HP Jobs 2024 : Bulk Hiring | 5.5 LPA జీతం | Direct Joining | Latest Jobs in Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

HP Jobs 2024 : HP కంపెనీ నుండి కొత్తగా రిక్రూట్మెంట్ రిలీజ్ చేశారు. ఈ కంపెనీ నుండి Operational Process రోడ్ మీద రిక్రూట్ చేస్తున్నారు. మీరు జాబ్స్ కి అప్లై చేసుకోవాలి అంటే కనీసం బీటెక్ లేదా డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. బీటెక్ డిగ్రీ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు.  ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన వారికి సంవత్సరానికి 5.5 LPA జీతం ఇస్తున్నారు.

ఈ జాబ్ కి సంబంధించిన పూర్తి సమాచారం క్రింద ఇచ్చాను పూర్తిగా చదివి అప్లై చేసుకోండి. ఇలాంటి జాబ్ నోటిఫికేషన్ కోసం మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అందరికన్నా త్వరగా అప్లై చేసుకోండి.

HP Jobs 2024 :

ప్రముఖ కంపెనీ అయినటువంటి HP కంపెనీ నుండి కొత్తగా రిక్రూట్మెంట్ రిలీజ్ చేశారు.

రోల్ :

ఈ కంపెనీ నుండి Operational Process అనే రోల్ మీద జాబ్స్ ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు.

HP Jobs 2024 : Full Details 

CategoryDetails
CompanyHP
RoleOperational Process
Salary 5.5 LPA Salary
QualificationAny Graduate
Experience0-2 Years
Age18+
How to Apply      Link in Below Check Out

 

క్వాలిఫికేషన్ :

బీటెక్ లేదా డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. ప్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు.

వయస్సు :

మీకు మినిమం 18 సంవత్సరాలు నిండి ఉంటే అప్లై చేసుకోవచ్చు.

అప్లికేషన్ ఫీజు :

ఈ ఉద్యోగానికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. ఇది ప్రైవేట్ సంస్థ కాబట్టి దీనికి అప్లికేషన్ ఫీజు ఉండదు.

జీతం :

మీరు ఉద్యోగానికి సెలెక్ట్ అయితే మీకు సంవత్సరానికి 5.5 LPA జీతం ఇస్తారు. అధర్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

ఎంపిక విధానం :

మీరు ఈ జాబ్ కి అప్లై చేసిన తర్వాత మీకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ కండక్ట్ చేసి జాబ్ లోకి తీసుకుంటారు.

జాబ్ లోకేషన్ :

ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన వారికి బెంగళూరులో పోస్టింగ్ ఇస్తున్నారు.

స్కిల్స్ :

  • ఈ జాబ్ కి అప్లై చేయాలి అంటే మీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
  • ఇంగ్లీషులో రాయడం మాట్లాడడంలో మంచి అనుభవం ఉండాలి.
  • ప్రాజెక్టులో improvement initiatives, developing project plans, timelines, and budgets గురించి తెలిసి ఉండాలి.
  • Analytical మరియు Problem Solving Skills ఉండాలి.
  • Managemental Skills ఉండాలి.
  • మీకు Sales Operations లో Certification ఉండాలి.
  • మీకు ఈ స్కిల్స్ గురించి తెలిసి ఉండాలి అవి Accounting
    • Agile Methodology
    • Auditing
    • Automation
    • Business Operations
    • Business Process
    • Business Requirements

HP Jobs 2024 – ఎలా అప్లై చేయాలి :

  • క్రింద ఉన్న లింక్ ని క్లిక్ చేసి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్లి అప్లై చేసుకోవాలి.
  •  మీరు ఆ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళాక మీ వివరాలు మరియు మీ రెస్యూమ్ని అప్లోడ్ చేయాలి.
  • సబ్మిట్ అప్లికేషన్ బటాన్ని క్లిక్ చేయాలి.

 

HP Jobs 2024 Apply Link – Click Here

Related Jobs :

Leave a Comment