Axis Bank Mega Walk In Drive 2024 | Hyderabad Location | Inter అర్హతతో ఉద్యోగం.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Axis Bank Mega Walk In Drive : హలో ఫ్రెండ్స్ ఈరోజు భారతదేశంలోనే అతిపెద్ద బ్యాంక్ అయినటువంటి Axis Bank నుండి ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది. ఈ బ్యాంకు నుండి మనకు Relationship officer & Relationship Executive అనే రోల్ మీద జాబ్ ని విడుదల చేయడం జరిగింది. ఈ జాబ్స్ కి మీరు అప్లై చేసుకోవాలి అంటే మీరు కచ్చితంగా డిగ్రీ లేదా బీటెక్ పూర్తి చేసి ఉండాలి మరియు మీకు ఎలాంటి అనుభవం లేకుండా కూడా వీరు తీసుకుంటున్నారు. ఈ ఉద్యోగం మీరు ఆఫ్లైన్లోనే అప్లై చేసుకోవచ్చు.. ఈ ఉద్యోగం Walk-in ఇంటర్వ్యూ ద్వారా కండక్ట్ చేస్తున్నారు. ఈ ఉద్యోగానికి పోస్టింగ్ హైదరాబాదులోనే ఇస్తున్నారు. మీరు ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవాలి అంటే క్రింద లింక్ ఇచ్చాను చూసి అప్లై చేసుకొని walk-in ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. ఈ ఉద్యోగానికి సంబంధించిన పూర్తి సమాచారం క్రింద ఇచ్చాను. ఇలాంటి ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం కోసం మన టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.

Category Details
Company Axis Bank
Role Relationship officer & Relationship Executive
Salary 1.8 LPA – 3 LPA
Qualification Any Graduate can apply (2022 , 2023 , 2024 Batches can apply)
Experience NO Experience required
Age ( వయస్సు ) 18+
How to Apply       Link in Below Check Out

Axis Bank Mega Walk In Drive :

  • ప్రముఖ టాప్ బ్యాంక్ అయినటువంటి Axis Bank నుండి ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది. ఈ బ్యాంకు నుండి మనకు Relationship officer & Relationship Executive అనే రోల్ మీద జాబ్స్ ని విడుదల చేశారు.
  • ఈ జాబ్స్ కి మీరు అప్లై చేసుకోవాలి అంటే మీరు Intermediate , Degree , Post Graduate చేసి ఉండాలి.
  • ఈ ఉద్యోగానికి ఫ్రెషర్స్ ని కూడా తీసుకుంటున్నారు. మీకు ఎలాంటి అనుభవం లేకుండా కూడా తీసుకుంటారు. ఎవరికైతే Filed Sales , Branch sales సంబంధించిన దానిలో అనుభవం ఉందో వారికి ఇదొక మంచి అవకాశం.
  • ఈ ఉద్యోగానికి మీరు సెలెక్ట్ అయిన తర్వాత మీకు 1.8 LPA నుండి 3 LPA వరకు జీతం ఇస్తారు. జీతం అనేది మీ అనుభవం బట్టి ఉంటుంది.
  • ఈ ఉద్యోగంలో మీకు హోమ్ లోన్ (home loan) మరియు LAP , Mortgage సంబంధించిన వర్కు ఉంటుంది.
  • ఈ ఉద్యోగానికి మొత్తం 100 ఓపెనింగ్స్ ని విడుదల చేశారు.
  • ఇంటర్వ్యూ మీకు హైదరాబాద్ లోనే జరుగుతుంది.
  • మీరు ఉద్యోగానికి సెలెక్ట్ అయితే మీకు హైదరాబాదులోనే పోస్టింగ్ ఇస్తున్నారు. హైదరాబాదులోనే 30కి పైగా బ్రాంచ్ లో ఉన్నాయి. అందులోనే పోస్టింగ్ ఇస్తారు.
  • ఈ ఇంటర్వ్యూ వచ్చేసి 20 నవంబర్ రోజున జరుగుతుంది. ఉదయం 9.30 AM నుండి సాయంత్రం 5.30PM వరకు ఉంటుంది.
  • ఈ ఇంటర్వ్యూ  లోకేషన్ వచ్చేసి Quess PSSG Branch 2nd floor, Lala 1 Land Mark, Opp.Ranigunj Bus depot, Secunderabad , Telangana.
  • ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయిన వారికి వారంలోనే ఆఫర్ లెటర్ ఇస్తారు .

Axis Bank Mega Walk In Drive Documents :

ఈ ఇంటర్వ్యూ కి మీరు కచ్చితంగా ఈ డాక్యుమెంట్లను తీసుకెళ్లాలి.

  • మీ అప్డేటెడ్ రెస్యూమ్ (Resume)
  • మీ ఆధార్ కార్డు (Aadhar)
  • మీ పాన్ కార్డు (pan card)
  • మీ ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ (10th ,12th ,degree)
  • మీకు అనుభవం ఉంటే మీ పాత కంపెనీ లో ఉన్న మూడు నెలల pay slips , మీ offer letter .
Axis Bank Mega Walk In Drive
Axis Bank Mega Walk In Drive

Axis Bank Mega Walk In Drive :

మీరు ఈ ఉద్యోగానికి క్రింద లింకుతో అప్లై చేయకపోయినా కూడా క్రింద ఇచ్చిన అడ్రస్ తో మీరు డైరెక్ట్ గా వెళ్లి ఇంటర్వ్యూకి అటెండ్ కావచ్చు.

 

For More Information Click Here and Apply

Read Also :

Rithik Patel I am a motivated person with 5 years of experience as a freelance content writer. I am currently studying web development, SEO strategies, and digital marketing. After a long time, I realized that today's applicants face many obstacles when it comes to employment opportunities, so I decided to create a website called mypatashala to address all of the work-related concerns of recent graduates. I started posting all of the most recent employment opportunities and verified job openings in the form of articles from various businesses that will help new graduates.

1 thought on “Axis Bank Mega Walk In Drive 2024 | Hyderabad Location | Inter అర్హతతో ఉద్యోగం.”

Leave a Comment