Latest Servicenow Recruitment 2025 : మీరు సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా అయితే ఈ సమాచారం మీకోసమే. ప్రపంచంలోనే ఇప్పుడు చాలా విలువైన జాబ్ అంటేనే సాఫ్ట్వేర్ జాబ్. దీనికోసం చాలామంది ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు మనం కొత్తగా రిక్రూట్ చేస్తున్న జాబ్స్ గురించి తెలుసుకుందాం. Servicenow కంపెనీ నుండి బంపర్ ఆఫర్ జాబ్ రిలీజ్ చేశారు. ఈ కంపెనీ నుండి Software Quality Engineer అనే రోల్ మీద జాబ్స్ ని రిక్రూట్ చేస్తున్నారు. మీరు ఈ జాబ్ కి సెలెక్ట్ అవుతే మీకు సంవత్సరానికి 5 లక్షల జీతం ఇస్తారు. దీనికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.
మీరు ఈ జాబ్ కి అప్లై చేసిన తర్వాత మీకు ఆన్లైన్ పరీక్ష మరియు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు ఇంటర్వ్యూలో ఎంపిక అవుతే డాక్యుమెంట్లు వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు. Hyderabad లో పోస్టింగ్ ఇస్తారు. ఈ కంపెనీ నుండి మంచి జీతం ఉంటుంది. ఈ జాబ్ కి మీరు అప్లై చేసుకోవాలి అంటే కనీసం బీటెక్ పూర్తి చేసి ఉండాలి. ఈ జాబ్ కి సంబంధించిన పూర్తి సమాచారం క్రింద ఇచ్చాను పూర్తిగా చదివి అప్లై చేసుకోండి ఆలస్యం చేయకండి.
Latest Servicenow Recruitment 2025 :
Servicenow కంపెనీ నుండి బంపర్ ఆఫర్ జాబ్ ని రిలీజ్ చేశారు.
రోల్ :
ఈ కంపెనీ నుండి Software Quality Engineer అనే రోల్ మీద జాబ్స్ చేశారు.
Latest Servicenow Recruitment 2025 : Full Details
Category | Details |
---|---|
Company | Servicenow |
Role | Software Quality Engineer |
Salary | 5 LPA |
Qualification | Any Graduate |
Experience | NO Experience required |
Age ( వయస్సు ) | 18+ |
How to Apply | Link in Below Check Out |
క్వాలిఫికేషన్ :
ఈ జాబ్ కి మీరు అప్లై చేసుకోవాలి అంటే కనీసం బీటెక్ కంప్లీట్ చేసి ఉండాలి. మీరు ఫ్రెషర్స్ అయినా ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు ఎక్స్పీరియన్స్ అయినా అప్లై చేసుకోవచ్చు.
ఎంత వయస్సు ఉండాలి :
ఈ జాబ్ కి మీరు అప్లై చేయాలంటే 18 సంవత్సరాలు కనీసం నిండి ఉండాలి.
అప్లికేషన్ ఫీజు :
ప్రైవేట్ కంపెనీ నుండి వచ్చే జాబ్ లకి ఎటువంటి అప్లికేషన్ ఫీజు ఉండదు. దీనికి కూడా అప్లికేషన్ ఫీజు లేదు.
జీతం :
ఈ జాబ్ కి మీరు సెలెక్ట్ అవుతాయ్ మీకు సంవత్సరానికి 5 లక్షల జీతం ఇస్తారు. అధర్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
జాబ్ లోకేషన్ :
ఈ జాబ్ కి మీరు సెలెక్ట్ అయిన తర్వాత మీకు జాబ్ లొకేషన్ Hyderabadలో ఇస్తారు.
ఎంపిక విధానం :
ఈ జాబ్ కి మీరు అప్లై చేసిన తర్వాత మీకు ఆన్లైన్ పరీక్ష మరియు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వారిని డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
ఎలా అప్లై చేసుకోవాలి :
ఈ జాబ్ కి మీరు అప్లై చేసుకోవాలి అంటే క్రింద లింక్ ఇచ్చాను అది లింక్ క్లిక్ చేసి అప్లై చేసుకోండి. ఆ లింకు క్లిక్ చేశాక మీరు అఫీషియల్ కంపెనీ వెబ్సైట్లోకి వెళ్తారు. ఆ వెబ్సైట్లోకి వెళ్ళాక అప్లై నౌ అని క్లిక్ చేసి మీ వివరాలు అన్నీ సరిగ్గా ఇవ్వాల్సి ఉంటుంది. మీరు అప్లోడ్ చేయాలి. చివరికి సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తే చాలు అప్లికేషన్ సబ్మిట్ అయిపోతుంది.
స్కిల్స్ :
- ఈ జాబ్ కి మీరు అప్లై చేసుకోవాలంటే మీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
- మీకు ఇంగ్లీషులో రాయడం మాట్లాడడం లో మంచి అనుభవం ఉండాలి.
- మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ మరియు వర్డ్ వంటి టూల్స్ లో మంచి అనుభవం ఉండాలి.
- మీకు ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి.
- టీం తో కలిసి పని చేసే అనుభవం ఉండాలి.
- కస్టమర్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసి ఉండాలి.
- ప్రాబ్లం సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి.
Latest Servicenow Recruitment 2025 for More information – click here
Related Jobs :
Rithik Patel I am a motivated person with 5 years of experience as a freelance content writer. I am currently studying web development, SEO strategies, and digital marketing. After a long time, I realized that today's applicants face many obstacles when it comes to employment opportunities, so I decided to create a website called mypatashala to address all of the work-related concerns of recent graduates. I started posting all of the most recent employment opportunities and verified job openings in the form of articles from various businesses that will help new graduates.