగా ఎంపిక చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసిన ఉద్యోగాల గురించి క్రింద ఆర్టికల్ లో ఉంది పూర్తిగా చదివి తెలుసుకొని మీకు అర్హత ఉంటే తప్పకుండా అప్లై చేసుకోండి.
TG Contract Basis Jobs Notification 2024 :
ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ వనపర్తి జిల్లా నుండి విడుదల చేయడం జరిగింది.
ఉద్యోగాలు మరియు ఖాళీలు :
ఈ నోటిఫికేషన్ ద్వారా మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ అనే విభాగంలో ఉద్యోగాలు భారీగా భర్తీ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 6 పోస్టులను విడుదల చేశారు.
క్వాలిఫికేషన్ :
GNM, బిఎస్సి(నర్సింగ్), MBBS ,BAMS వంటి విద్యార్హతలు ఉన్నవారు త్వరగా అప్లై చేసుకోండి.
జీతం :
- MBBS , BAMS అర్హతలు ఉన్నవారికి ప్రతినిలా 40 వేల రూపాయలు జీతం ఇస్తారు.
- GNM , బీఎస్సీ(నర్సింగ్) అర్హత ఉన్న వారికి ప్రతినెల 30 వేల రూపాయల జీతం ఇస్తారు.
వయస్సు :
- ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలి అంటే మీరు 18 నుండి 44 సంవత్సరాల గల వయసు ఉండాలి.
- ఈ ఉద్యోగాలకి రిజర్వేషన్ వర్తిస్తుంది. ఎస్సి , ఎస్టి మరియు బిసి , EWS అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయసు మినహాయింపు ఉంటుంది. PWD అభ్యర్థులకు 10 సంవత్సరాల వయసు మినహాయింపు ఉంటుంది.
ఎంపిక విధానం :
రూల్ ఆఫ్ రిజర్వేషన్ మరియు మెరిట్ ప్రతిపదికన ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. మెరిట్ బేస్డ్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
అప్లికేషన్ చివరి తేదీ :
ఈ అప్లికేషన్ ప్రారంభ తేదీ వచ్చేసి డిసెంబర్ 16 అప్లికేషన్ చివరి తేదీ వచ్చేసి డిసెంబర్ 26. అర్హత ఉన్నవారు వెంటనే అప్లై చేసుకోండి.
అప్లికేషన్ ఫీజు :
ఈ ఉద్యోగానికి మీరు అప్లై చేయాలి అంటే మీకు అప్లికేషన్ ఫీజు ఉంటుంది.GEN అభ్యర్థులకు 500 రూపాయలు , SC/ST అభ్యర్థులకు 300 రూపాయలు , DMHO , వనపర్తి అనే పేరు మీద డిడి చేసి అప్లికేషన్ ఫీజు కట్టాలి.
నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :
మీరు ఈ ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టాలి అంటే వనపర్తి జిల్లా డిస్టిక్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ ఆఫీస్ కి వెళ్ళాలి. Office of District Medical & Health officer – Wanaparthy , Telangana.
| Job Notification Apply | Description | Links For Application |
|---|---|---|
| TG Contract Basis Jobs Notification 2024 | Notification PDF | Click Here |
| TG Contract Basis Jobs Notification 2024 | Application PDF | Click Here |
| TG Contract Basis Jobs Notification 2024 | Official Website | Click Here |
Note : ఫ్రెండ్స్ ఇలాంటి జాబ్ నోటిఫికేషన్లో కోసం వెంటనే వెళ్లి మన టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి. మీరు మన టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవుతే రోజువారి ఉద్యోగాల నోటిఫికేషన్లు వస్తూనే ఉంటాయి. అందరికన్నా త్వరగా మీరు అప్లై చేసుకోవచ్చు. ఆలస్యం చేయకుండా పైన ఉన్న టెలిగ్రామ్ లింక్ ని క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. ధన్యవాదాలు.
Read More :

- SBI లో భారీగా జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు | Latest SBI Clerk Notification 2024 | Bank Jobs in Telugu
- TG Contract Basis Jobs Notification 2024

