Latest Flipkart Jobs | భారీ రిక్రూట్మెంట్ | Latest Jobs in Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Latest Flipkart Jobs : హాయ్ ఫ్రెండ్స్  ఈరోజు టాప్ టెక్ కంపెనీ అయినటువంటి Flipkart కంపెనీ భారీ ఉద్యోగాలు భర్తీ చేస్తుంది. ఈ రిక్రూట్మెంట్ నుండి  Telecaller అనే రోల్ మీద ఉద్యోగాలు రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగానికి అప్లై చేయాలంటే  మీరు డిగ్రీ లేదా బీటెక్ పూర్తి చేసి ఉండాలి. ఈ ఉద్యోగానికి అప్లై చేసిన తర్వాత మీకు రాత పరీక్ష పెడతారు మరియు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఎవరైతే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతారో వారికి మాత్రమే ఉద్యోగం ఇస్తారు. ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన వారికి 2.4 LPA  జీతం ఇస్తారు. ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు మరియు జీతం అప్లికేషన్ ఫీజు క్రింద ఉన్నారు.

Note : ఇటువంటి ఉద్యోగాల వివరాలు ప్రతిరోజు తెలుసుకోవాలి అంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రతిరోజు జాబ్ నోటిఫికేషన్  మరియు  ఇంటర్వ్యూ మెటీరియల్స్ ,  ఇంటర్వ్యూ కోషన్స్  పోస్ట్ చేస్తాము. కనుక ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ చానల్లో జాయిన్ అయి ఉండండి.  క్రింద Telegram ఛానల్ లింక్ ఉంది Join అవ్వండి.

   JOIN TELEGRAM CHANNEL 

Latest Flipkart Jobs :

Flipkart కంపెనీ నుండి భార్య రిక్రూట్మెంట్ విడుదల కావడం జరిగింది.

Role :

Telecaller అనే రోల్ మీద రిక్రూట్మెంట్ రిలీజ్ చేశారు.

CategoryDetails
CompanyFlipkart
RoleTelecaller
Salary2.4 LPA
QualificationANY Degree Can Apply
ExperienceNo experience required
Age18
How to Apply      Link in Below Check Out

Latest Flipkart Jobs Educational Qualification :

 ఈ ఉద్యోగానికి మీరు అప్లై చేసుకోవాలంటే  మీరు డిగ్రీ లేదా బీటెక్ పూర్తి చేసి ఉండాలి. ఎలాంటి అనుభవం కూడా అవసరం లేదు.

Age Limit :

 ఈ నోటిఫికేషన్ కి మీరు అప్లై చేసుకోవాలంటే మీకు కచ్చితంగా 18 సంవత్సరాలు నిండి ఉండాలి.

Application Fee :

 ఈ నోటిఫికేషన్ కి మీరు అప్లై చేసుకోవాలి అంటే మీరు ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు ఉచితంగా అప్లికేషన్ చేసుకోవచ్చు.

Latest Flipkart Jobs
Latest Flipkart Jobs

Salary :

 ఈ ఉద్యోగానికి మీరు సెలెక్ట్ అవుతాయ్ మీకు 2.4 LPA  జీతం ఇస్తారు. ఇంకా ఆధర్ బోనస్ కూడా ఉంటుంది.

Latest Flipkart Jobs – Job Location :

 ఉద్యోగానికి మీద సెలెక్ట్ అవుతే మీకు బెంగళూరులో పోస్టింగ్ ఇస్తారు.

Selection Procedure :

 ఈ నోటిఫికేషన్ కి మీరు అప్లై చేస్తే మీకు రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.

 

  For More Details & Apply Link – Click Here

   JOIN TELEGRAM CHANNEL 

 

Read Also-

Leave a Comment