Cognizant is Hiring Freshers | 6 LPA Salary | Direct Selections | Latest Jobs in Telugu

Cognizant is Hiring

Cognizant is Hiring : హలో ఫ్రెండ్స్ Cognizant కంపెనీ నుండి కొత్తగా రిక్రూట్మెంట్ విడుదల చేశారు. ఈ కంపెనీ నుండి Bulk Hiring జరుగుతుంది. Associate-Projects అనే రోల్ మీద ఈ జాబ్స్ ని రిక్రూట్ చేస్తున్నారు. మీరు బీటెక్ లేదా డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటే ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్ కి అప్లై చేసిన వారికి ఆన్లైన్ పరీక్ష మరియు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన … Read more