15 Tips For Job Preparation 2025 : మీరు ఒకవేళ జాబ్ కోసం చూసినట్టయితే ఆ జాబ్ కొట్టడానికి కావలసిన 15 ఇంపార్టెంట్ విషయాల గురించి ఈ ఆర్టికల్లో మీకు క్లారిటీగా చెప్తాను ఇది మీరు ఫాలో అవుతే మీకు కచ్చితంగా జాబు వచ్చే అవకాశం ఉంటుంది.
15 Tips For Job Preparation 2025
Understanding the Role :

1. మీరు జాబ్ ప్రిపరేషన్ కంటే ముందు మీరు తెలుసుకోవాల్సింది అసలు ఏ జాబ్ కి మీరు తయారవుతున్నారు అది ఏ రకమైనది దాన్ని ఎలా అప్లై చేయాలి దానికి ఎలా ప్రిపేర్ కావాలి ఆ జాబ్ కి సంబంధించిన స్కిల్స్ మనకు ఉన్నాయా లేవా? ఏ స్కిల్స్ నేర్చుకుంటే ఈ జాబ్ కి నేను పర్ఫెక్ట్ గా సెట్ అవుతాను ఇవన్నీటి విశాల మీద మీకు కొద్దిగా నయినా నాలెడ్జి ఉండాలి.
2. ఒకసారి మీరు జాబ్ రోల్పై డిసైడ్ అయితే ఆరు రోజులు పై ఉన్న రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ స్కిల్స్ అన్ని మీకు తెలిసి ఉండాలి మరియు వాటిపై ఒక మంచి అవగాహన ఉండాల్సి ఉంటుంది. దానికోసం మీరు కొద్దిగా కష్టపడాల్సి ఉంటుంది ఆ రోజుకి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ స్కిల్స్ మీరు కచ్చితంగా నేర్చుకోవాలి.
3. ఇక ఆ రోల్పై మీకు మొత్తం నాలెడ్జ్ వచ్చాక మీరు చేయాల్సింది ఆ రోల్ ఏ కంపెనీలో బాగుంటుంది ఏ కంపెనీ అయితే మీకు మంచిగా శాలరీ ఆఫర్ చేస్తుంది అలానే ఆ కంపెనీ తరఫునుండి మీకు ఏం బెనిఫిట్స్ ఉంటాయి సో ఇవన్నీ మీరు ఆలోచించాల్సి ఉంటుంది. సోషల్ మీడియా లింక్డ్ ఇన్ లాంటి యాప్స్ లో ఎన్నో జాబ్ ఆఫర్స్నిటీస్ వస్తూ ఉంటాయి అందులో మీ స్కిల్స్ కి మీరు సెలెక్ట్ చేసుకున్న రోల్ కి ఏ కంపెనీ అయితే బెటర్ గా ఆఫర్ చేస్తుందో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి.
Building Your Profile :

4. ఇప్పుడు మీ దగ్గర స్కిల్స్ ఉన్నాయి ఏ కంపెనీకి వెళ్లాలో ఫైడియా ఉంది అన్ని ఉన్నాయి కానీ మీ దగ్గర ఉన్న స్కిల్స్ మొత్తం ఆ కంపెనీకి తెలియాలంటే దానికి మీరు రెస్యూమ్ అండ్ ఇంటర్వ్యూ అండ్ ఎగ్జామినేషన్ ఇలాంటివి ప్రాసెస్ కి చాలా ప్రిపేరై ఉండాలి , ఏ కంపెనీ అయినా సరే రెస్యూమ్ అండ్ మీ మీద ఉన్న స్కిల్స్ చూసి మెలోడీ తీసుకుంటారు కనుక దీని మీద మీరు ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది.
5. మీరు మీరు నేర్చుకున్న స్కిల్స్ రూల్స్ రెస్పాన్సిబులిటీ నాలెడ్జ్ మొత్తం ఒకటి రెండు పేపర్లో ఫిల్ అయ్యేలాగా కంపెనీ వాళ్లు హెచ్ఆర్ ఎస్పెషల్లీ చూసి నచ్చేలాగా రెస్యూమ్ తయారు చేసుకోవాలి. రెస్యూమ్ ఎలా తయారు చేసుకోవాలో యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉంటాయి. వాటిని రిఫరెన్స్ గా తీసుకొని మీ స్కిల్స్ మొత్తం నాలెడ్జ్ మొత్తం యూస్ చేసి అందులో మీ మీ స్కిల్స్ మీ రెస్పాన్సిబులిటీస్ మీ స్టడీస్ మీ నాలెడ్జ్ మొత్తం ఒకటి రెండు పేపర్లో ఫిల్ చేసి వాళ్లకు అర్ధమయ్యేలాగా తయారు చేసుకోవాలి.
6. ఈ ప్రాసెస్ లో ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటిదంటే మీకు లేని స్కిల్స్ లేదా మీకు అవసరం లేని ఇన్ఫర్మేషన్ ఆ రెస్టంలో ఇవ్వకూడదు దానివల్ల రెస్యూమ్ వెయిటేజ్ ఎక్కువవుతుంది మనకు సింపుల్గా క్లారిటీగా అర్థమయ్యేలాగా చిన్నగా ఉండాలి కాబట్టి మీకు ఉన్న స్కిల్స్ మీరు చదువుకున్న స్టడీస్ మాత్రమే అందులో ఎంటర్ చేసి పెట్టండి దాని ద్వారా మీరు ఎగ్జామ్ తీసుకున్న వాళ్లకు అది చూసి అర్థం చేసుకోవడానికి చాలా సింపుల్ గా ఉంటుంది.
Skill Development :

