PM Internship Scheme 2024 | 80000+ ఉద్యోగాలు ఫ్రీగా అప్లై చేసుకోండి.
PM Internship Scheme 2024 : హాయ్ ఫ్రెండ్స్ మన అందరికీ తెలుసు PM Internship Scheme 2024 గురించి. PM Internship Scheme 2024 ద్వారా మన భారతదేశంలో ఉన్న నిరుద్యోగ మహిళలకు మరియు పురుషులకు , విద్యార్థులకు ఒక సంవత్సరం పాటు వివిధ రకాల విభాగంలో ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగం ఇస్తున్నారు. ఈ పథకం ద్వారా 80000 ఇంటెన్షిప్ ఉద్యోగాలు విడుదల చేస్తున్నారు. మీరు అప్లై చేసుకోవాలి అంటే మీకు 21 నుండి 24 … Read more