Genpact Recruitment 2024 | ట్రైనింగ్ ఇచ్చి జాబ్ | భారీ రిక్రూట్మెంట్

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Genpact Recruitment 2024 : హలో ఫ్రెండ్స్ Genpact కంపెనీ నుండి భారీ రిక్రూట్మెంట్ విడుదల కావడం జరిగింది. మనందరికీ తెలుసు Genpact కంపెనీ భారత దేశంలో టాప్ టెక్ కంపెనీ అని. ఈ కంపెనీ నుండి మనకు Process Developer అనే రోల్ మీద ఉద్యోగాలు విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి మీరు అప్లై చేయాలంటే డిగ్రీ లేదా బీటెక్ పూర్తి చేసి ఉండాలి. ఈ ఉద్యోగానికి మీరు సెలెక్ట్ అయితే మీకు 6.5 LPA  జీతం ఇస్తారు. ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు మరియు అప్లికేషన్ ఫీజ్ ,  జీతం ,   ప్రాసెస్ ,  లొకేషన్  క్రింద ఉన్నాయి. క్రింద చూసి అప్లై చేసుకోండి.

Note : ఇటువంటి ఉద్యోగాల వివరాలు ప్రతిరోజు తెలుసుకోవాలి అంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రతిరోజు జాబ్ నోటిఫికేషన్  మరియు  ఇంటర్వ్యూ మెటీరియల్స్ ,  ఇంటర్వ్యూ కోషన్స్  పోస్ట్ చేస్తాము. కనుక ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ చానల్లో జాయిన్ అయి ఉండండి.  క్రింద టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది జాయిన్ అవ్వండి.

   JOIN TELEGRAM CHANNEL 

Genpact Recruitment 2024 :

 ఈ రిక్రూట్మెంట్ Genpact అనే కంపెనీ విడుదల చేసింది.

Role :

 ఈ రిక్రూట్మెంట్ లో మనకు Process Developer అనే రోల్ మీద ఉద్యోగాలు విడుదల చేశారు.

CategoryDetails
CompanyGenpact
RoleProcess Developer
Salary6.5 LPA
QualificationANY Graduate Can Apply
ExperienceNo experience required
Age18
How to Apply      Link in Below Check Out

Educational Qualification Required :

ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవాలంటే మీకు డిగ్రీ లేదా బీటెక్ పూర్తి చేసి ఉండాలి. డిగ్రీ బీటెక్ ఉన్నవారు త్వరగా అప్లై చేసుకోగలరు. ఎలాంటి అనుభవం లేకుండా కూడా తీసుకుంటారు.

Age Limit :

ఈ ఉద్యోగానికి మీకు ఖచ్చితంగా 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ ఉద్యోగానికి మీరు అప్లై  చేసుకోవచ్చు. 

Genpact Recruitment 2024 Application Fee :

ఉద్యోగానికి మీరు అప్లై చేయాలంటే మీరు ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు. కనుక త్వరగా అప్లై చేసుకోండి. జాబు కొట్టండి.

Genpact Recruitment 2024
Genpact Recruitment 2024

Salary :

 మీ ఉద్యోగానికి సెలెక్ట్ అయిన తర్వాత మీకు 6.5 LPA  జీతం ఇస్తారు. ఇంకా అదర్ బోనస్ కూడా ఉంటుంది.

Genpact Recruitment 2024 Application Process :

ఈ రిక్రూట్మెంట్ కి మీరు అప్లై చేసిన తర్వాత మీకు రాత్రి పరీక్ష పెట్టి ,  ఇంటర్వ్యూ కండక్ట్ చేసి  తీసుకుంటారు. 

Job Location :

ఉద్యోగానికి మీరు సెలెక్ట్ అయితే భారతదేశంలో ఏదో ఒక రాష్ట్రంలో పోస్టింగ్ ఇస్తారు. ( Pan India )

How to Apply :

ఉద్యోగానికి మీరు కేవలం ఆన్లైన్ లోనే అప్లై చేసుకోగలరు. కంపెనీ వెబ్సైట్లో మాత్రమే అప్లై చేయాలి. అప్లై చేసుకున్నాం ప్రతి ఒక్కరికి మెయిల్ వస్తుంది. తర్వాత మిమ్మల్ని షార్ట్లిస్ట్ చేసి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. అందులో సెలెక్ట్ అయిన వారికి ఉద్యోగం ఇస్తారు.

 

                                                                   For More Details & Apply Link – Click Here

   JOIN TELEGRAM CHANNEL 

 

 

 

Read Also-

 

Leave a Comment