Goldman Sachs Jobs 2024 : హలో ఫ్రెండ్స్ ప్రముఖ MNC కంపెనీ అయినా Goldman Sachs లో ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. ఈ కంపెనీ నుండి మనకు Analyst అనే రోల్ మీద ఉద్యోగాలను విడుదల చేశారు. ఏదైనా డిగ్రీ ఉంటే చాలు ఈ ఉద్యోగానికి మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన వారికి 8.5 LPA జీతం ఇస్తున్నారు మరియు బెనిఫిట్స్ ఉంటాయి. ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయిన వారికి ఇంటి నుండి పని చేసుకునే అవకాశం కూడా లభిస్తుంది. కాబట్టి త్వరగా అప్లై చేసుకోండి.
అర్హత ఉన్నవారు త్వరగా అప్లై చేసుకోండి. ఈ ఉద్యోగానికి సంబంధించిన పూర్తి సమాచారం మీ ఆర్టికల్ లో ఉంది కాబట్టి చివరి వరకు చదివి అప్లై చేసుకోండి.
Goldman Sachs Jobs 2024 :
Goldman Sachs కంపెనీ నుండి ఈ పోస్టులను విడుదల చేయడం జరిగింది.
Role :
Analyst అనే రోల్ మీద ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది. . అర్హత ఉన్నవారు త్వరగా అప్లై చేసుకోండి.
Category | Details |
---|---|
Company | Goldman Sachs |
Role | Analyst |
Salary | 8.5 LPA |
Qualification | Any Graduate |
Experience | NO Experience required |
Age | 18 |
How to Apply | Link in Below Check Out |
Age Limit :
ఈ ఉద్యోగానికి అప్లై చేయాలంటే కనీసం 18 సంవత్సరాలు గల వయసు నిండి ఉండాలి.
Application Fee :
Goldman Sachs కంపెనీ భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ ఉద్యోగాలు ఎంపికలో కూడా మీరు ఒక రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు.
Salary :
ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయిన వారికి 8.5 LPA జీతం ఇస్తున్నారు మరియు అదర్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. సెలెక్ట్ అయిన వారికి బెంగళూరులో పోస్టింగ్ ఇస్తారు.
Job Location :
అనలిస్ట్ అనే రోల్ కి సెలెక్ట్ అయిన వారికి బెంగళూరులో పోస్టింగ్ ఇస్తారు.

How to Apply :
ఈ ఉద్యోగానికి మీకు అర్హత ఉంటే క్రింది ఇచ్చిన అప్లై ఆన్లైన్ లింక్ క్లిక్ చేసి అప్లై చేసుకోండి.
Selection Process :
ఈ ఉద్యోగానికి అప్లై చేసిన వారికి ముందుగా ఒక మెయిల్ వస్తుంది. తర్వాత మీకు ఆన్లైన్ పరీక్ష నిర్వహిస్తారు. ఆన్లైన్ పరీక్షలు సెలెక్ట్ అయిన వారికి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూలో ఎంపికైన వారికి డాక్యుమెంట్లు వెరిఫికేషన్ చేసి ఉద్యోగం ఇస్తారు.
For More Details & Apply Link – Click Here
Read More :
- Cognizant Jobs 2024 | 4 LPA Salary | Training Provided | Jobs in Telugu
- SBI Jobs 2024 | 50 Hours Training | 10th Pass | Jobs in Telugu
- Amazon Recruitment 2024 | 4.5 LPA | Work From Home in Telugu
Rithik Patel I am a motivated person with 5 years of experience as a freelance content writer. I am currently studying web development, SEO strategies, and digital marketing. After a long time, I realized that today's applicants face many obstacles when it comes to employment opportunities, so I decided to create a website called mypatashala to address all of the work-related concerns of recent graduates. I started posting all of the most recent employment opportunities and verified job openings in the form of articles from various businesses that will help new graduates.