HP Jobs 2024 : Bulk Hiring | 5.5 LPA జీతం | Direct Joining | Latest Jobs in Telugu
HP Jobs 2024 : HP కంపెనీ నుండి కొత్తగా రిక్రూట్మెంట్ రిలీజ్ చేశారు. ఈ కంపెనీ నుండి Operational Process రోడ్ మీద రిక్రూట్ చేస్తున్నారు. మీరు జాబ్స్ కి అప్లై చేసుకోవాలి అంటే కనీసం బీటెక్ లేదా డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. బీటెక్ డిగ్రీ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన వారికి సంవత్సరానికి 5.5 LPA జీతం … Read more