Forest Department Notification 2024 : తెలుగు రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు ఒక మంచి శుభవార్త వచ్చింది. ఈ శుభవార్త ప్రభుత్వం నుండి వచ్చింది. ప్రభుత్వ నుండి కొత్తగా అడ్విశాఖలో ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రాజెక్టు అసోసియేట్ , టెక్నికల్ అసిస్టెంట్ , సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ మరియు ఫీల్డ్ వర్కర్ అనే రోల్ మీద ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 17 ఉద్యోగాలలో విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలనుకుంటే మీరు డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
Forest Department Notification 2024 :
ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయినా వారికి 31 వేల రూపాయల జీతం ఇస్తున్నారు. ఉద్యోగానికి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోగలరు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పూర్తి సమాచారం అంటే జీతం , వయసు , ఎంపిక విధానం , అప్లికేషన్ ప్రాసెస్ , అప్లికేషన్ ఫీజు , లోకేషన్ , వంటి పూర్తి వివరాలు క్రింద ఇచ్చాను చూడండి.
ఆర్గనైజేషన్ :
ఈ నోటిఫికేషన్ మనకు అడవి శాఖ డిపార్ట్మెంట్ (Forest Department Notification 2024) నుండి విడుదల చేయడం జరిగింది.
రోల్ మరియు ఖాళీలు :
ఈ నోటిఫికేషన్ ద్వారా మనకు ప్రాజెక్ట్ అసోసియేట్ , టెక్నికల్ అసిస్టెంట్ , సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ మరియు ఫీల్డ్ వర్కర్ కి సంబంధించిన ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 17 పోస్టులలో విడుదల చేశారు. మీకు అర్హత ఉంటే త్వరగా అప్లై చేసుకోండి.
క్వాలిఫికేషన్ :
ఉద్యోగానికి మీరు అప్లై చేసుకోవాలి అంటే మీరు కనీసం డిగ్రీ లేదా మాస్టర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. మీకు ఎలాంటి అనుభవం లేకుండా తీసుకుంటారు.
అప్లికేషన్ ఫీజు :
ఈ ఉద్యోగానికి మీరు ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు. Gen / OBC / EWS వారు మాత్రం 500 రూపాయలు కట్టాల్సి ఉంటుంది. మిగతావారు ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు.
ఎంత వయసు ఉండాలి :
ఈ ఉద్యోగానికి మీరు అప్లై చేసుకోవాలంటే మీకు 18 నుండి 35 సంవత్సరాల గల మధ్య వయసు ఉండాలి. అలాగే మీకు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్ కూడా వర్తిస్తుంది మరియు OBC వారికి మూడు సంవత్సరాలు , sc/st వారికి ఐదు సంవత్సరాలు మినహాయింపు ఉంటుంది.
జీతం :
ఈ ఉద్యోగానికి మీరు సెలెక్ట్ అవుతే మీకు 31 వేల రూపాయల జీతం ఇస్తారు.
ఎంపిక విధానం :
ఉద్యోగానికి మీరు అప్లై చేసిన తర్వాత మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. మెరిట్ వచ్చిన వారికి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. సెలెక్ట్ అయిన వారిని డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసే ఉద్యోగం ఇస్తారు.
Forest Department Notification 2024 ఎలా అప్లై చేసుకోవాలి :
ఈ ఉద్యోగానికి మీరు అప్లై చేసుకోవాలంటే మీరు ఆఫ్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవచ్చు. లేదా మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్లే అప్లై చేసుకోవచ్చు. అఫీషియల్ వెబ్సైట్ లింకు కింద ఇచ్చాను చూసి అప్లై చేసుకోండి. ఈ జాబ్ కి సంబంధించిన PDF కూడా కింద ఇచ్చాను ఆ లింకు క్లిక్ చేసి అప్లై చేసుకోండి.

Forest Department Notification 2024 చివరి తేదీ :
ఈ ఉద్యోగానికి మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే ఈ నెల 30 వరకే చివరి తేదీ ఉంది కాబట్టి త్వరగా అప్లై చేసుకోండి.
Follow US
ఇలాంటి ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి సమాచారం మన టెలిగ్రామ్ ఛానల్ లో ఉంటుంది కాబట్టి త్వరగా జాయిన్ అవ్వండి
Apply Link and PDF click here
Read More :
- ఇంటర్ అర్హతతో ఉద్యోగం | Concentrix Jobs 2024 | Concentrix Jobs for Freshers
- Axis Bank Mega Walk In Drive 2024 | Hyderabad Location | Inter అర్హతతో ఉద్యోగం.
- Wipro Mega Walk-in Drive Hyderabad | 100+ Openings | Need Immediate Joiners
