Telangana Revenue Department Notification 2024 : హలో ఫ్రెండ్స్ మీరు గవర్నమెంట్ జాబ్ కొట్టాలనుకుంటున్నారా అయితే ఈ సమాచారం మీ కోసమే. చాలామంది తెలంగాణ గవర్నమెంట్ నుండి రెవెన్యూ శాఖ నుండి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు ఇప్పుడు ప్రభుత్వం నుండి మంచి శుభవార్త వచ్చింది. రెవెన్యూ శాఖ నుండి కొత్తగా ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది . తెలంగాణ రెవెన్యూ శాఖ నుండి కొత్త నోటిఫికేషన్ విడుదల చేశారు. గత ప్రభుత్వం రద్దు చేసిన ఉద్యోగాలను ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని మళ్లీ తీసుకొచ్చింది. తెలంగాణ రెవెన్యూ శాఖలో ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 10,909 ఉద్యోగాలని రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా VRO మరియు VRA విభాగం నుండి జాబ్స్ ని రిక్రూట్ చేస్తున్నారు. ఇంటర్ అర్హతతో VRA జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ అర్హతతో VRO జాబ్ కి మీరు అప్లై చేసుకోవచ్చు. మీకు ఎలాంటి అనుభవం లేకున్నా తీసుకుంటారు. అప్లై చేసుకున్న వారికి ప్రభుత్వం నుండి రాత పరీక్ష పెడతారు. ఎవరైతే రాత పరీక్షలో ఎంపిక అవుతారు వారికి జాబ్ ఇస్తారు. ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన వారికి ప్రతినెల 30 వేల రూపాయల జీతం ఇస్తారు. ఈ జాబ్ కి సంబంధించిన పూర్తి సమాచారం క్రింద ఉంది చూసి అప్లై చేసుకోండి.
నోటిఫికేషన్ రిలీజ్ చేసిన సంస్థ :
తెలంగాణ రెవెన్యూ శాఖ నుండి కొత్తగా ఈ జాబ్ నోటిఫికేషన్ ని రిలీజ్ చేశారు.
ఉద్యోగాలు మరియు ఖాళీలు :
తెలంగాణ రెవెన్యూ శాఖ నుండి విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ VRA మరియు విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ VRO విభాగంలో మొత్తం 10,909 ఉద్యోగాలను రిలీజ్ చేయడం జరిగింది.
ఎంత అర్హత ఉండాలి :
మీరు ఈ జాబ్ కి అప్లై చేసుకోవాలి అంటే కనీసం ఇంటర్ మరియు డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఇంటర్ పూర్తి చేసిన వారికి VRA జాబ్ అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ పూర్తి చేసినవారికి VRO జాబ్ అప్లై చేసుకోవచ్చు.
అప్లికేషన్ ఫీజు :
ఈ జాబ్ కి మీరు అప్లై చేయడానికి మీకు అప్లికేషన్ ఫీజు ఉంటుంది. అప్లికేషన్ ఫీజు ఆన్లైన్లో మాత్రమే చెల్లించాలి.
Related Jobs :
- విజయవాడ ఎయిర్ పోర్ట్ లో పరీక్ష లేకుండా భారీ ఉద్యోగాలు | Latest Airport Jobs 2024 | Latest Jobs in Telugu
- 10th , ITI అర్హతతో ఉద్యోగాలు | CSIR IICT Notification 2024 Apply Now | Jobs in Telugu
ఎంపిక విధానం :
ఈ జాబ్ కి మీరు అప్లై చేసిన తర్వాత మీకు రాత పరీక్ష కండక్ట్ చేస్తారు. ఎవరైతే రాత పరీక్షలో ఎంపిక అవుతారో వారికి జాబ్ ఇస్తారు.
జీతం :
సెలెక్ట్ అయ్యి జాబ్ లో జాయిన్ అయిన వారికి ప్రతినెల 30 వేల రూపాయల జీతం ఇస్తారు మరియు అదర్ బెనిఫిట్స్ ఉంటాయి.
ఎలా అప్లై చేసుకోవాలి :
ఈ జాబ్ కి మీరు అప్లై చేయాలి అంటే క్రింద లింక్ ఇచ్చాను ఆ లింకు క్లిక్ చేసి PDF డౌన్లోడ్ చేసుకొని మీకు అర్హత ఉంటే అప్లై చేసుకోండి. మీరు తెలంగాణ రెవెన్యూ శాఖ ఆఫీసర్ వెబ్సైట్లోకి వెళ్లి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.

Telangana Revenue Department Notification 2024 – Click Here
Website Link : Click Here
