Groww Recruitment 2025 : 4 LPA  జీతం | Latest Jobs in Telugu | Direct Selections | Apply Now

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Groww Recruitment 2025: హలో ఫ్రెండ్స్  అందరూ ఎలా ఉన్నారు ?  ఈరోజు మనకు ప్రముఖ టెక్ కంపెనీ అయినా Groww కంపెనీ నుండి భారీ రిక్రూట్మెంట్ విడుదల కావడం జరిగింది. మనందరికీ తెలుసు Groww కంపెనీ ప్రపంచంలోనే టాప్ టెక్ కంపెనీ అని. ఈ కంపెనీ నుండి మనకు Product Support Engineer అనే రోల్ మీద భారీ రిక్రూట్మెంట్ రిలీజ్ చేశారు. ఈ రిక్రూట్మెంట్ కి మీరు అప్లై చేయాలంటే మీకు డిగ్రీ  లేదా బీటెక్ ఉండాలి.  ఈ రిక్రూట్మెంట్ కి మీరు అప్లై చేసిన తర్వాత మీకు రాత పరీక్ష పెట్టి ,  ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు ,  తర్వాత సెలెక్ట్ చేసి 4 LPA  జీతం ఇస్తారు. ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు క్రింద ఉన్నాయి.

 

Note : ఇటువంటి ఉద్యోగాల వివరాలు ప్రతిరోజు తెలుసుకోవాలి అంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రతిరోజు జాబ్ నోటిఫికేషన్  మరియు  ఇంటర్వ్యూ మెటీరియల్స్ ,  ఇంటర్వ్యూ కోషన్స్  పోస్ట్ చేస్తాము. కనుక ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ చానల్లో జాయిన్ అయి ఉండండి.  క్రింద Telegram ఛానల్ లింక్ ఉంది Join అవ్వండి.

   JOIN TELEGRAM CHANNEL 

Groww Recruitment 2025 :

 ఈ రిక్రూట్మెంట్ మనకు ప్రముఖ టెక్ కంపెనీ అయినటువంటి Groww కంపెనీ విడుదల చేసింది.

Role :

 ఈ రిక్రూట్మెంట్ నుండి  Product Support Engineer అనే రోల్ మీద భారీగా ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.

Groww Recruitment 2025 : Full Details

CategoryDetails
CompanyGroww
Role Product Support Engineer
Salary4 LPA Salary
QualificationANY Degree Can Apply
Experience0-2 Years
Age18
How to Apply      Link in Below Check Out

Educational Qualifications :

 ఈ ఉద్యోగానికి మీరు అప్లై చేయాలంటే  మీరు డిగ్రీ లేదా బీటెక్ పూర్తి చేసి ఉండాలి.  ఎలాంటి అనుభవం లేకుండా కూడా తీసుకుంటారు.

Groww Recruitment 2025 Age Limit :

 ఈ రిక్రూట్మెంట్ కి మీరు అప్లై చేయాలంటే మీకు 18 ఏళ్లు నిండి ఉండాలి.

 Salary :

ఈ రిక్రూట్మెంట్ లో మీరు సెలెక్ట్ అవుతాయ్ మీకు 4 LPA  జీతం ఇస్తారు. ఇంకా అధర్ బోనస్ కూడా ఉంటాయి.

Selection Process :

 ఈ రిక్రూట్మెంట్ కి మీకు రాత పరీక్ష మరియు ,  ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు ,  ఎవరైతే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతారో వారికి జాబ్ ఇస్తారు.

Required Documents :

  • ఈ ఉద్యోగాలకి మీకు Resume / CV  ఉండాలి 
  •  ఈ ఉద్యోగానికి అవసరమైన డాక్యుమెంట్లు ఉండాలి ,  ఒరిజినల్ మరియు జిరాక్స్ సర్టిఫికెట్లు కూడా ఉండాలి.
  •  ప్రభుత్వ గుర్తింపు కార్డు అనగా ఆధార్ కార్డ్ లేదా పాన్ కార్డ్ కూడా ఉండాలి.
  •  మీ డిగ్రీ లేదా బీటెక్ కి సంబంధించిన ప్రొవిజినల్ సర్టిఫికేట్ ,  లేదా వర్జినల్ డిగ్రీ  ఉండాలి .

Job Location :

ఈ ఉద్యోగానికి మీరు సెలెక్ట్ అయితే మీకు Bangalore  పోస్టింగ్ ఇస్తారు.

Experience :

ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి మీకు ఎటువంటి అనుభవం కూడా అవసరం లేదు. ఫ్రెషర్స్ ని కూడా తీసుకుంటున్నారు.

How to Apply :

ఉద్యోగానికి మీరు కేవలం ఆన్లైన్ లోనే అప్లై చేసుకోగలరు. కంపెనీ వెబ్సైట్లో మాత్రమే అప్లై చేయాలి. అప్లై చేసుకున్నాం ప్రతి ఒక్కరికి మెయిల్ వస్తుంది. తర్వాత మిమ్మల్ని షార్ట్లిస్ట్ చేసి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. అందులో సెలెక్ట్ అయిన వారికి ఉద్యోగం ఇస్తారు.

 

Groww Recruitment 2025 Apply Link – Click Here

 

Read Also-

 

 

Leave a Comment