Deloitte Jobs 2025 : 4 వారాలు ట్రైనింగ్ ఇచ్చి 40000 జీతం | Latest Jobs in Telugu | Don’t Miss

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Deloitte Jobs 2025 : హలో ఫ్రెండ్స్  అందరూ ఎలా ఉన్నారు ?  ఈరోజు మనకు ప్రముఖ టెక్ కంపెనీ అయినా Deloitte కంపెనీ నుండి భారీ రిక్రూట్మెంట్ విడుదల కావడం జరిగింది.. మనందరికీ తెలుసు Deloitte కంపెనీ ప్రపంచంలోనే టాప్ టెక్ కంపెనీ అని. ఈ కంపెనీ నుండి మనకు Data Analyst అనే రోల్ మీద భారీ రిక్రూట్మెంట్ రిలీజ్ చేశారు. ఈ రిక్రూట్మెంట్ కి మీరు అప్లై చేయాలంటే మీకు డిగ్రీ  లేదా బీటెక్ ఉండాలి.  ఈ రిక్రూట్మెంట్ కి మీరు అప్లై చేసిన తర్వాత మీకు రాత పరీక్ష పెట్టి ,  ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు ,  తర్వాత సెలెక్ట్ చేసి 40000  జీతం ఇస్తారు. ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు క్రింద ఉన్నాయి.

 

Note : ఇటువంటి ఉద్యోగాల వివరాలు ప్రతిరోజు తెలుసుకోవాలి అంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రతిరోజు జాబ్ నోటిఫికేషన్  మరియు  ఇంటర్వ్యూ మెటీరియల్స్ ,  ఇంటర్వ్యూ కోషన్స్  పోస్ట్ చేస్తాము. కనుక ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ చానల్లో జాయిన్ అయి ఉండండి.  క్రింద Telegram ఛానల్ లింక్ ఉంది Join అవ్వండి.

   JOIN TELEGRAM CHANNEL 

Deloitte Jobs 2025 :

 ఈ రిక్రూట్మెంట్ మనకు ప్రముఖ టెక్ కంపెనీ అయినటువంటి Deloitte కంపెనీ విడుదల చేసింది.

Role :

 ఈ రిక్రూట్మెంట్ నుండి  Data Analyst అనే రోల్ మీద భారీగా ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.

Deloitte Jobs 2025 : Full Details

Category Details
Company Deloitte
Role Data Analyst
Salary 40000 Salary
Qualification ANY Degree Can Apply
Experience No experience required
Age 18
How to Apply       Link in Below Check Out

Educational Qualifications :

 ఈ ఉద్యోగానికి మీరు అప్లై చేయాలంటే  మీరు డిగ్రీ లేదా బీటెక్ పూర్తి చేసి ఉండాలి.  ఎలాంటి అనుభవం లేకుండా కూడా తీసుకుంటారు.

Deloitte Jobs 2025 Age Limit :

 ఈ రిక్రూట్మెంట్ కి మీరు అప్లై చేయాలంటే మీకు 18 ఏళ్లు నిండి ఉండాలి.

 Salary :

ఈ రిక్రూట్మెంట్ లో మీరు సెలెక్ట్ అవుతాయ్ మీకు 40000  జీతం ఇస్తారు. ఇంకా అధర్ బోనస్ కూడా ఉంటాయి.

Deloitte Jobs 2025
Deloitte Jobs 2025

Selection Process :

 ఈ రిక్రూట్మెంట్ కి మీకు రాత పరీక్ష మరియు ,  ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు ,  ఎవరైతే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతారో వారికి జాబ్ ఇస్తారు.

Required Documents :

  • ఈ ఉద్యోగాలకి మీకు Resume / CV  ఉండాలి 
  •  ఈ ఉద్యోగానికి అవసరమైన డాక్యుమెంట్లు ఉండాలి ,  ఒరిజినల్ మరియు జిరాక్స్ సర్టిఫికెట్లు కూడా ఉండాలి.
  •  ప్రభుత్వ గుర్తింపు కార్డు అనగా ఆధార్ కార్డ్ లేదా పాన్ కార్డ్ కూడా ఉండాలి.
  •  మీ డిగ్రీ లేదా బీటెక్ కి సంబంధించిన ప్రొవిజినల్ సర్టిఫికేట్ ,  లేదా వర్జినల్ డిగ్రీ  ఉండాలి .

Job Location :

ఈ ఉద్యోగానికి మీరు సెలెక్ట్ అయితే మీకు Pan India  పోస్టింగ్ ఇస్తారు.

Experience :

ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి మీకు ఎటువంటి అనుభవం కూడా అవసరం లేదు. ఫ్రెషర్స్ ని కూడా తీసుకుంటున్నారు.

How to Apply :

ఉద్యోగానికి మీరు కేవలం ఆన్లైన్ లోనే అప్లై చేసుకోగలరు. కంపెనీ వెబ్సైట్లో మాత్రమే అప్లై చేయాలి. అప్లై చేసుకున్నాం ప్రతి ఒక్కరికి మెయిల్ వస్తుంది. తర్వాత మిమ్మల్ని షార్ట్లిస్ట్ చేసి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. అందులో సెలెక్ట్ అయిన వారికి ఉద్యోగం ఇస్తారు.

 

Deloitte Jobs 2025 Apply Link – Click Here

 

Read Also-

 

 

Rithik Patel I am a motivated person with 5 years of experience as a freelance content writer. I am currently studying web development, SEO strategies, and digital marketing. After a long time, I realized that today's applicants face many obstacles when it comes to employment opportunities, so I decided to create a website called mypatashala to address all of the work-related concerns of recent graduates. I started posting all of the most recent employment opportunities and verified job openings in the form of articles from various businesses that will help new graduates.

Leave a Comment