7. మీరు ఒక కంపెనీకి వెళ్లేకముందు ఆలోచించుకోవాల్సింది ఆ కంపెనీలో ఎంతోమంది స్పెషలిస్ట్ సీనియర్స్ ఉంటారు మీకు వచ్చిన స్కిల్స్ లో వాళ్లు టాప్ లో ఉంటారు సో అందుకోసం మీకు వచ్చిన తక్కువ స్కిల్స్ లోనైనా ఎక్కువైనా ఆలోచనలతట్టు ఫుల్ గా ప్రిపేర్ అయి ఉండాలి.
8. మీరు రెస్యూమ్ లు ఇచ్చిన స్కిల్స్ నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో దాన్ని వాళ్ళు చూసి మేవులని క్యూస్షన్ చేయడం స్టార్ట్ చేస్తారు నిజమేనా లేదా మీరు అబద్ధాలు చెబుతున్నారు దానిపై వాళ్లు ఈ క్యూస్షన్స్ రూపంలో తెలుసుకుంటారు అందుకే రెస్యూమ్ లో మీరు ఇచ్చే స్కిల్స్ మీకు బాగా తెలిసిన అరై ఉండాలి అప్పుడే మీరు వాళ్ళ అడిగే క్యూస్షన్స్ కి ఈజీగా సమాధానాలు చెప్తారు.
Networking :

9. జాబ్ దొరకాలంటే మీరు కంపెనీకి వెళ్లి ఇంటర్వ్యూ లైన్లో నిల్చోని తీసుకోవడమే కాకుండా సోషల్ మీడియా ఫ్లాట్ ఫార్మ్స్ లో లింక్డ్ ఇన్ ఇంస్టాగ్రామ్ యూట్యూబ్ ల్యాండ్ ప్లాట్ఫామ్స్ లో లింకుల ద్వారా డైరెక్ట్ గా మీరు వెబ్సైట్ కి వెళ్లి జాబ్ అపార్చ్యునిటీ అప్లై చేసుకోవచ్చు. అక్కడ కూడా మీరు మీ రెజ్యూమ్ మీ డాటా మీ స్టడీస్ మొత్తం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
10. ఒకసారి మీరు అప్లై చేశాక విత్ ఇన్ 24 అవర్స్ లో మీకు మెయిల్ వస్తుంది ఆ కంపెనీ వాళ్ళు ఒకవేళ మీరు రెస్యూమ్ మీ ఇన్ఫర్మేషన్ మీ డేటా నచ్చితే మీకు కచ్చితంగా రిప్లై ఇస్తారు మీకు కచ్చితంగా స్కిల్స్ ఉంటే వాళ్ళు నిజంగా నువ్వు నన్ను తీసుకున్న అవకాశం ఎక్కువ ఉంటుంది వన్స్ వాళ్ళు తీసుకున్నాక మీకు ఇంటర్వ్యూ రిటర్న్ ఎగ్జామ్ ఇలాంటి ప్రాసెస్ జరుగుతుంది ఇలాగ కూడా మీరు జాబ్ ని పొందే అవకాశాలు అయితే ఉన్నాయి.
Interview Preparation ;

