Tech Mahindra Jobs 2025 | 3 LPA జీతం | Bulk Hiring 2025 | Latest Jobs in Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Tech Mahindra Jobs 2025 : హలో ఫ్రెండ్ ప్రముఖ టాప్ ప్రైవేట్ కంపెనీ అయినటువంటి Tech Mahindra కంపెనీ నుండి కొత్తగా రిక్రూట్మెంట్ రిలీజ్ చేశారు. ఈ కంపెనీ నుండి Banking Customer Support Executive అనే రోల్ మీద జాబ్స్ ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి మీరు Degree పూర్తి చేసి ఉంటే చాలు అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన వారికి 3 LPA జీతం ఇస్తారు. మీకు ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఎవరైతే ఇంటర్ పూర్తి చేసి ఉన్నారు వారు తప్పకుండా అప్లై చేసుకోండి.

ఈ జాబ్ కి సంబంధించిన పూర్తి సమాచారం క్రింద ఇచ్చాను. పూర్తిగా చదివి మీకు అర్హత ఉంటే తప్పకుండా అప్లై చేసుకోండి. టెక్ మహేంద్ర కంపెనీలో ఉద్యోగం పొందండి. ఇలాంటి జాబ్ నోటిఫికేషన్ కోసం మన టెలిగ్రామ్ చానల్లో జాయిన్ అవ్వండి.

Tech Mahindra Jobs 2025 :

ప్రముఖ ప్రైవేట్ కంపెనీ అయినటువంటి Tech Mahindra కంపెనీ నుండి కొత్తగా రిక్రూట్మెంట్ రిలీజ్ చేశారు.

రోల్ :

Tech Mahindra కంపెనీ నుండి Banking Customer Support Executive రోల్ మీద రిక్రూట్మెంట్ చేస్తున్నారు.

Tech Mahindra Jobs 2025 : Full Details

CategoryDetails
CompanyTech Mahindra
RoleBanking Customer Support Executive
Salary3 LPA Salary
Qualification Degree
ExperienceNO Experience required
Age18
How to Apply      Link in Below Check Out

 

క్వాలిఫికేషన్ :

మీరు ఈ జాబ్ కి అప్లై చేయాలి అంటే కనీసం Degree పూర్తి చేసి ఉంటే సరిపోతుంది. మీరు ఇంటర్ లేదా డిగ్రీ పూర్తి చేసి ఉన్న ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు.  మీకు ఎలాంటి అనుభవం లేకున్నా తీసుకుంటారు.

వయస్సు :

మీకు మినిమం 18 సంవత్సరాలు నిండి ఉంటే ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు.

అప్లికేషన్ ఫీజు :

దీనికి ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు.

జీతం :

ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన వారికి సంవత్సరానికి 3 LPA జీతం ఇస్తున్నారు. అదర్ బెనిఫిట్స్ కూడా లభిస్తాయి.

ఎంపిక విధానం :

ఈ జాబ్ కి అప్లై చేసిన తర్వాత మీకు రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఎవరైతే ఇంటర్వ్యూలో ఎంపిక అవుతారో వారిని ఉద్యోగంలోకి తీసుకుంటారు.

జాబ్ లొకేషన్ :

ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన వారికి Chennai లో పోస్టింగ్ ఇస్తున్నారు.

స్కిల్స్ :

  • ఈ జాబ్ కి మీరు అప్లై చేయాలి అంటే మీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
  • మీకు ఇంగ్లీషులో రాయడం మాట్లాడడంలో మంచి అనుభవం ఉండాలి మరియు కస్టమర్లతో ఇంగ్లీషులో మాట్లాడాలి.
  • కస్టమర్ల ప్రాబ్లమ్స్ ని Chat మరియు Calls రూపంలో సాల్వ్ చేయాలి.
  • Problem Solving Skills ఉండాలి.
  • మీకు Microsoft Excel మరియు word లో మంచి అనుభవం ఉండాలి.

ఎలా అప్లై చేసుకోవాలి :

  • క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి అప్లై చేసుకోవాలి.
  • ఆ లింకు క్లిక్ చేశాక మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్తారు.
  •  ఆ వెబ్సైట్లో మీ వివరాలు ఇచ్చి సబ్మిట్ బటన్ ని క్లిక్ చేయాలి.

 

Tech Mahindra Jobs 2025 Apply Link – Click Here

 

Related Jobs :

 

 

Leave a Comment