Latest HCL Recruitment | భారీ రిక్రూట్మెంట్ | 6.5 LPA Salary

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Latest HCL Recruitment : హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ? HCL కంపెనీ నుండి కొత్తగా రిక్రూట్మెంట్ విడుదల చేశారు. మన అందరికీ తెలుసు భారతదేశంలో HCL కంపెనీ ఇంత పెద్దదో. ఈ ప్రముఖ కంపెనీ నుండి మనకు భారీగా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకు Software Engineer రోల్ కి సంబంధించిన ఉద్యోగాలు విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి మీరు అప్లై చేయాలి అంటే మీకు ఏదైనా డిగ్రీ (Degree / Btech) పూర్తి చేసి ఉండాలి. డిగ్రీ బీటెక్ పూర్తి చేసిన వారు ఎవరైనా అప్లై చేసుకోగలరు. ఈ ఉద్యోగానికి అప్లై చేయాలంటే కేవలం ఆన్లైన్లో మాత్రమే చేయగలరు. క్రింద ఉద్యోగానికి సంబంధించిన లింక్ ఉంది అది క్లిక్ చేసి అప్లై చేసుకోగలరు. అప్లై చేసుకున్న వారికి ఇంటర్వ్యూ కండక్ట్ చేసి జాబ్ ఇస్తారు. ఈ  కంపెనీ లో మీకు 6.5 LPA  జీతం ఇస్తారు.  ఈ ఉద్యోగానికి సంబంధించిన పూర్తి వివరాలు , అప్లికేషన్ ఫీజు , క్వాలిఫికేషన్ , జీతం , సెలక్షన్ ప్రాసెస్ వంటి వివరాలు  క్రింద ఉన్నాయి.

 

ఇటువంటి ఉద్యోగాల వివరాలు ప్రతిరోజు తెలుసుకోవాలి అంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రతిరోజు జాబ్ నోటిఫికేషన్  మరియు  ఇంటర్వ్యూ మెటీరియల్స్ ,  ఇంటర్వ్యూ కోషన్స్  పోస్ట్ చేస్తాము. కనుక ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ చానల్లో జాయిన్ అయి ఉండండి.  క్రింద టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది జాయిన్ అవ్వండి.

   JOIN TELEGRAM CHANNEL 

Latest HCL Recruitment :

ఈ నోటిఫికేషన్ ప్రముఖ టేక్ కంపెనీ అయిన HCL విడుదల చేసింది. 

Role :

ఈ భారీ నోటిఫికేషన్ ద్వారా మనకు Software Engineer అనే రోల్ కి సంబంధించిన ఉద్యోగాలు భారీగా విడుదల చేశారు. 

CategoryDetails
CompanyHCL
RoleSoftware Engineer
Salary6.5 LPA
QualificationANY GRADUATE
ExperienceNo experience required (Freshers and experienced Any one can apply)
AgeMinimum 18 years
How to Apply      Link in Below 

Qualification Details :

ఈ భారీ ఉద్యోగానికి మీరు ఏదైనా ఒక డిగ్రీ పూర్తి చేసి ఉన్నా ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోగలరు. మీరు ఫ్రెషర్స్ అయినా లేదా ఎక్స్పీరియన్స్ అయినా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్ మీకు రావాలంటే త్వరగా అప్లై చేసుకోండి. 

Latest HCL Recruitment Age Limit :

మన భారత దేశంలో ఎవరికైనా జాబ్ కావాలి అంటే కచ్చితంగా 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే వారు ఆ జాబికి వెళ్లొచ్చు. కాబట్టి 18 సంవత్సరాలు నిండిన వారు త్వరగా అప్లై చేసుకోండి. 

Latest HCL Recruitment Application Fee :

ఈ భారీ నోటిఫికేషన్ కి మీరు దరఖాస్తు చేసుకోవాలంటే ఒక్క రూపాయి కూడా కట్టకుండా కూడా చేసుకోవచ్చు. ప్రతి ప్రవేట్ కంపెనీకి ఒక్క రూపాయి కట్టాల్సిన అవసరం లేదు కాబట్టి త్వరగా అప్లై చేసుకోండి. 

Salary Details :

ఈ ఉద్యోగానికి ఎంపికైన వారికి ట్రైనింగ్ లోనే  6.5 LPA  రూపాయల జీతం ఇస్తారు. ట్రైనింగ్ తర్వాత ఇంక్రీజ్ చేస్తారు. వీటితో పాటు అదర్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. 

Latest HCL Recruitment
Latest HCL Recruitment

Selection Procedure :

ఈ ఉద్యోగానికి అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి ఇంటర్వ్యూ కండక్ట్ చేసి సెలెక్ట్ చేస్తారు. దీనికి మీకు ఎటువంటి రాత పరీక్ష ఉండదు మరియు ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు. 

Job Location :

ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయిన వారికి బెంగళూరు ,  చెన్నై ,  ఢిల్లీ ,  లో పోస్టింగ్ ఇస్తారు. త్వరగా అప్లై చేసుకోగలరు. 

Experience :

ఈ ఉద్యోగానికి అప్లై చేసుకునే  వారికి  ఎటువంటి అనుభవం అవసరం లేదు. ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ ఎవరైనా అప్లై చేసుకోగలరు. 

How to Apply :

ఉద్యోగానికి మీరు కేవలం ఆన్లైన్ లోనే అప్లై చేసుకోగలరు. కంపెనీ వెబ్సైట్లో మాత్రమే అప్లై చేయాలి. అప్లై చేసుకున్నాం ప్రతి ఒక్కరికి మెయిల్ వస్తుంది. తర్వాత మిమ్మల్ని షార్ట్లిస్ట్ చేసి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. అందులో సెలెక్ట్ అయిన వారికి ఉద్యోగం ఇస్తారు.

 

                                                                   For More Details & Apply Link – Click Here

   JOIN TELEGRAM CHANNEL 

 

 

 

Read Also-

 

1 thought on “Latest HCL Recruitment | భారీ రిక్రూట్మెంట్ | 6.5 LPA Salary”

Leave a Comment