Myntra Jobs 2024 : ప్రముఖ కంపెనీ అయినటువంటి Myntra కంపెనీ నుండి కొత్తగా రిక్రూట్మెంట్ విడుదలు చేయడం జరిగింది. ఈ కంపెనీ నుండి Associate అనే రోల్ మీద జాబ్స్ ని రిక్రూట్ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి మీరు అప్లై చేయాలి అంటే మీరు B.Tech/Degree పూర్తి చేసి ఉండాలి. ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన వారికి రెండు నెలలు ట్రైనింగ్ ఇచ్చి ప్రతి నెల 20 వేల రూపాయల జీతం ఇస్తారు. బెంగళూరులో పోస్టింగ్ ఇస్తున్నారు.
ఈ జాబ్ కి సంబంధించిన పూర్తి సమాచారం క్రింద ఇచ్చాను పూర్తిగా చదివి అర్హత ఉంటే అప్లై చేసుకోండి. ఇలాంటి జాబ్ నోటిఫికేషన్ ల కోసం మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి.
Myntra Jobs 2024 :
ప్రముఖ కంపెనీ అయినటువంటి Myntra కంపెనీ నుండి కొత్తగా రిక్రూట్మెంట్ రిలీజ్ చేశారు.
రోల్ :
ఈ కంపెనీ నుండి Associate అనే రోల్ మీద జాబ్స్ ని రిక్రూట్ చేస్తున్నారు.
Myntra Jobs 2024 : Full Details
Category | Details |
---|---|
Company | Myntra |
Role | Associate |
Salary | 20000 Salary |
Qualification | Any Graduate |
Experience | 0-2 Years |
Age | 18+ |
How to Apply | Link in Below Check Out |
క్వాలిఫికేషన్ :
మీరు బీటెక్ లేదా డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటే ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు.
వయస్సు :
మీకు 18 సంవత్సరాలు నిండి డిగ్రీ పూర్తి చేసి ఉంటే తప్పకుండా ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు.
అప్లికేషన్ ఫీజు :
ఈ ఉద్యోగానికి అప్లికేషన్ ఫీజు లేదు.
జీతం :
మీరు ఉద్యోగానికి సెలెక్ట్ అయితే మీకు రెండు నెలలు ట్రైనింగ్ ఇచ్చి ప్రతినెల 20 వేల రూపాయల జీతం ఇస్తారు.
ఎంపిక విధానం :
ఈ ఉద్యోగానికి అప్లై చేసిన తర్వాత మీకు ఆన్లైన్ పరీక్ష మరియు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఎవరైతే ఇంటర్వ్యూలో ఎంపిక అయితారో వారిని ఉద్యోగంలోకి తీసుకుంటారు.
జాబ్ లోకేషన్ :
ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయిన వారికి బెంగళూరులో పోస్టింగ్ ఇస్తున్నారు.
స్కిల్స్ :
- ఈ జాబ్ కి మీరు అప్లై చేయాలి అంటే మీకు Excellent కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
- మీకు ఇంగ్లీషులో రాయడం మాట్లాడడంలో మంచి అనుభవం ఉండాలి.
- Problem Solving మరియు Analytical Skills ఉండాలి.
- టీం తో కలిసి పని చేయాలి.
- Managemental Skills ఉండాలి.
ఎలా అప్లై చేయాలి :
- ఈ ఉద్యోగానికి మీరు అప్లై చేయాలి అంటే క్రింది ఉన్న లింకు క్లిక్ చేసి అప్లై చేసుకోండి.
- ఆ లింకు క్లిక్ చేశాక మీరు అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్తారు.
- ఆ వెబ్సైట్లో మీ వివరాలు మరియు మీ Resume నీ అప్లోడ్ చేయాలి.
- Submit Application నీ క్లిక్ చేయాలి.
Myntra Jobs 2024 Apply Link – Click Here
Related Jobs :
Rithik Patel I am a motivated person with 5 years of experience as a freelance content writer. I am currently studying web development, SEO strategies, and digital marketing. After a long time, I realized that today's applicants face many obstacles when it comes to employment opportunities, so I decided to create a website called mypatashala to address all of the work-related concerns of recent graduates. I started posting all of the most recent employment opportunities and verified job openings in the form of articles from various businesses that will help new graduates.