IBM Recruitment 2024 | 10 LPA Salary | Jobs For Freshers

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

IBM Recruitment 2024 :

IBM కంపెనీ నుండి భారీగా ఉద్యోగాలు రిలీజ్ చేశారు.  మన అందరికీ తెలుసు IBM కంపెనీ భారత దేశంలో చాలా పెద్ద కంపెనీ అని. ఈ కంపెనీ నుండి Software Developer అనే రోల్ మీద జాబ్స్ రిలీజ్ చేశారు. ఈ జాబ్ కి మీరు అప్లై చేసుకోవాలంటే మీరు కచ్చితంగా డిగ్రీ లేదా బీటెక్ పూర్తి చేసి ఉండాలి. ఈ జాబ్స్ కేవలం మీరు ఆన్లైన్ లోనే అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ ఉండదు. ఈ ఉద్యోగం కేవలం ఆన్లైన్లోనే అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి అప్లై చేసిన తర్వాత మీకు ఆన్లైన్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూ తర్వాత సెలెక్ట్ చేసి 10 LPA జీతం ఇస్తారు. ఈ జాబ్ కి సంబంధించిన పూర్తి వివరాలు క్రింద ఉన్నాయి.

 

IBM Recruitment 2024 : Company

 ప్రముఖ కంపెనీ అయినటువంటి IBM  Company నుండి జాబ్స్ రిలీజ్ అయ్యాయి.

IBM Recruitment 2024
IBM Recruitment 2024

IBM Recruitment 2024 : Role

 ఈ కంపెనీ నుండి మనకు  Software Developer అనే రోల్ మీద జాబ్స్ రిలీజ్ చేశారు.

CategoryDetails
CompanyIBM
RoleSoftware Developer
Salary10 LPA
QualificationANY GRADUATE
ExperienceNo experience required (Freshers and experienced candidates can apply)
AgeMinimum 18 years
How to ApplyLink in Below Apply Now

 

IBM Recruitment 2024 : Educational Qualifications

 డిగ్రీ  లేదా బీటెక్ చేసిన వారు ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు.

IBM Recruitment 2024 : Age Limit

 మీకు 18 సంవత్సరాలు ఉంటేనే జాబ్ కి అప్లై చేసుకోవచ్చు.

IBM Recruitment 2024
IBM Recruitment 2024
IBM Recruitment 2024 :  Salary

 ఈ జాబ్ కి మీరు సెలెక్ట్ అయితే మీకు 10 LPA  జీతం ఇస్తున్నారు. ఇంకా అదర్ బెనిఫిట్స్ మరియు బోనస్ కూడా ఉంటుంది.. త్వరగా అప్లై చేసుకోండి.

IBM Recruitment 2024 : Location

This Job Location is Bangalore . So Apply Now link in below.

IBM Recruitment 2024 : Selection Process

 ఈ జాబ్ కి మీరు అప్లై చేశాక మీకు ఆన్లైన్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతే డాక్యుమెంట్లు వెరిఫికేషన్ చేసి ఉద్యోగం ఇస్తారు. త్వరగా అప్లై చేసుకోండి. 

 

For More Details & Apply Link – Click Here 

JOIN TELEGRAM CHANNEL 

 

Applying early and keeping informed can improve your chances of finding your desired job. Best of luck!

For More jobs related information follow us on Facebook , Instagram , Youtube , Telegram , Whatsaap .

 

Read Also-

 

Leave a Comment