Amazon Latest Jobs : టెస్టింగ్ అసోసియేట్ అనే రోల్ తో అమెజాన్ కంపెనీలో జాబ్స్ ని రిలీజ్ చేశారు. ఈ కంపెనీ నుండి రిలీజ్ చేసిన జాబ్ కి మీరు డిగ్రీ లేదా బీటెక్ పూర్తి చేసి ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్ కి మీరు సెలెక్ట్ అవుతే సంవత్సరానికి 4 లక్షల జీతం ఉంటుంది. పోస్టింగ్ చెన్నైలో ఇస్తారు. మనందరికీ తెలుసు అమెజాన్ కంపెనీ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేటు సంస్థ అని. ఇలాంటి ఉద్యోగాన్ని మిస్ అవ్వకండి ఎందుకంటే మీరు ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అవుతే 45 రోజులు ట్రైనింగ్ ఇస్తారు. ఈ జాబ్ కి సంబంధించిన పూర్తి సమాచారం క్రింద ఉంది. మీకు అర్హత ఉంటే మాత్రం తప్పకుండా అప్లై చేసుకోండి.
Amazon Latest Jobs :
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేటు కంపెనీ అయినటువంటి అమెజాన్ కంపెనీ నుండి జాబ్స్ ని రిలీజ్ చేశారు.
రోల్ :
టెస్టింగ్ అసోసియేట్ అనే రోల్ తో ఈ కంపెనీ నుండి జాబ్స్ ని రిలీజ్ చేశారు.
| Category | Details |
|---|---|
| Company | Amazon |
| Role | Testing Associate |
| Salary | 4 LPA |
| Qualification | Any Graduate |
| Experience | 1-2 Experience required |
| Age ( వయస్సు ) | 18+ |
| How to Apply | Link in Below Check Out |
క్వాలిఫికేషన్ :
మీరు ఈ కంపెనీ నుండి రిలీజ్ అయిన జాబ్ కి అప్లై చేసుకోవాలి అంటే కనీసం డిగ్రీ లేదా బీటెక్ కంప్లీట్ చేసి ఉండాలి. మీరు ఫ్రెషర్స్ అయినా ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు లేదా ఎక్స్పీరియన్స్ అయినా కూడా అప్లై చేసుకోవచ్చు.
ఎంత వయసు ఉండాలి :
ఈ జాబ్ కి మీరు అప్లై చేయాలంటే మీకు మినిమం 18 సంవత్సరాలు దాటి ఉండాలి.
అప్లికేషన్ ఫీజు :
ఈ జాబ్ కి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు మీరు ఉచితంగా అప్లై చేసుకోవచ్చు.
జీతం :
ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన వారికి సంవత్సరానికి 4 లక్షల జీతం ఉంటుంది. అదర్ బెనిఫిట్స్ లభిస్తాయి.
ఎంపిక విధానం :
ఈ జాబ్ కి మీరు అప్లై చేసినాక మీకు ఆన్లైన్ పరీక్ష మరియు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఎవరైతే ఆన్లైన్ పరీక్షలో ఎంపిక అవుతారో వారికి మాత్రమే ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి జాబ్ లో తీసుకుంటారు.
జాబ్ పోస్టింగ్ లొకేషన్ :
ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన వారికి చెన్నైలో పోస్టింగ్ ఇస్తారు. చెన్నైలో జాబ్ చేయాలని ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి.
స్కిల్స్:
- ఈ జాబ్ కి మీరు అప్లై చేసుకోవాలి అంటే మీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ మరియు ఇంగ్లీష్ లో రాయడం మాట్లాడడం రావాలి.
- మీకు మైక్రోసాఫ్ట్ ఎక్స్ ఎల్ మరియు వార్డ్ గురించి అనుభవం ఉండాలి.
- మీకు QA Methodology tools గురించి తెలిసి ఉండాలి.
- మీకు ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రావాలి.
- టీం తో కలిసి పని చేయాల్సి ఉంటుంది.
- ప్రాబ్లమ్స్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి.
Role & Responsibility :
- ఉత్పత్తి చేయబడిన పరీక్ష కేసులను అమలు చేయడం ద్వారా Fire OS ప్లాట్‌ఫారమ్ మరియు Fire OS ఉత్పత్తులపై టెస్ట్ సాఫ్ట్‌వేర్ అభివృద్ధి చెందుతుంది.
- పరీక్ష కేసులను అమలు చేయండి మరియు బగ్‌లను సముచితంగా నివేదించండి.
- కొత్త విడుదలలు మరియు నిర్మాణాలను పరీక్షించడానికి నియమాలు మరియు ప్రక్రియలను గుర్తించండి.
- నాణ్యతను త్యాగం చేయకుండా బిల్డ్‌లకు అర్హత సాధించడానికి పునరావృత పరీక్ష మరియు రిగ్రెషన్ పరీక్షలను నిర్వహించండి.
- ప్రతిరోజూ, డేటాను రికార్డ్ చేయడానికి సాఫ్ట్‌వేర్ సాధనాలను ఉపయోగించండి.
- ఫలితాలను సేకరించండి, కమ్యూనికేట్ చేయండి మరియు సమస్యలను పెంచండి మరియు వ్యక్తిగత స్థితి నివేదికలను సులభంగా అందించండి.
- పరీక్ష కేసుల అమలుకు సంబంధించి ఏవైనా సమస్యలు లేదా ప్రశ్నలను నివేదించడానికి మరియు SLAలకు అనుగుణంగా వాటిని మూసివేయడానికి స్పష్టీకరణ పోర్టల్‌ని ఉపయోగించడం
Amazon Latest Jobs Apply Link – Click Here
Related Jobs :
