Google Recruitment 2024 | 8 LPA  జీతం ఇస్తారు | భారీగా ఉద్యోగాలు రిలీజ్

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Google Recruitment 2024 : హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనకు మన ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీ అయినటువంటి Google భారీగా ఉద్యోగాలు రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్మెంట్ నుండి మనకు Software Engineer అనే రోల్ మీద ఉద్యోగాలు రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగానికి మీరు అప్లై చేసుకోవాలంటే మీకు డిగ్రీ లేదా బీటెక్ ఉండాలి. ఈ ఉద్యోగానికి మీరు సెలెక్ట్ అవుతాయ్ మీకు 8 LPA  జీతం ఇస్తారు. ఏ ఉద్యోగానికి అప్లై చేసిన తర్వాత మీకు రాత పరీక్ష పెట్టి ఇంటర్వ్యూ కనెక్ట్ చేస్తారు. తర్వాత జాబ్ ఇస్తారు. ఈ జాబ్ గురించి పూర్తి వివరాలు క్రింద ఉంటాయి. చూసి అప్లై చేసుకోండి.

Note : ఇటువంటి ఉద్యోగాల వివరాలు ప్రతిరోజు తెలుసుకోవాలి అంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రతిరోజు జాబ్ నోటిఫికేషన్  మరియు  ఇంటర్వ్యూ మెటీరియల్స్ ,  ఇంటర్వ్యూ కోషన్స్  పోస్ట్ చేస్తాము. కనుక ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ చానల్లో జాయిన్ అయి ఉండండి.  క్రింద టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది జాయిన్ అవ్వండి.

   JOIN TELEGRAM CHANNEL 

Google Recruitment 2024 :

 Google కంపెనీ నుండి భారీగా రిక్రూట్మెంట్ విడుదల చేశారు.

Role :

 Software Engineer అనే రోల్ మీద ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.

CategoryDetails
CompanyGoogle
RoleSoftware Engineer
Salary8 LPA
QualificationANY Degree Can Apply
ExperienceNo experience required
Age18
How to Apply      Link in Below Check Out

Age Limit :

 ఈ ఉద్యోగానికి మీరు అప్లై చేసుకోవాలంటే మీకు 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే అప్లై  చేసుకోవచ్చు.

Educational Qualifications :

  ఈ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలంటే మీకు డిగ్రీ లేదా బీటెక్ కలిగి ఉండాలి. ఎలాంటి అనుభవం లేకుండా కూడా తీసుకుంటున్నారు.

Required Documents :

  • ఈ ఉద్యోగాలకి మీకు Resume / CV  ఉండాలి
  •  ఈ ఉద్యోగానికి అవసరమైన డాక్యుమెంట్లు ఉండాలి ,  ఒరిజినల్ మరియు జిరాక్స్ సర్టిఫికెట్లు కూడా ఉండాలి.
  •  ప్రభుత్వ గుర్తింపు కార్డు అనగా ఆధార్ కార్డ్ లేదా పాన్ కార్డ్ కూడా ఉండాలి.
  •  మీ డిగ్రీ లేదా బీటెక్ కి సంబంధించిన ప్రొవిజినల్ సర్టిఫికేట్ ,  లేదా వర్జినల్ డిగ్రీ  ఉండాలి .

Application Fee :

 ఈ రిక్రూట్మెంట్ కి మీరు అప్లై చేసుకోవాలంటే ఒక్క రూపాయి కూడా పెట్టాల్సిన అవసరం లేదు.

Salary :

 ఈ జాబ్ కి మీరు సెలెక్ట్ అవుతాయ్ మీకు 8 LPA  జీతం ఇస్తారు. ఇంకా ఆధార్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

Google Recruitment 2024
Google Recruitment 2024

Selection Process :

 ఈ జాబ్ కి మీరు అప్లై  చేశాక  మీకు రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఎవరైతే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతారు వారికి జాబ్ ఇస్తారు.

Job Location :

 ఈ జాబ్ కి మీరు సెలెక్ట్ అవుతే  మీకు బెంగళూరులో పోస్టింగ్ కూడా ఇస్తారు.

How to Apply :

ఉద్యోగానికి మీరు కేవలం ఆన్లైన్ లోనే అప్లై చేసుకోగలరు. కంపెనీ వెబ్సైట్లో మాత్రమే అప్లై చేయాలి. అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి మెయిల్ వస్తుంది. తర్వాత మిమ్మల్ని షార్ట్లిస్ట్ చేసి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. అందులో సెలెక్ట్ అయిన వారికి ఉద్యోగం ఇస్తారు.

 

                                                                   For More Details & Apply Link – Click Here

   JOIN TELEGRAM CHANNEL 

 

Read Also-

Leave a Comment