Latest Secunderabad Railway Notification 2024 : సికింద్రాబాద్ రైల్వేలో పరీక్ష లేకుండా 10th అర్హతతో భారీ ఉద్యోగాలు | 1900+ ఉద్యోగాలు

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Latest Secunderabad Railway Notification 2024 : తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు మంచి శుభవార్త వచ్చింది. ఈ శుభవార్త ప్రభుత్వం నుండి ఒక నోటిఫికేషన్ ద్వారా వచ్చింది. ఈ నోటిఫికేషన్ సికింద్రాబాద్ రైల్వే లో ఉద్యోగాలను రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల విభాగంలో ఉద్యోగాలను రిలీజ్ చేయడం జరిగింది. మొత్తం 1900 ఉద్యోగాలని ఈ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్ చేస్తున్నారు. మీరు ఉద్యోగానికి అప్లై చేయాలంటే కేవలం 10వ తరగతి పూర్తి చేసి ఉంటే చాలు. ఈ ఉద్యోగానికి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు.. ఈ ఉద్యోగానికి సంబంధించిన పూర్తి సమాచారం క్రింద ఇచ్చాను పూర్తిగా చదివి అప్లై చేసుకోండి.

Latest Secunderabad Railway Notification 2024 :

ఈ నోటిఫికేషన్  సికింద్రాబాద్ రైల్వే నుండి రిలీజ్ చేయడం జరిగింది.

 రోల్ మరియు ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1900 ఉద్యోగాలను రిక్రూట్ చేస్తున్నారు. దీనికి వివిధ రకాల విభాగంలో ఉద్యోగాలను రిలీజ్ చేశారు.

క్వాలిఫికేషన్ :

ఈ ఉద్యోగానికి మీరు అప్లై చేసుకోవాలి అంటే కేవలం పదవ తరగతి పూర్తి చేసి ఉంటే చాలు లేదా ITI పూర్తిచేసి ఉంటే చాలు.

అప్లికేషన్ ఫీజు :

ఈ ఉద్యోగానికి మీరు అప్లై చేసుకుంటే మీరు ఎటువంటి అప్లికేషన్ కట్టాల్సిన అవసరం లేదు.

జీతం :

ఈ ఉద్యోగానికి మీరు సెలెక్ట్ అవుతాయ్ మీకు ప్రతి నెల 20 వేల రూపాయల జీతం ఇస్తారు.

ఎంపిక విధానం :

దీనికి మీరు అప్లై చేసిన తర్వాత మెరిట్ బేస్డ్ ఆధారంగా ఎంపిక చేసి డాక్యుమెంట్లు వెరిఫికేషన్ చేసి ఉద్యోగం ఇస్తారు.

అప్లికేషన్ చివరి తేదీ :

అది ఉద్యోగానికి మీరు అప్లై చేయాలంటే చివరి తేదీ డిసెంబర్ 27. కాబట్టి త్వరగా అప్లై చేసుకోండి.

ఎంత వయసు ఉండాలి :

ఈ ఉద్యోగానికి మీరు అప్లై చేయాలంటే మీకు 15 సంవత్సరాల నుండి 24 సంవత్సరాల గల వయసు ఉండాలి.. దీనికి రిజర్వేషన్ ఉంటుంది.OBC వారికి మూడు సంవత్సరాలు , SC/ST వారికి ఐదు సంవత్సరాలు నడలింపు ఉంటుంది.

Latest Secunderabad Railway Notification 2024 ఎలా అప్లై చేయాలి :

ఈ ఉద్యోగానికి మీరు అప్లై చేయాలి అంటే క్రింద లింక్ ఇచ్చాను ఆ లింకు పిడిఎఫ్ ని డౌన్లోడ్ చేసుకొని వివరాలు అన్ని చదివి అప్లై చేసుకోండి.

 

Latest Secunderabad Railway Notification 2024 PDF – Click Here

 

Related Jobs :

Rithik Patel I am a motivated person with 5 years of experience as a freelance content writer. I am currently studying web development, SEO strategies, and digital marketing. After a long time, I realized that today's applicants face many obstacles when it comes to employment opportunities, so I decided to create a website called mypatashala to address all of the work-related concerns of recent graduates. I started posting all of the most recent employment opportunities and verified job openings in the form of articles from various businesses that will help new graduates.

Leave a Comment