Tech Mahindra Jobs : హలో ఫ్రెండ్స్ ఇంటర్ పూర్తి చేసిన వారికి ప్రముఖ ప్రైవేట్ కంపెనీ అయినటువంటి టెక్ మహీంద్రా కంపెనీ నుండి కొత్తగా జాబ్స్ ని రిలీజ్ చేశారు. ఇంటర్నేషనల్ వాయిస్ 7 & ఈమెయిల్ ప్రాసెస్ అనే రోల్ మీద జాబ్ ని రిలీజ్ చేశారు. మీరు అప్లై చేసుకోవాలంటే మీరు ఏదైనా ఒక డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. మీకు ఎలాంటి అనుభవం లేకున్నా తీసుకుంటారు. అప్లై చేసుకున్న వారిని షార్ట్లిట్ చేసి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు ఇంటర్వ్యూలో ఎంపికైన వారికి రెండు వారాలు ట్రైనింగ్ ఇచ్చి సంవత్సరానికి 3 లక్షల నుండి 5 లక్షల వరకు జీతం కూడా ఇస్తారు. ఈ జాబ్ కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ క్రింద ఇచ్చాను చూసి అప్లై చేసుకోండి.
Tech Mahindra Jobs :
మన భారతదేశంలోని అతిపెద్ద సర్వీస్ బేస్డ్ కంపెనీ అయినటువంటి టెక్ మహేంద్ర కంపెనీ నుండి ఈ జాబ్స్ ని రిలీజ్ చేయడం జరిగింది.
రోల్ :
టెక్ మహీంద్రా కంపెనీ నుండి ఇంటర్నేషనల్ వాయిస్ & ఈమెయిల్ ప్రాసెస్ అనే రోల్ మీద జాబ్స్ రిక్రూట్ చేస్తున్నారు.
క్వాలిఫికేషన్ :
ఈ జాబ్ కి మీరు అప్లై చేసుకోవాలి అంటే మీరు కనీసం ఏదైనా ఒక డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
ఎంత వయసు ఉండాలి :
మీకు 18 సంవత్సరాలు నిండి ఉంటేనే ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు.
మీరు చేయాల్సిన పని : వర్క్
- మీరు ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన తర్వాత
- కస్టమర్ల సమస్యలను కాల్ మరియు ఈమెయిల్ ద్వారా సాల్వ్ చేయాలి.
- ఇంటర్నేషనల్ కస్టమర్లను కాల్స్ ద్వారా మేనేజ్ చేయాలి.
- టీమ్ మెంబర్స్ తో కలిసి పని చేయాల్సి ఉంటుంది.
- టీమ్ మెంబర్స్ తో కలిసి సమస్యలను సాల్వ్ చేయాల్సి ఉంటుంది.
- కస్టమర్లకి ఏం కావాలి మరియు వారు ఎలాంటి విషయాలను తెలుసుకోవాలనుకుంటున్నా రో వాళ్ళ ఫీడ్ బ్యాక్ ద్వారా రెస్పాండ్ అవ్వాలి.
స్కిల్స్ :
- మీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. మరియు ఇంగ్లీషులో రాయడం చదవడం మాట్లాడడం పర్ఫెక్ట్ గా ఉండాలి.
- కస్టమర్లతో చాట్ చేయాలి.
- MS ఆఫీస్ మరియు MS ఎక్సెల్ గురించి తెలిసి ఉండాలి.
- మీకు ఈమెయిల్ మరియు టైపింగ్ స్కిల్స్ చాలా బాగా ఉండాలి.
- మైక్రోసాఫ్ట్ టూల్స్ మీద మంచి అనుభవం ఉండాలి.
జీతం :
ఈ జాబ్ కి మీరు సెలెక్ట్ అయిన తర్వాత మీకు రెండు వారాలు ట్రైనింగ్ ఇచ్చి సంవత్సరానికి 3 లక్షల నుండి 5 లక్షల వరకు జీతం వస్తుంది.
లోకేషన్ :
మీరు ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన తర్వాత మీకు హైదరాబాదులో లేదా బెంగళూరులో లేదా పూణేలో పోస్టింగ్ ఇస్తారు.
ఎంపిక విధానం :
మీరు ఈ జాబ్ కి అప్లై చేసిన తర్వాత షార్ట్లిస్ట్ అయిన తర్వాత ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్లు వెరిఫికేషన్ చేస్తారు తర్వాత ఉద్యోగంలో తీసుకుంటారు.
ఎలా అప్లై చేసుకోవాలి :
ఈ జాబ్ కి మీరు అప్లై చేసుకోవాలంటే క్రింద ఉన్న లింక్ ని క్లిక్ చేసి అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్లి అప్లై చేయాలి. ముందుగా మీరు మీ డీటెయిల్స్ అన్ని సరిగ్గా ఇవ్వాల్సి ఉంటుంది. మీరు మీ రెస్యూమ్ ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత సబ్మిట్ బటన్ ని క్లిక్ చేసి అప్లై చేయాలి.
Tech Mahindra Jobs -For more information – click here
More Jobs :
- తెలంగాణ రెవెన్యూ శాఖ నుండి భారీ ఉద్యోగాలు | 10,909 ఉద్యోగాలు | Telangana Revenue Department Notification 2024 | Latest Govt Jobs in Telugu
- ఉద్యోగానికి సెలెక్ట్ అవుతే 45 రోజులు ట్రైనింగ్ | 4 LPA Salary | Amazon Latest Jobs | Latest jobs in Telugu
- Deloitte Jobs 2024 : 10 LPA జీతం | హైదరాబాదులో పోస్టింగ్ | పరీక్ష లేకుండా సెలక్షన్ | Latest Jobs in Telugu
