Indiamart Jobs 2024 : హలో ఫ్రెండ్స్ ఈరోజు ప్రముఖ కంపెనీ అయినటువంటి Indiamart నుండి భారీగా రిక్రూట్మెంట్ విడుదల కావడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా Tele Associate అనే విభాగంలో ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. ఈ రిక్రూట్మెంట్ కి మీరు అప్లై చేయాలి అంటే మీకు డిగ్రీ లేదా బీటెక్ ఉండాలి. ఇది రిక్రూట్మెంట్ కేవలం ఆన్లైన్ లోనే అప్లై చేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్ కి మీరు అప్లై చేసిన తర్వాత మీకు రాత పరీక్ష పెట్టి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఎవరైతే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతారో వారికి మాత్రమే జాబ్ ఇస్తారు. ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన వారికి 25 వేల రూపాయల జీతం ఇస్తారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పూర్తి వివరాలు క్రింద ఉన్నాయి.
Note : ఇటువంటి ఉద్యోగాల వివరాలు ప్రతిరోజు తెలుసుకోవాలి అంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రతిరోజు జాబ్ నోటిఫికేషన్ మరియు ఇంటర్వ్యూ మెటీరియల్స్ , ఇంటర్వ్యూ కోషన్స్ పోస్ట్ చేస్తాము. కనుక ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ చానల్లో జాయిన్ అయి ఉండండి. క్రింద టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది జాయిన్ అవ్వండి.
Indiamart Jobs 2024 :
ప్రముఖ కంపెనీ అయినటువంటి Indiamart నుండి భారీగా రిక్రూట్మెంట్ విడుదల చేశారు.
Role :
Tele Associate అనే విభాగం నుండి ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
| Category | Details |
|---|---|
| Company | Indiamart |
| Role | Tele Associate |
| Salary | 25000 |
| Qualification | ANY Degree Can Apply or 12th Pass |
| Experience | No experience required |
| Age | 18 |
| How to Apply | Link in Below Check Out |
Educational Qualification :
ఈ ఉద్యోగానికి మీరు అప్లై చేసుకోవాలంటే మీకు డిగ్రీ లేదా బీటెక్ or 12th Pass ఉండాలి. ఎలాంటి అనుభవం లేకున్నా కూడా తీసుకుంటున్నారు.
Indiamart Jobs 2024 Age Limit :
ఈ రిక్రూట్మెంట్ కి మీరు అప్లై చేసుకోవాలి అంటే మీకు 18 సంవత్సరాలు నిండి ఉండాలి.
Salary :
ఈ రిక్రూట్మెంట్ కి మీరు సెలెక్ట్ అవుతే మీకు 25 వేల రూపాయల జీతం ఇస్తారు. ఇంకా అదర్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

Indiamart Jobs 2024 Selection Procedure :
ఈ రిక్రూట్మెంట్ కి మీరు అప్లై చేసిన తర్వాత మీకు రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఎవరైతే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతారో వారికి మాత్రమే ఉద్యోగం ఇస్తారు.
Application Fee :
ఈ రిక్రూట్మెంట్ కి మీరు అప్లై చేయాలంటే మీరు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఉచితంగా అప్లై చేసుకోవచ్చు.
How to Apply :
ఉద్యోగానికి మీరు కేవలం ఆన్లైన్ లోనే అప్లై చేసుకోగలరు. కంపెనీ వెబ్సైట్లో మాత్రమే అప్లై చేయాలి. అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి మెయిల్ వస్తుంది. తర్వాత మిమ్మల్ని షార్ట్‌లిస్ట్ చేసి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. అందులో సెలెక్ట్ అయిన వారికి ఉద్యోగం ఇస్తారు.
For More Details & Apply Link – Click Here
Read Also-
- Cognizant Recruitment 2024 | రెండు నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ | భారీ రిక్రూట్మెంట్
- PM Internship Scheme 2024 | 80000+ ఉద్యోగాలు ఫ్రీగా అప్లై చేసుకోండి.
- Tech Mahindra Jobs 2024 | ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు | Latest Jobs in Telugu
- For More jobs related information follow us
