Starbucks and PhonePe is Hiring :
Starbucks and PhonePe is Hiring : హలో ఫ్రెండ్స్ ఈరోజు ప్రముఖ ప్రైవేట్ కంపెనీ అయినటువంటి Starbucks and Phonepe కంపెనీల నుండి జాబ్ ని రిలీజ్ చేయడం జరిగింది. ఈ జాబ్స్ కి మీరు అప్లై చేసుకోవాలి అంటే మీరు కేవలం ఆన్లైన్ లో మాత్రమే అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సెలెక్ట్ అయిన వారికి 6-8 LPA జీతం ఇస్తున్నారు. Starbucks కంపెనీ నుండి Store Manager అనే రోల్ మీద రిలీజ్ చేశారు. Phonepe Customer Experience అనే రోల్ మీద జాబ్స్ ని రిలీజ్ చేశారు. ఈ రెండు జాబ్స్ కి మీరు అప్లై చేసుకోవాలంటే క్రింద లింక్ ఇచ్చాను మరియు ఆర్టికల్ మొత్తం చదివి మీకు అర్హత ఉంటే త్వరగా అప్లై చేసుకోండి.
Starbucks Recruitment 2024 : Full Details
Category | Details |
---|---|
Company | Starbucks |
Role | Store Manager |
Salary | 8 LPA |
Qualification | Any Graduate |
Experience | NO Experience required |
Age ( వయస్సు ) | 18+ |
How to Apply | Link in Below Check Out |
- Starbucks కంపెనీ నుండి Store Manager అనే రోల్ మీద జాబ్స్ ని రిలీజ్ చేశారు. ఈ జాబ్స్ కి మీరు అప్లై చేసుకోవాలంటే కేవలం ఆన్లైన్ లో మాత్రమే అప్లై చేసుకోవచ్చు.
- ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన వారికి 8 LPA జీతం ఇస్తున్నారు.
- మీరు ఈ ఉద్యోగానికి అప్లై చేయాలంటే ఇంటర్ పాస్ అయి ఉండాలి.
- ఈ ఉద్యోగానికి మీరు అప్లై చేయాలి అంటే మీకు కాఫీ గురించి తెలిసి ఉండాలి. ఎందుకంటే ఈ కంపెనీ కాఫీలు అమ్ముతాయి కాబట్టి.
- ఈ జాబ్ కి అప్లై చేసేవారికి ఎటువంటి అనుభవం లేకుండా కూడా తీసుకుంటున్నారు.
- ఈ జాబ్ కి మీరు అప్లై చేయాలంటే మీకు కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి.
- ఈ జాబ్ కి మీరు ఎటువంటి అప్లికేషన్ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు.
- ఈ జాబ్ కి మీరు అప్లై చేసిన తర్వాత మీకు ఆన్లైన్ పరీక్ష మరియు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఎవరైతే ఇంటర్వ్యూలో ఎంపిక అవుతారో వారికి ఉద్యోగం ఇస్తారు. మీ డాక్యుమెంట్లు వెరిఫికేషన్ చేసే ఉద్యోగాలు ఇస్తారు.
- ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన వారికి ఫ్యాన్ ఇండియా లెవెల్ లో పోస్టింగ్ ఇస్తున్నారు.
- ఈ జాబ్ కి మీరు అప్లై చేసుకోవాలి అంటే క్రింద లింక్ ఇచ్చాను అది చూసి అప్లై చేసుకోండి. ఆ లింకు మీరు క్లిక్ చేశాక మీరు నౌకరీ వెబ్సైట్లోకి వెళ్తారు. అక్కడ మీరు అప్లై చేయాల్సి ఉంటుంది.
- ఈ జాబ్ కి అప్లై చేసిన వారికి కోల్కత్తా , హైదరాబాద్ , ముంబై , న్యూఢిల్లీ , పూణే , బెంగళూరు , చెన్నై వంటి ప్రాంతాల్లో పోస్టింగ్ ఇస్తున్నారు.
- ఈ ఉద్యోగానికి మీరు అప్లై చేయాలంటే మీకు Stock Control , Sales , marketing , customer service , operations , scheduling , monitoring , hotel management వంటి స్కిల్స్ తప్పనిసరిగా ఉండాలి.