11. ఇంటర్వ్యూకి ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఫస్ట్ బాడీ లాంగ్వేజ్ అండ్ మీ డ్రెస్సింగ్ సెన్స్ ఎక్కువమంది ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు చాలా ఫార్మల్ గా నీట్గా రెడీ వస్తారు కానీ బాడీ లాంగ్వేజ్ లో ఎక్కువనో మైనస్ అవుతుంది మీరు ఎంత చదువుకున్నప్పటికీ ఎంత స్కిల్స్ ఉన్నప్పటికీ మీరు చూపించే బాడీ లాంగ్వేజ్ కంపెనీ వాళ్లకు నచ్చాలి.
12. ఇంటర్వ్యూ ప్రాసెస్ లో చాలా రకమైన క్యూస్షన్స్ అడుగుతారు అవి మీకు సంబంధించినవి కాకుండా కూడా ఉండొచ్చు బట్ మీరు వాటిని సింపుల్గా వాళ్లకు అర్థమైతట్టు ఆన్సర్స్ ఇవ్వాల్సి ఉంటుంది జనరల్ గా మీరు చదువుకునే సబ్జెక్టు ఏదైతే ఉందో మీరు ఏ జాబ్ కోసం వెతుకుతున్నారో ఆ రోల్ మీద చాలా రకాల క్వశ్చన్స్ ఉంటాయి వాటిని అడిగేసి ఒకవేళ ఓ ఆన్సర్స్ మీరు చెప్పాక కూడా వేరే రకమైన క్వశ్చన్స్ కూడా వాళ్ళు అడుగుతారు మీకు తెలిస్తే తెలుసో అని లేదా లేదు అని చెప్పాలి అంతేకానీ ఏదో ఒకటి చెప్పేస్తే వాళ్ళు దీన్ని సీరియస్ గా తీసుకొని మీకు జాబ్ ఇవ్వకుండా చేయవచ్చు సో ఇంటర్వ్యూ ప్రాసెస్ లో చాలా క్లియర్ గా ఉండాలి.
13. ఇంటర్వ్యూ కి మీరు చదువుకునే మీకున్న నాలెడ్జ్ స్కిల్స్ ఇవి కాకుండా డే టు డే లైఫ్ లో న్యూస్ పేపర్స్ టీవీలో వచ్చే న్యూస్ బయట జరిగి ఇన్ఫర్మేషన్ కరెంట్ అఫైర్స్ ఇవన్నీటి మీద కూడా లైట్ గా నాలెడ్జ్ ఉన్న సరే వాళ్ళు అడిగే క్యూస్షన్స్ కి ఏదైనా మీరు కొంచెం ఆన్సర్ అయినా చెప్పవచ్చు ఇవి కూడా మీకు చాలా యూజ్ అవుతాయి ఇంటర్వ్యూ.
Behavior and Soft Skills :

14. చాలామందికి మంచి నాలెడ్జ్ ఉంటుంది ఇంటర్వ్యూలో ఏ క్వశ్చన్ అడిగినా సరే ఆన్సర్ చెప్పే సత్తా ఉంటుంది కానీ అది కరెక్ట్ గా చెప్పలేకపోవడం ఒక మైనస్ అవుతుంది ఇంటర్వ్యూ చేసే వాళ్ళు మీరు చెప్పే ఇన్ఫర్మేషన్ తో పాటు మీరు ఎలా చెప్తున్నారు? మీ స్పీకింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయి ముఖ్యంగా మీ మీ ఇంగ్లీష్ మీ లాంగ్వేజ్ మీ బిహేవియర్ మీ బాడీ లాంగ్వేజ్ ఇవన్నీ ఎలా ఉన్నాయి? అది కూడా నోటీస్ చేస్తారు.
15 . కొన్నిసార్లు మీ దగ్గర నాలెడ్జ్ ఉన్నప్పటికీ స్కిల్స్ ఉన్నప్పటికీ బాడీ లాంగ్వేజ్ తో బిహేవియర్ తో లేదా సాఫ్ట్ స్కిల్స్ లేకపోవడంతో జాబ్ కి తీసుకోలేక పోతారు సో వీటిని కూడా మీరు మెయింటైన్ చేయాలి యూట్యూబ్ లో ఎన్నో రకాల ఇంటర్వ్యూస్ వీడియోస్ ఉంటాయి. వాటిని రిఫరెన్స్ కోసం చూడండి మీరు ఎక్కువగా ఇంటర్వ్యూస్ అటెండ్ అయిన కొద్ది మీకు ఈ ప్రాసెస్ ఎలా ఉంటుందో బాగా అర్థమవుతుంది ముఖ్యంగా సాఫ్ట్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటే ఇంటర్వ్యూలో ఈజీగా పాస్ అయ్యే అవకాశాలు ఎక్కువ.
ఇక ఇంటర్వ్యూలో మీరు పాస్ అయ్యాక సెకండ్ ఆప్షన్ కింద ఎగ్జామ్ పెట్టే అవకాశం ఉంది లేదా ఇంటర్వ్యూలో మీరు డైరెక్టుగా మీ నాలెడ్జ్ ఎక్స్పర్రి చేస్తే వాళ్లకు అక్కడే నచ్చి నువ్వు లేని డైరెక్టుగా రిక్రూట్ చేసే అవకాశాలు ఉన్నాయి దీంతో అసలు జాబ్ కి ఎలా ప్రిపేర్ కావాలి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి మీరు క్లారిటీ అర్థమైంది అనుకుంటున్నాను.
Rithik Patel I am a motivated person with 5 years of experience as a freelance content writer. I am currently studying web development, SEO strategies, and digital marketing. After a long time, I realized that today's applicants face many obstacles when it comes to employment opportunities, so I decided to create a website called mypatashala to address all of the work-related concerns of recent graduates. I started posting all of the most recent employment opportunities and verified job openings in the form of articles from various businesses that will help new graduates.