Latest Jobs : డిగ్రీ అర్హతతో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు వెంటనే అప్లై చేసుకోండి | IIT Mandi Notification 2024 | Apply Now | Latest Jobs in Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

IIT Mandi Notification 2024 : నిరుద్యోగులకు ఒక మంచి శుభవార్త వచ్చింది. మీరు ఏదైనా ఒక డిగ్రీ పూర్తి చేసి ఉంటే చాలు రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న నిరుద్యోగులు ప్రతి ఒక్కరూ ఈ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు. మీరు ఈ జాబ్ కి సెలెక్ట్ అవుతే పర్మినెంట్ గా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వస్తుంది. భారతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ IIT లో జూనియర్ అసిస్టెంట్ పోస్ట్లను తాజాగా నోటిఫికేషన్ ద్వారా విడుదల చేశారు. ఇది సంబంధిత అభ్యర్థులకు ప్రాధాన్యత కలిగిన ఉద్యోగ అవకాశం. ఈ నోటిఫికేషన్ ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవచ్చు. దీనికి చివరి తేదీ వచ్చేసి డిసెంబర్ 20. మీరు డిసెంబర్ 20 లోపు అప్లై చేసుకోవాలి. ఈ నోటిఫికేషన్ సంబంధించిన సమాచారం క్రింద ఇచ్చాను పూర్తిగా చదివి అర్హత ఉంటే అప్లై చేసుకోండి. అర్హత ఉంటే మాత్రం వెంటనే అప్లై చేసుకోండి.

IIT Mandi Notification 2024 :

ఈ నోటిఫికేషన్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ IIT నుండి రిలీజ్ చేశారు.

పోస్ట్ పేరు మరియు ఖాళీలు :

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ IIT నుండి జూనియర్ అసిస్టెంట్ అనే పోస్ట్ ల మీద జాబ్స్ ని రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 22 ఖాళీలను విడుదల చేశారు.

క్వాలిఫికేషన్ :

మీరు ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవాలి అంటే కనీసం డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. మీరు డిగ్రీలో అకాడమిక్ మార్కులు 55% కి పైగా ఉండాలి. మీకు కంప్యూటర్ టూల్స్ మరియు కంప్యూటర్ అప్లికేషన్స్ గురించి అనుభవం ఉండాలి. మీకు కనీసం ఒక సంవత్సరం అనుభవం ఉంటే ఈ జాబ్ కి త్వరగా తీసుకుంటారు.

ఎంత వయసు ఉండాలి :

ఈ జాబ్ కి మీరు అప్లై చేసుకోవాలి అంటే మీకు 18 నుండి 50 సంవత్సరాల గల వయసు ఉండాలి.\. దీనికి రిజర్వేషన్ వర్తిస్తుంది.

 

Related Jobs :

 

మీరు ఉద్యోగానికి అప్లై చేసుకోవాలంటే కావాల్సిన డాక్యుమెంట్లు :

మీరు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి అంటే ఈ డాక్యుమెంట్లు తప్పనిసరిగా ఉండాలి.

  • మీ విద్యా అర్హత సర్టిఫికెట్లు.
  • అనుభవం సర్టిఫికెట్.
  • క్యాస్ట్ సర్టిఫికేట్.
  • మీ ఫోటో మరియు సంతకం.
  • PWD  అభ్యర్థుల కోసం దివ్యాంగత సర్టిఫికేట్.
  • ఆధార్ కార్డు మరియు పాన్ కార్డు.

ఎంపిక విధానం :

మీరు ఈ ఉద్యోగానికి అప్లై చేసిన తర్వాత మీకు రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగం ఇస్తారు.

ఎలా అప్లై చేసుకోవాలి :

  • మీరు ఈ ఉద్యోగానికి ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవచ్చు.
  •  మీరు నోటిఫికేషన్ రిలీజ్ చేసిన సంస్థ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. క్రింద లింక్ ఇచ్చాను చూసి అప్లై చేసుకోండి.
IIT Mandi Notification 2024
IIT Mandi Notification 2024

అప్లికేషన్ ఫీజు :

ఈ ఉద్యోగానికి మీరు అప్లై చేయాలంటే కచ్చితంగా అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. Gen/OBC/EWS వారికి 500 రూపాయలు , మిగతా వారికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.

అప్లికేషన్ చివరి తేదీ :

ఈ ఉద్యోగానికి మీరు అప్లై చేసుకోవాలంటే డిసెంబర్ 20 అర్ధరాత్రి 12 గంటల లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.

అప్లై విధానం :

క్రింద లింక్ ఇచ్చాను చూసి అప్లై చేసుకోండి. ఇలాంటి ప్రభుత్వ మరియు ప్రైవేటు కంపెనీల ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వండి. పైన ఉన్న టెలిగ్రామ్ ఛానల్ లింక్ క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. ధన్యవాదాలు.

 

IIT Mandi Notification 2024 Pdf : Click Here

IIT Mandi Notification 2024 Apply Link – Click Here

Leave a Comment