Wipro Latest Jobs 2024 | మీకు Backlogs ఉన్న లేదా Gap ఉన్న Wipro కంపెనీ తీసుకుంటుంది.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Wipro Latest Jobs : హాయ్ ఫ్రెండ్స్  అందరూ ఎలా ఉన్నారు ?  విప్రో కంపెనీ నుండి భారీ రిక్రూట్మెంట్ విడుదల కావడం జరిగింది. కంపెనీ నుండి వివిధ రకాల విభాగంలో భారీగా ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగానికి మీరు అప్లై చేయాలంటే మీరు ఏదైనా ఒక డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. మీకు బ్యాక్లాగ్స్ ఉన్న లేదా స్టడీ గ్యాప్ ఉన్న విప్రో కంపెనీ తీసుకుంటుంది. కనుక ఇది ఒక మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు. డిగ్రీ బీటెక్ ఉన్నవారు త్వరగా అప్లై చేసుకోండి.

మీరు ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయినాక మీకు 75000 బోనస్ కూడా ఇస్తారు. ఈ ఉద్యోగానికి మీరు అప్లై చేయాలంటే కేవలం ఆన్లైన్లోనే చేయగలరు. క్రింద లింక్ ఉంది అది క్లిక్ చేసి చేసుకోండి. ఈ కంపెనీలో మీరు సెలెక్ట్ అవుటే మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది ఎందుకంటే విప్రో కంపెనీ మన భారతదేశంలో అతిపెద్ద టాపిక్ కంపెనీ. ఈ  రిక్రూట్మెంట్ కి సెలెక్ట్ అయితే మీకు డైరెక్ట్ ఇంటర్వ్యూ చేసి జాబ్ ఇస్తారు. తర్వాత ట్రైనింగ్ కూడా ఇస్తారు. ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు మరియు జీతం ,  అప్లికేషన్ ఫీజు , క్రింద ఉన్నాయి.

Note : ఇటువంటి ఉద్యోగాల వివరాలు ప్రతిరోజు తెలుసుకోవాలి అంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రతిరోజు జాబ్ నోటిఫికేషన్  మరియు  ఇంటర్వ్యూ మెటీరియల్స్ ,  ఇంటర్వ్యూ కోషన్స్  పోస్ట్ చేస్తాము. కనుక ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ చానల్లో జాయిన్ అయి ఉండండి.  క్రింద టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది జాయిన్ అవ్వండి.

   JOIN TELEGRAM CHANNEL 

Wipro Latest Jobs :

 ఈ రిక్రూట్మెంట్ మనకు విప్రో కంపెనీ రిలీజ్ చేసింది. 

Role :

ఈ రిక్రూట్మెంట్ కి వివిధ రకాల ఉద్యోగాలు భారీగా భర్తీ చేస్తున్నారు.

CategoryDetails
CompanyWipro
RoleInformation Technology
Salary23000
QualificationANY Graduate Can Apply
ExperienceNo experience required
Age18
How to Apply      Link in Below Check Out

Wipro Latest Jobs Educational Qualifications :

 ఈ ఉద్యోగానికి మీరు అప్లై చేసుకోవాలి అంటే మీరు డిగ్రీ లేదా బీటెక్ పూర్తి చేసి ఉండాలి. మీకు బ్యాక్లాగ్స్ ఉన్నా కూడా అప్లై చేసుకోగలరు. లేదా స్టడీ గ్యాప్ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు.

Wipro Latest Jobs Age Limit :

  ఈ రిక్రూట్మెంట్ కి మీరు అప్లై చేసుకోవాలంటే  మీకు 18 సంవత్సరాలు నిండి ఉండాలి అప్పుడే అప్లై చేసుకోవచ్చు.

Application Fee :

 ఈ రిక్రూట్మెంట్ కి మీరు అప్లై చేయాలంటే మీరు ఒక్క రూపాయి కూడా  చెల్లించాల్సిన అవసరం లేదు. కనుక త్వరగా అప్లై చేసుకోండి.

Salary :

 ఈ ఉద్యోగానికి మీరు సెలెక్ట్ అయిన తర్వాత మీకు 23 వేల రూపాయల వరకు జీతం ఇస్తారు.

Wipro Latest Jobs
Wipro Latest Jobs

Selection Process :

 ఈ  రిక్రూట్మెంట్ కి మీరు అప్లై చేసిన తర్వాత మీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేసి జాబ్ ఇస్తారు.

Locations :

 ఇంటర్వ్యూలో మీరు సెలెక్ట్ అయిన తర్వాత  మీకు  హైదరాబాద్ లేదా బెంగళూరు లేదా చెన్నై రాష్ట్రాలలో పోస్టింగ్ ఇస్తారు.

Experience :

 ఈ ఉద్యోగానికి మీరు  అప్లై చేసుకునే వారికి ఎలాంటి అనుభవం లేకుండా చేసుకోవచ్చు.

Training Period :

 రిక్రూట్మెంట్లో మీరు సెలెక్ట్ అయితే మీకు రెండు నెలలు ట్రైనింగ్ కూడా ఇస్తారు. తర్వాత పర్మినెంట్ అవుతారు.

How to Apply :

ఉద్యోగానికి మీరు కేవలం ఆన్లైన్ లోనే అప్లై చేసుకోగలరు. కంపెనీ వెబ్సైట్లో మాత్రమే అప్లై చేయాలి. అప్లై చేసుకున్నాం ప్రతి ఒక్కరికి మెయిల్ వస్తుంది. తర్వాత మిమ్మల్ని షార్ట్లిస్ట్ చేసి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. అందులో సెలెక్ట్ అయిన వారికి ఉద్యోగం ఇస్తారు.

 

                                                                   For More Details & Apply Link – Click Here

   JOIN TELEGRAM CHANNEL 

Read Also-

 

Leave a Comment