Tech Mahindra Latest Jobs 2024 : హలో ఫ్రెండ్స్ ప్రముఖ ప్రైవేట్ కంపెనీ అయినటువంటి టెక్ మహీంద్రా కంపెనీ నుండి సపోర్ట్ అసోసియేట్ అనే రోల్ మీద జాబ్ ని రిలీజ్ చేశారు. ఏ జాబ్స్ మీరు అప్లై చేసుకోవాలి అంటే కనీసం బీటెక్ లేదా డిగ్రీ పాస్ అయి ఉండాలి. ఈ జాబ్స్ కేవలం మీరు ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్ కి సెలెక్ట్ అయినా వారికి సంవత్సరానికి 3 లక్షల ప్యాకేజీ ఇస్తున్నారు. ఈ జాబ్ కి అప్లై చేసిన వారికి ఆన్లైన్ పరీక్ష మరియు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ఉద్యోగం ఇస్తున్నారు. ఈ జాబ్ కి సంబంధించిన పూర్తి సమాచారం కింద ఇచ్చాను పూర్తిగా చదివి అప్లై చేసుకోండి.
Tech Mahindra Latest Jobs 2024 : Full Details
- టెక్ మహీంద్రా కంపెనీ నుండి సపోర్ట్ అసోసియేట్ అనే రోల్ మీద జాబ్స్ ని విడుదల చేయడం జరిగింది.
- ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన వారికి 3 LPA జీతం ఇస్తున్నారు. బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
- దీనికి మీరు అప్లై చేసుకోవాలి అంటే మీరు కనీసం డిగ్రీ లేదా బీటెక్ పూర్తి చేసి ఉండాలి. మీకు ఎలాంటి అనుభవం లేకుండా కూడా తీసుకుంటారు.
- మీకు 18 సంవత్సరాలు ఉంటే ఈ జాబ్ కి మీరు అప్లై చేసుకోవచ్చు.
- ఈ జాబుకి మీరు ఉచితంగా అప్లై చేసుకోవచ్చు దీనికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.
- ఈ జాబ్ కి మీరు అప్లై చేసిన తర్వాత మీకు ఆన్లైన్ పరీక్ష మరియు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూలో ఎంపికైన వారికి ట్రేడింగ్ ఇచ్చి ఉద్యోగం ఇస్తారు.
- ఈ జాబ్ కి మీరు అప్లై చేసుకోవాలి అంటే క్రింద లింక్ ఇచ్చాను ఆ లింక్ ని క్లిక్ చేసి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆ లింకు మీరు క్లిక్ చేశాక మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్తారు. ఆ వెబ్సైట్లో అప్లై చేసి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీ వివరాలన్నీ సరిగ్గా ఇచ్చి మీ రెస్యూమ్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
- మీరు ఈ జాబ్ కి అప్లై చేసుకోవాలి అంటే మీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
- మీకు ఇంగ్లీష్ , హిందీ , తెలుగు , మరాఠీ , బెంగాలీ , మలయాళం వంటి భాషలు రావాలి.
- ఈ జాబ్ కి మీరు అప్లై చేశాక మీకు కస్టమర్స్ తో కాల్స్ మాట్లాడాలి. వారితో వారి మాతృభాషలో మాట్లాడాలి.
Tech Mahindra Latest Jobs 2024 పని వివరాలు:
- ప్రాసెస్: బ్యాంకింగ్ వాయిస్
- పదవి: కస్టమర్ సపోర్ట్ అసోసియేట్
- ప్రదేశం: ఎగ్మోర్, చెన్నై
- పని విధానం: ఆఫీస్ నుండి పని
- పని రోజులు: 6 రోజుల పని, 1 రోజు రొటేషనల్ వీక్ ఆఫ్
- పని భద్రత: పర్మనెంట్ – ఆన్ రోల్
Tech Mahindra Latest Jobs 2024 Work :
- వెంటనే చేరిక: 3-4 రోజులలోగా జాయిన్ అయ్యే అభ్యర్థులు మాత్రమే
- జీతం: రూ. 14,000 నుండి రూ. 23,000 (టేక్ హోమ్)
- భాషల ప్రావీణ్యం మరియు ఇంటర్వ్యూ పనితీరుపై ఆధారపడి ఉంటుంది
Tech Mahindra Latest Jobs 2024 Documents ( పత్రాలు ):
- నవీకరించిన రిజ్యూమ్.
- ఆధార్ కార్డ్ కాపీ.
- విద్యార్హత పత్రాలు.
Tech Mahindra Latest Jobs 2024 వాక్-ఇన్ వివరాలు:
- రోజులు: సోమవారం నుండి శుక్రవారం
- సమయం: ఉదయం 10 AM నుండి మధ్యాహ్నం 2 PM
- వేదిక:
ఇండియన్ బ్యాంక్ – సర్వీస్ బ్రాంచ్
గ్రౌండ్ ఫ్లోర్, సర్కిల్ ఆఫీస్ బిల్డింగ్
55, ఎతిరాజ్ సాలై, ఎగ్మోర్, చెన్నై, తమిళనాడు 600008
For More Information Click Here
More Jobs :
- Starbucks and PhonePe is Hiring Freshers | 6-8 LPA | Latest Recruitments in Telugu 2024 | Apply Now
- 10th , ITI అర్హతతో ఉద్యోగాలు | CSIR IICT Notification 2024 Apply Now | Jobs in Telugu
- Swiggy and Genpact is Hiring | 6-8 LPA జీతం | ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగం ఇస్తారు | Freshers Can Apply | Jobs in Telugu
Rithik Patel I am a motivated person with 5 years of experience as a freelance content writer. I am currently studying web development, SEO strategies, and digital marketing. After a long time, I realized that today's applicants face many obstacles when it comes to employment opportunities, so I decided to create a website called mypatashala to address all of the work-related concerns of recent graduates. I started posting all of the most recent employment opportunities and verified job openings in the form of articles from various businesses that will help new graduates.