NIT Warangal Recruitment 2024 : ఫ్రెండ్స్ ఈరోజు భారత ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ పరిధిలో ఉన్న తెలంగాణ రాష్ట్రంలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ , వరంగల్ NIT సంస్థ నుండి వివిధ ఉద్యోగాలను నోటిఫికేషన్ ద్వారా విడుదల చేయడం జరిగింది. ఈ ఉద్యోగాలకి అన్ని రాష్ట్రాల్లో ఉన్న నిరుద్యోగులు లేదా అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు మొదటిగా ఒక సంవత్సరం వరకు తీసుకుంటారు తర్వాత మీ పర్ఫామెన్స్ బట్టి లేదా సంస్థ యొక్క రిక్రూట్మెంట్ ఆధారంగా తీసుకుంటారు. ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి సమాచారం క్రింద ఇచ్చాను ఈ ఆర్టికల్ పూర్తిగా చదివి అప్లై చేసుకోండి.
NIT Warangal Recruitment 2024 :
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ , వరంగల్ NIT నుండి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు.
ఉద్యోగాలు మరియు ఖాళీలు :
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 56 ఉద్యోగాలను రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోయే ఉద్యోగాలు మరియు ఖాళీల సంఖ్య ఉంది చూడండి.
తెలుగు | English |
---|---|
ప్రిన్సిపల్ సైంటిఫిక్ / టెక్నికల్ ఆఫీసర్ – 3 | Principal Scientific/Technical Officer – 3 |
ప్రిన్సిపల్ స్టూడెంట్స్ ఆక్టివిటీ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్ – 1 | Principal Students’ Activity and Sports Officer – 1 |
డిప్యూటీ రిజిస్టర్ – 1 | Deputy Registrar – 1 |
ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (సివిల్) – 1 | Executive Engineer (Civil) – 1 |
అసిస్టెంట్ రిజిస్టర్ – 1 | Assistant Registrar – 1 |
అసిస్టెంట్ ఇంజనీర్ – 3 | Assistant Engineer – 3 |
సూపర్ ఇండెండెంట్ – 5 | Superintendent – 5 |
జూనియర్ ఇంజనీర్ – 3 | Junior Engineer – 3 |
లైబ్రరీ & ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ – 1 | Library & Information Assistant – 1 |
స్టూడెంట్స్ ఆక్టివిటీ అండ్ స్పోర్ట్స్ అసిస్టెంట్ (SAS) – 1 | Students’ Activity and Sports Assistant (SAS) – 1 |
సీనియర్ అసిస్టెంట్ – 8 | Senior Assistant – 8 |
జూనియర్ అసిస్టెంట్ – 5 | Junior Assistant – 5 |
ఆఫీస్ అటెండెంట్ – 10 | Office Attendant – 10 |
ల్యాబ్ అటెండెంట్ – 13 | Lab Attendant – 13 |
ఎంత వయస్సు ఉండాలి :
- ప్రిన్సిపల్ సైంటిఫిక్ , టెక్నాలజీ ఆఫీసర్ , ప్రిన్సిపల్ స్టూడెంట్స్ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్ , డిప్యూటీ రిజిస్టర్ , ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ , అసిస్టెంట్ రిజిస్టర్ , అసిస్టెంట్ ఇంజనీర్ అనే ఉద్యోగాలకు 56 సంవత్సరాలు లోపు ఉండాలి.
- జూనియర్ ఇంజనీర్ , లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ , స్టూడెంట్స్ యాక్టివిటీ అండ్ స్పోర్ట్స్ అసిస్టెంట్ ఉద్యోగాలకు 30 సంవత్సరాల లోపు ఉన్నవారే అప్లై చేసుకోవచ్చు.
- సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు 33 సంవత్సరాలు లోపు ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు.
- జూనియర్ అసిస్టెంట్ , ఆఫీస్ అటెండెంట్ , ల్యాబ్ అటెండెంట్ , ఉద్యోగాలకు 27 సంవత్సరాల లోపు ఉన్నవారే అప్లై చేసుకోవచ్చు.
- ఈ ఉద్యోగాలకి ఎస్సీ , ఎస్టీ వారికి ఐదు సంవత్సరాలు , ఓబిసి వారికి మూడు సంవత్సరాలు మరియు PWBD వారికి పది సంవత్సరాల వయసు మినహాయింపు ఉంటుంది.
ఎలా అప్లై చేసుకోవాలి :
ఈ ఉద్యోగానికి మీరు అప్లై చేయాలి అంటే అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవచ్చు.
అప్లికేషన్ ఫీజు :
- ఈ నోటిఫికేషన్ లో మొదటి ఐదు పోస్టులకు జనరల్/OBC/EWS వారికి వెయ్యి 1000 రూపాయల ఫీజు ఉంటుంది.
- మిగతా అన్ని పోస్టులకు GEN.OBC/EWS వారికి 500 రూపాయలు ఉంటుంది.
- SC/ST/మహిళ/PWBD వారికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు ఉచితంగా అప్లై చేసుకోవచ్చు.
జీతం :
ఈ నోటిఫికేషన్ ద్వారా పోస్టులను అనుసరించి మీ అనుభవం బట్టి జీతం ఉంటుంది.
ఎంపిక విధానం :
మీరు ఈ ఉద్యోగానికి అప్లై చేసిన తర్వాత మీకు రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు ఎవరైతే ఇంటర్వ్యూలో ఎంపిక అవుతారో వారి డాక్యుమెంట్లు వెరిఫికేషన్ చేసి ఉద్యోగం ఇస్తారు.
NIT Warangal Recruitment 2024 అప్లికేషన్ చివరి తేదీ :
ఈ ఉద్యోగానికి మీరు అప్లై చేసుకోవాలి అంటే డిసెంబర్ 7 వరకు అప్లై చేసుకోవచ్చు. డిసెంబర్ 7 చివరి రోజు కనుక త్వరగా అప్లై చేసుకోండి.
NIT Warangal Recruitment 2024 Pdf- Click Here
NIT Warangal Recruitment 2024 Apply Online – Click Here
Related Jobs :
Rithik Patel I am a motivated person with 5 years of experience as a freelance content writer. I am currently studying web development, SEO strategies, and digital marketing. After a long time, I realized that today's applicants face many obstacles when it comes to employment opportunities, so I decided to create a website called mypatashala to address all of the work-related concerns of recent graduates. I started posting all of the most recent employment opportunities and verified job openings in the form of articles from various businesses that will help new graduates.