Starbucks Recruitment 2024 Apply now- Click here

Phonepe Recruitment 2024 : Full Details
Category | Details |
---|---|
Company | Phonepe |
Role | Customer Experience |
Salary | 6 LPA |
Qualification | Any Graduate |
Experience | NO Experience required |
Age ( వయస్సు ) | 18+ |
How to Apply | Link in Below Check Out |
- Phonepe కంపెనీ నుండి Customer Experience అనే రోల్ మీద జాబ్స్ ని రిలీజ్ చేయడం జరిగింది. ఈ జాబ్స్ కి మీరు అప్లై చేసుకోవాలి అంటే కేవలం ఆన్లైన్ లో మాత్రమే అప్లై చేసుకోవచ్చు.
- ఈ జాబ్స్ కి మీరు అప్లై చేసుకోవాలంటే మీ దగ్గర డిగ్రీ లేదా బీటెక్ సర్టిఫికెట్ ఉండాలి.
- ఈ జాబ్ కి కనీసం 18 సంవత్సరాలు ఉంటేనే అప్లై చేసుకోవచ్చు.
- ఈ జాబ్ కి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు మీరు ఉచితంగా ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు.
- ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన వారికి 6 LPA జీతం ఇస్తున్నారు.
- ఈ జాబ్ కి మీరు అప్లై చేసిన తర్వాత మీకు ఆన్లైన్ పరీక్ష మరియు ఇంటర్వ్యూ చేస్తారు. ఇంటర్వ్యూలో ఎంపికైన వారికి డాక్యుమెంట్లు వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
- ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన వారికి బెంగళూరులో పోస్టింగ్ ఇస్తున్నారు. బెంగళూరులో ఉన్న ప్రతి ఒక్కరు ఈ జాబ్ కి అప్లై చేసుకోండి. ఈ అవకాశాన్ని మిస్ అవ్వకండి.
- ఈ జాబ్ కి మీరు అప్లై చేసుకోవాలి అంటే క్రింద లింక్ ఇచ్చాను అది క్లిక్ చేసి అప్లై చేసుకోండి. లింకు క్లిక్ చేశాక మీరు అఫీషియల్ ఫోన్ పే కంపెనీ వెబ్సైట్లోకి వెళ్తారు. తర్వాత అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
- మీరు ఉద్యోగానికి సెలెక్ట్ అయితే మీరు వారానికి ఐదు రోజులు మాత్రమే పని చేయాల్సి ఉంటుంది.
- మీకు ఈ ఉద్యోగం వస్తే లంచ్ కూడా కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది.
- మీరు డిగ్రీ లేదా బీటెక్ లేదా 12థ్ పాస్ అయినా ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు.
- మీకు ఎలాంటి అనుభవం లేకుండా తీసుకుంటారు. అనుభవం ఉన్న తీసుకుంటున్నారు.
- మీరు అప్లై చేసుకోవాలి అంటే మీకు ఖచ్చితంగా మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
- మీకు తెలుగు , ఇంగ్లీష్ , హిందీ , తమిళ్ వంటి భాషలు రావాలి. మీకు ఖచ్చితంగా ఇంగ్లీష్ మరియు హిందీ అయితే పక్క రావాలి.
- టీం తో కలిసి పని చేయాల్సి ఉంటుంది.
- మీరు ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయితే మీకు చాలా బెనిఫిట్స్ లభిస్తాయి అవి ఇన్సూరెన్స్ బెనిఫిట్ , వెల్నెస్ ప్రోగ్రాం , రిటైర్మెంట్ బెనిఫిట్స్ , మొబిలిటీ బెనిఫిట్స్ , అధర్ బెనిఫిట్స్ , పేరెంట్స్ సపోర్ట్ , వంటి బెనిఫిట్ లభిస్తాయి.
Phonepe Recruitment 2024 Apply Now – Click here
Starbucks and PhonePe is Hiring
Related Jobs :
- 10th , ITI అర్హతతో ఉద్యోగాలు | CSIR IICT Notification 2024 Apply Now | Jobs in Telugu
- Swiggy and Genpact is Hiring | 6-8 LPA జీతం | ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగం ఇస్తారు | Freshers Can Apply | Jobs in Telugu
- Wipro & Google is Hiring | 4.5-8 LPA జీతం | ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగం | Jobs in Telugu
Rithik Patel I am a motivated person with 5 years of experience as a freelance content writer. I am currently studying web development, SEO strategies, and digital marketing. After a long time, I realized that today's applicants face many obstacles when it comes to employment opportunities, so I decided to create a website called mypatashala to address all of the work-related concerns of recent graduates. I started posting all of the most recent employment opportunities and verified job openings in the form of articles from various businesses that will help new graduates.